@IndiGo6E : Dear team, I have booked flight to Germany from HYD via Qatar airways, I'm unable to manage my booking from Hyd to DOH. How can I book the seat?
A proud milestone for Hyderabad and India!
Congratulations to @AzadEngOfficial and @DRDO_India on the successful manufacturing and delivery of India's first indigenous 350 kg thrust-class expendable turbojet engine
Built in Hyderabad by @AzadEngOfficial, this engine significantly strengthens India's indigenous propulsion capabilities and defence self-reliance
Jet engine technology demands exceptional precision, advanced metallurgy and world-class manufacturing. This achievement reflects the strength of Hyderabad's aerospace and precision engineering ecosystem, built over decades and significantly strengthened over the last decade
Congratulations to the teams at @AzadEngOfficial, and @DRDO_India on this historic achievement.
Jai Hind!
I pay 40% Tax in this country, I am here because I want to help fix India's education system.
A powerful voice from a young woman at the CJP protest. 👇
Social media shows everyone happy, constantly travelling, posting ₹4 lakh a month is enough to live in Bengaluru
Step outside the bubble, reality is different.
Thousands stand in line for a ₹30,000/month job
I keep discussing with my husband. We both feel that the current generation of youngsters aged 20 to 30 are more sorted, more clued in. They know what they want from their life, their relationships, their parents, perhaps their career too...
It's a altogether another matter that "knowing" and "following it through" are two different things. But atleast they "know"...
When we were at their age, most of us were clueless. Followed the herd mentality. Couldn't speak up against higher authority figures be at home or at work. Most of us just went through the motions called life.
PS: husband is a psychiatrist and he keeps counselling teenagers and young adults .
బిగ్ బ్రేకింగ్ న్యూస్
సీఎం రేవంత్ రెడ్డికి రెండు ఓట్లు
అచ్చంపేట (నాగర్‌కర్నూల్ పార్లమెంట్), మరియు కొడంగల్ (మహబూబ్‌నగర్ పార్లమెంట్) నియోజకవర్గాలలో ఒకే EPIC (TES0274035) నంబర్‌తో రెండు ఓట్లు కలిగి ఉన్న రేవంత్ రెడ్డి
అయితే, రెండు చోట్ల ఒకే వ్యక్తికి ఓటు ఉంటే ఏడాది జైలు శిక్ష తప్పదని ఇటీవలే ప్రకటించిన ఈసీ
పలు చోట్ల ఓటు హక్కు ఉన్నందుకు ఇటీవలే నటుడు ప్రకాష్ రాజ్‌కు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన బెంగళూరు కోర్టు
ఒకే EPIC నంబర్‌తో రెండు ఓట్లు కలిగి ఉండడం గమనార్హం
చట్టాన్ని కాపాడాల్సిన వారే ఉల్లంఘిస్తే..?
మెయిన్ రోడ్డుపై తన ఆరేళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తూ రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఎస్ఐ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది.
దీనిపై ప్రశ్నించిన స్థానికులకు "నా ఇష్టం... నన్ను అడగడానికి మీరెవరు?" అంటూ స్పందించిన ఎస్ఐ.
చిన్నారులకు వాహనాలు నడపనివ్వడం చట్టవిరుద్ధం, ప్రమాదకరం అని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులదే. అలాంటి వారే నిబంధనలను ఉల్లంఘిస్తే, ప్రజలకు ఎలాంటి సందేశం వెళ్తుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
#RangaReddy #SI #RoadSafety #TrafficRules #LawAndOrder #TeluguNews #ViralNews #PublicSafety #BreakingNews #Tupaki
Follow 👉 @tupaki_official
ఇప్పటికొక వెయ్యి సార్లు చెప్పినం.
అయినా మీకు అర్థంకానట్టు నటిస్తున్నారు
కాబట్టి మరోసారి.
తెలంగాణ అనేది
"సెంటిమెంట్" కాదు.
అదొక అస్తిత్వం.
ఇంగ్లీషులో చెప్పాలంటే
ఐడెంటిటీ (Identity)
మాటిమాటికీ
తెలంగాణను "సెంటిమెంట్"
అని తక్కువచేయడం,
దాన్నెవరో రెచ్చగొడుతున్నారని
నెపం వేయడం ఇకనైనా మానుకోండి.
అది పదేళ్లకో
పాతికేళ్లకో
పలుచబడిపోయేదో
వెలిసిపోయేదో
మాసిపోయేదో
కనుమరుగయిపోయేదో కాదు.
అది
ఈ భూమ్మీద తెలంగాణ ఉన్నంతవరకూ
సజీవంగా ఉండే ఒక ప్రవాహ ధార.
ఒక తరం
మరో తరానికి అందించే వెలుగు దివిటీ.
జై తెలంగాణ ✊✊