Former Anthropic employee Jacob Coxon says the AI industry is "gambling with our lives." He tells Anderson what he finds "most scary is if AI is used to make itself more intelligent" and warns these companies are "compelled to race toward building a deadly technology."
అత్యవసర పరిస్థితిలో 112కు డయల్ చేయండి.
టీజీఐసీసీసీ (TGICCC)లో అత్యవసర స్పందన సహాయ వ్యవస్థ (Emergency Response Support System - ERSS) డయల్ 112ను ప్రారంభించాను.కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ఈ ERSS ద్వారా పోలీసు, అగ్నిమాపక, వైద్య, HYDRAA, మున్సిపల్, విద్యుత్, జాతీయ- రాష్ట్ర రహదారు సంస్థలు, విపత్తు నిర్వహణ సంస్థలు సమన్వయంతో అనుసంధానమై, అత్యవసర పరిస్థితుల్లో మరింత వేగంగా, సమర్థవంతంగా స్పందించే అవకాశం కలుగుతుంది. ఇక పై ప్రజలు వేర్వేరు అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. 112కు వచ్చే ప్రతి కాల్‌ను AI వ్యవస్థ విశ్లేషించి, సంభాషణను లిఖిత రూపంలోకి మార్చి, దాని సారాంశాన్ని సిద్ధం చేసి, ఏ శాఖను అప్రమత్తం చెయ్యాలో గుర్తించి , కాల్ చేసిన వ్యక్తి ఉన్న ప్రాంతాన్ని గుర్తిస్తుంది. ఇదంతా ఆపరేటర్‌తో మాట్లాడుతున్నప్పుడే నిమిషం వ్యవధిలో జరుగుతుంది. దీంతో సంబంధిత శాఖకు సమాచారాన్ని వెంటనే చేరవేసి, అవసరమైన సిబ్బంది, వనరులను నిమిషాల్లోనే ఘటనాస్థలానికి పంపే వీలుంటుంది.
అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వృద్ధులు, మహిళలు, చిన్నారులు, అలాగే ��ెలంగాణలో ఉన్న తమ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు సహాయం అవసరమైన ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేక డెస్కులను ఏర్పాటు చేశాం. ఈ వ్యవస్థలో అత్యాధునిక డ్యాష్‌బోర్డులు, డేటా విశ్లేషణ (Data Analytics) సదుపాయాలు ఉండటంతో పాటు, ఒకేసారి 900కు పైగా కాల్స్ తీసుకునే సామర్థ���యం ఉంది. దేశంలోనే తొలిసారిగా అత్యవసర పరిస్థితుల్లో క్షేత్ర స్థాయి పరిస్థితుల త్వరగా తెలుసుకోవడం కోసం డ్రోన్స్ ఫస్ట్ రెస్పాండర్స్ సాధనంగా వినియోగించే విధానాన్ని ప్రవేశపెట్టాము. దీంతో ఘటనాస్థలంలో పనిచేసే బృందాలు మరింత సమర్థవంతంగా స్పందించగలవు.
ఈ ప్రాజెక్టు ప్రారంభ దశ నుంచే నేను నిమగ్నమై ఉండటం వలన , ఇది కార్యరూపం దాల్చడం నాకు వృత్తిపరంగా ఎంతో సంతృప్తినిచ్చింది. నేను హైదరా���ాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సమయంలో కొంపల్లిలోని డయల్ 100 ఆపరేషన్స్ సెంటర్‌ను (అప్పటివరకు కేవలం డయల్ 100, డయల్ 108 కాల్స్ మాత్రమే ) టీజీఐసీసీసీకి తరలించి, ఇతర అత్యవసర సేవలను కూడా అనుసంధానం చెయ్యటానికి అవసరమైన నిధులను కేటాయించాము. అదే నేడు ఈ సమగ్ర అత్యవసర స్పందన వ్యవస్థగా రూపుదిద్దుకోవడానికి పునాది అయింది. ఈ ప్రయాణంలో అనేక పరిపాలనా, కార్యాచరణపరమైన సవాళ్లు ఎదురైనప్పటికీ, వాటి పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చాను. అనేక మంది అధికారులు, వివిధ భాగస్వామ్య సంస్థల సమిష్టి కృషితో ఈ వ్యవస్థను నేడు ప్రారంభించగలిగాము.
డ్రోన్ ఆధారిత డయల్ 112 సేవలతో పాటు, డ్రోన్ ఆధారిత ట్రాఫిక్ మరియు క్రౌడ్ మేనేజ్మెంట్ సేవలను కూడా తెలంగాణ పోలీస్ త్వరలో ప్రారంభించనుంది. నేరాల నివారణతో పాటు విజిబుల్ పోలీసింగ్ మరింత బలోపేతం చేయడంలో డయల్ 112 కీలక పాత్ర పోషించే వ్యవస్థ కావడంతో, అన్ని యూనిట్ అధికారులూ డయల్ 112 కాల్స్ నిరంతరం పర్యవేక్షించాలని కోరాను.
Today,
1. Eat 2 eggs
2. Sleep 6-9 hrs
3. Take a walk in nature
4. Eat at least 1 fruit
5. Climb stairs, avoid the lift
6. Drink 2-3 litres of water
7. Get 30 mins of sunlight
8. Don't take things personally
9. Spend quality time with family or friends
Repost: for others.
Due efforts of our Government, Pfizer delivered today the same medicine with a different name for Indian market -manufactured from Germany - at ₹1,780 for 56 tablets!!!
I thank Indian Government & Pfizer for making the medicine affordable to Indians.
@narendramodi@PMOIndia
Due efforts of our Government, Pfizer delivered today the same medicine with a different name for Indian market -manufactured from Germany - at ₹1,780 for 56 tablets!!!
I thank Indian Government & Pfizer for making the medicine affordable to Indians.
@narendramodi@PMOIndia