The condition of Sonam wangchuk sir is too critical now,
This is not fair with Sonam wangchuk sir ,
He is serving the nation and raising the voice of youths and farmers of nation,
Why is he not considering by current government,
He is on hunger strike from 15 days,
Come soon more and more people to support peacefully.
At: Jantar Mantar, Delhi 📍
🥺🙏
స్వాతి రెడ్డి (శ్వేతా చౌదరి) , విగ్ యష్ , సుబ్బు ( వై.యస్.భారతి గారి గురించి నీచమైన పోస్ట్ లు పెట్టాడు .. వీళ్ల బండారం బయట పెట్టిన పేర్ని నాని గారు .. 👇👌💥🤣
Breaking News
చంద్రబాబు కీ చంప చెల్లుమనిపించిన అమరావతి రైతు
" చంద్రబాబు 5 ఎకరాల్లో ఉండే ఇల్లు 73 లక్షలు..నేను 74 లక్షలు ఇస్తాను నాకు ఇవ్వండి❗"
మేము మేము భూములు ఇచ్చి సెంటు స్థలం ఇవ్వకుండా..మీకు ఎకరాల్లో ఇల్లు నా❓
మీకు భూములు ఇచ్చి బిక్షం ఎత్తుకోవాలా❓
#AmaravathiLandScam
As per Law.. వీళ్ళ పొలంలోనికి పర్మిషన్ లేకుండా అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి మీద Case పెట్టొచ్చు..
ఎలా అంటే.. అప్పట్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంట్లోకి పోలీసులు వెళ్ళటానికి ప్రయత్నిస్తే " నా ఇంట్లోకి రాయటానికి మీరెవరు.. పో బయటకి.." అని అంటాడుగా అలా
అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం. రైతులను వారి పొలాలనుంచి బలవంతంగా ఈడ్చిపారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణం.
బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?
రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం న్యాయమేనా?
ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములు. మార్కెట్లో భారీ ధరలు పలికే భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబ్ధిదారులు రైతులా? లేక చంద్రబాబుగారి అస్మదీయులా?
రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బతీస్తామంటే సహించేది లేదు. . రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చిపారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది.
ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. @ncbn గారు రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుంది.
English Version- https://t.co/oQRWNN2x71
🚨 #TDPBoodidaParty
రాజధాని ప్రాంతం ఉండవల్లి గ్రామ రైతులపై దాడికి దిగిన నిరంకుశ కూటమి ప్రభుత్వం
రాజధానికి అవసరానికి మించి భూములు ఎందుకని నిలదీసిన రైతుల ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, రైతుల భూములపై రాబందుల్లా వాలి వారు పండించిన పంటలను జేసీబీలతో దున్నిస్తూ నాశనం చేయడమే కాకుండా. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళా రైతులను సైతం కనికరం లేకుండా పోలీసు బలగాలతో ఈడ్చివేస్తూ రాక్షసత్వాన్ని ప్రదర్శించిన ప్రభుత్వం.
#AndhraPradesh #JaganannaConnects
Not just a voice on screen, a fearless voice on the streets.
Actor @prakashraaj joins the protest at Jantar Mantar in solidarity with the movement.
Thank you for the unwavering support!
రాజధానికి భూములు ఇవ్వలేదని ఉండవల్లిలో రైతులపై కూటమి ప్రభుత్వం దాష్టీకం!🚨
బలవంతపు భూసేకరణను అడ్డుకున్న రైతుల పొలాల్లో పంటలను ధ్వంసం చేస్తున్న అధికారులు
రైతులు అడ్డుపడుతున్నా జేసీబీలతో పంటలను ధ్వంసం చేస్తున్న సీఆర్డీఏ సిబ్బంది
పోలీసుల్ని ఉసిగొల్పి రైతులను బలవంతంగా అక్కడి నుంచి తరలిస్తున్న అధికారులు
రాజధాని కోసం ఇప్పటికే భూములు ఇచ్చిన రైతుల్ని నట్టేట ముంచావు..ఇవ్వని రైతుల్ని ఇలా ఏడిపిస్తున్నావా @ncbn ?
#TDPAntiFarmers
#SadistChandraBabu
మా పొలాలు లాక్కునే బదులు.. మమల్ని చంపేయండి @ncbn.
మా శవాల మీద రోడ్లు వేసుకోండి , జగన్ ను కాకుండా @ncbn ను నమ్మి మోసపోయాం
మా పొలాలు లాగేసుకున్నారు.. మేము ఇప్పుడు అడక్కుతినాలా?
- బాధిత మహిళా రైతు ఆవేదన.
#CBNJungleRaj#AndhraPradesh #JaganannaConnects
More power to you @Wangchuk66 sir.. you are an inspiration. Lage raho dear youngsters @Cockroachisback it’s your genuine fight . We are with you 💪💪💪 #justasking