- ఒక భరోసానిచ్చే నాయకుడు
- ఒక విశ్వాసం కలిగించే నాయకుడు
- ఒక నమ్మకనిచ్చే నాయకుడు
-ఆ చిరునవ్వే మాకు కొందాంత భరోసా...
-#రామన్న@KTRTRS#myboss#PeoplesLeader
తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ మాజీ చైర్మన్, #BRS పార్టీ రాష్ట్ర సోషల్_మీడియా కోఆర్డినేటర్, ప్రభుత్వం పైన తనదైన శైలిలో ఎండగడుతూ నిజాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేస్తూన్న మా ఆత్మీయ @Krishank_BRS అన్న గారికి జన్మదినశుభాకాంక్షలు 💐🎂
నేడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి
స్వాతంత్య్ర సమరయోధుడిగా, సంఘసంస్కర్తగా తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన ��ాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆ గొప్ప యోధుడికి నమస్సుమాంజలి
ఈ భోగి మంటలు మీ జీవితంలోని చీకట్లను తొలగించి, మీ ఇంట సుఖశాంతులు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను.
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు.
#HappyBhogi2026
ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ, తెలంగాణ రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆత్మీయ డా" దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. @balarajuyadav@dudimetlaraji#HAPPYBIRTHDAYAnna💐🎂
పుట్టినరోజు సందర్బంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తమ నివాసలో మొక్కలు నాటిన @DrGadariBRS
.మాట్లాడుతూ.మాజీ రాజ్యసభ సభ్యులు @SantoshKumarBRS గ్రీన్ ఇండ��యా ఛాలెంజ్ పేరుతో ప్రతీ ఒక్కరిని మమేకం చేసి కొట్లాది మొక్కలు నాటి తన వంతు పాత్ర తను పోషించడం గొప్ప విషయం అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ #మాట_ముచ్చట కార్యక్రమంలో భాగంగా #జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గారికి మద్దతుగా బోరబండ డివిజన్ లోని క్లస్టర్-1 రాజ్ నగర్, క్లస్టర్-2 సైట్ - 1 BRS పార్టీ నాయకులతో కలిసి టీ దుకాణం దగ్గర టీ త్రాగుతూ వారితో మాట్లాడుతున్న @DrGadariBRS
విద్యార్థులను, నిరు��్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.
కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులకు బాకీ కార్డులను పంపిణీ చేసిన బీఆర్ఎస్వీ.
రెండు లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే పోరాటం తప్పదు. @ysathishreddy @KVRBRS1 @GelluSrinuBRS
#BRSV_KU ✊🔥 #KAKATIYA #UNIVERSITY
సోషల్ మీడియా వేదికగా తన సృజనాత్మక, తోటి ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేస్తున్న సతీష్ అన్న.సౌమ్యుడు మృదుస్వభావి కోవిడ్ కష్టకాలంలో ఎంతో మంది ��ిరుపేదలు ఆకలి తీర్చిన ఆపద్బాంధవుడు మా @ysathishreddy అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు.🌳🎂 #HAPPYBIRTHDAY_YSR_ANNA🔥
మద్దిరాల మండల BRS పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ దగ్గుల వినోద్ కు చిన్నారి పాప పుట్టిన సందర్బంగా ఈరోజు సూర్యాపేట లోని వారి నివాసానికి కి వెళ్ళి చిన్నారిని చూసి, దగ్గుల వినోద్ మహేశ్వరీ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.