ఆఫర్లో వచ్చాయని కొనుక్కున్న రెండు కళ్ళజోళ్ళనీ ఒకదాని మీద ఒకటి పెట్టుకున్న సీనియర్ బియ్యే సులోచన, ఎక్స్పైర్ అయిన గ్రీన్ టీ ప్యాకెట్లు అత్తగారికోసం పట్టుకెళ్తున్న నిక్షిప్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుందా?
సెల్ఫ్ అప్రైజల్ లో ఏడాదంతా ఆఫీసు టైములో చూసిన ఇన్స్టా రీల్స్ గురించి, చేసిన ఇంట్రా డే ట్రేడింగ్ గురించి విశదీకరించిన యదార్ధ్ ఉద్యోగం ఊడినట్టేనా..
రిస్కు టీమ్ లీడ్ ప్రమాద్, ఫెసిలిటీస్ ఇంచార్జ్ స్వాహా కలిసి, కృష్ణాష్టమి బే డెకరేషన్లో ప్లాస్టిక్ కుండ బద్దలు కొట్టి తమకు ప్రైజు రాకుండా చేసిన హెచ్చార్ మేనేజర్ నికృష్ట్ కి గుణపాఠం ఎలా చెప్పబోతున్నారు?
మూడు బగ్గులు, ఆరు ఫిక్సులు గా వర్ధిల్లుతున్న సీనియర్ డెవలపర్ సుప్రభాత్, ఫంక్షనల్ టెస్ట్ అనలిస్ట్ సంధ్యల ప్రేమకథ ఆటోమేషన్ టెస్టర్ మధ్యాహ్న్ రాకతో తికమక పెట్టే త్రికోణమితి ప్రాబ్లం కాబోతుందా ?
ఆఫీసు వాళ్లు వర్క్ ఫ్రం హోమ్ ఎక్విప్మెంట్ కొనుక్కోమంటే, బాష్ డిష్ వాషర్ బిల్లు పెట్టిన అనుకూల్ తప్పు తెలుసుకుంటాడా?
సెలవని మానేస్తే పాఠకులు హర్ట్ అవుతారని, సునాయాసమైన #Mondayగుండెలు,
వినాయక చవితి శుభాకాంక్షలతో. 🙏🙏
@VaibhavSisinty It would be a cooked story. He doesn't have any LinkedIn profile or GitHub profile.
And one more thing is, his X account has been created in this year Jan 2026 and that is his first tweet in the X.
దేవుడిని ఒక గుడిలోనో, ఒక మంత్రంలోనో, ప్రకృతిలోనో, లేదా నిశ్శబ్దంలోనో కనుగొనవచ్చు, కానీ, మనల్ని మనం కనుగొనడానికి మన అంతరంగం లోకి లోతైన ప్రయాణం చేయాలి. ఆధ్యాత్మికత అంటే దేవుడిని ఎంతగా ఆరాధిస్తామో,ఎన్ని పూజలు చేస్తామో, ఎన్ని మంత్రాలు జపిస్తామో అనేది కాదు. ఆధ్యాత్మికత అంటే మనలోకి మనం చేసుకునే ఒక ప్రయాణం. మన ఆలోచనలను అర్థం చేసుకోవడం, మన లోపాలను అంగీకరించడం, దిక్కుతోచని స్థితిలో కూడా ప్రశాంతతని కనుగొనడం, మరియు మనం నిజంగా ఎవరు అనే సత్యాన్ని తెలుసుకోవడం. మన జీవితంలో భగవంతుడి పాత్ర కూడా అదే.
మనం ఎలా మాట్లాడుతున్నాం, మనల్ని మనం ఎలా అలంకరించుకుంటున్నాం, ఎలాంటి వ్యక్తులతో మన సమయాన్ని గడుపుతున్నాం.. వీటి కంటే ముఖ్యం మనం మన బుర్రలో ఎలాంటి ఆలోచనల్ని తయారు చేసుకుంటున్నాం.. మోస్తున్నాం.. అన్నది.
అది మన ప్రపంచాన్ని స్వర్గమూ చెయ్యగలదు.. నరకమూ చెయ్యగలదు.
ఈ పుస్తకంలో గమ్మత్తు ఏంటంటే, ఒక్కో కవితకి వేర్వేరు అనువాదాలు వరుసగా ఇచ్చారు. ఆస్వాదించడానికే కాదు నేర్చుకోడానికి కూడా మంచి వెసులుబాటు అది. 🥰🙏
ఆంగ్ల అనువాదం కూడా నేను జత చేశాను.
The DS needs to understand, in India if you apply the same toolkit as Bangladesh and Nepal, programming the young to replicate the same steps, it will fail.
And it will not only fail, it will strengthen the country and the government more instead of weakening it. This is what will come out these protests.
Protests organized, fanned, and fueled using DS infiltrated and influenced social media platforms amplifying and adding up India's internal issues.
I had one aim after moving to Hyderabad: find a community of good people to build with. I couldn’t find one, so I started one at the end of April.
The first problem was distribution. I couldn’t reach enough people. @aiweekendsxyz has partially solved that, though we are still working on it.
Then came the venue problem. That got solved through excessive begging on the internet. 😄
Once I had an office and people started showing up, I noticed another problem: quality. When you’re trying to fill a room, you tend to let anyone in. And a room anyone can enter is a room nobody values.
Priya Parker calls this “generous exclusion” in The Art of Gathering. To create a room people want to enter, you have to close the door to some people. The door is what makes the room.
So I changed the structure:
→ You must have shipped something before
→ Entry costs ₹100
→ I keep nothing. The full amount goes into a prize pot
→ Everyone votes for the best demo, and the winner takes it all
I don’t want to earn from builders right now.
That isn’t the point.
Nine events in, the last one finally felt right.
I genuinely enjoyed hosting it, talking to people, and learning from them.
For the first time, I felt surrounded by a room full of serious builders.
More clips soon. 🏆
If you’re in Hyderabad and you ship things, you can join the next one.