ఈ రోజు ఒక్కడిని స్టేషన్ వేస్తే రేపు 10 మంది బయటకి వచ్చి ప్రశ్నిస్తారు ఒక్కసారి ప్రభుత్వాన్ని సామాన్యుడు ప్రశ్నించడం స్టార్ట్ అయిందంటే మీ పతనం అక్కడే స్టార్ట్ అవుతుంది...@MPRAVEENREDDY13 @2029YSJ @BSRYsrcp @YSRCParty@DrPradeepChinta
పోలీసులు రాత్రికి రాత్రి ఇళ్ళమీదపడి వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఎత్తుకెళ్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పడం లేదు.. చిత్ర హింసలు పెడుతున్నారు. ఇది రాక్షస రాజ్యమా? ఎవరూ అధైర్యపడొద్దు సోషల్ మీడియా కార్యకర్తలకు వైయస్ఆర్ సీపీ అండగా ఉంటుంది.
-విడదల రజిని గారు, మాజీ మంత్రి, చిలకలూరిపేట వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త
#YSRCPSocialMedia
#WeStandWithYSRCPSM
#WeAreWithYSRCPSM
#SadistChandraBabu
#JusticeForSMActivists
#100DaysOfCBNSadistRule
అణచివేత అధికమైనప్పుడు
ప్రజా తిరుగుబాటు తీవ్రం అవుతుంది 🤷❗️❗️
వీళ్ళేమైనా నక్షలైట్ల. ఉగ్రవాదులా❗️❗️
ప్రజలు అన్ని గమనిస్తున్నారని మరచిపోవద్దు 💯❗️❗️
#AndhraPradesh#WeStandForTruth
నేను చెప్పని మాటలు చెప్పినట్టు రిపోర్ట్ లో రాసి నా చేత సంతకాలు తీసుకున్నారు
తెలుగు దేశం పార్టీకి పోలీసులు అమ్ముడు పొయ్యారు
- పోలిసుల పై ఇంటూరి రవి కిరణ్ ఫైర్