The @ncbn government continues to suppress the voices of the people and the opposition. After the takedown of our official Instagram handle earlier this year, the official YSRCP Facebook page has now been made inaccessible in India.
This is not just an attack on YSRCP; it is an attack on democratic values and freedom of expression. We only reveal facts, expose the government’s failures and corrupt practices, and bring to light issues that affect the people. Silencing an opposition party’s official handles, there by opposition voices for speaking the truth sets a dangerous precedent and is most undemocratic.
From cases being filed against those questioning the government on expenditure profligacy associated with Amaravati capital development, irregularities in the DSC process, TTD ghee tenders, and other matters of public importance bringing to light appropriate evidence of rampant corruption, to the restriction of critical content online, a disturbing pattern is emerging.
We will challenge these unfair actions through every legal and constitutional avenue. No intimidation, censorship, or misuse of institutions can silence the voice of the people. We remain committed to holding those in power accountable and defending the fundamental right to freedom of speech and expression.
We demand the immediate restoration of the official page in the interest of democracy and to uphold the constitutional spirit.
@AshwiniVaishnaw, @GoI_MeitY, @AmitShah, @PMOIndia, @Meta, @MIB_India, @Facebook
#SaveDemocracy #FreedomOfSpeech
హలో ఇండియా, ఆంధ్రప్రదేశ్ వైపు ఒక్కసారి చూడండి!
ఒక కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలు మాత్రమే!
అవును, మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్‌లో అరటి రైతులు పడుతున్న కష్టాలు ఇవి.
ఒక అగ్గిపెట్టెకన్నా, ఒక్క బిస్కెట్ కన్నా చవక. లక్షల రూపాయలు పెట్టి, నెలల తరబడి కష్టపడి సాగు చేసే రైతులకు ఇలాంటి ధర రావడం కన్నీళ్లు తెప్పించే విషయమే.
అరటి మాత్రమే కాదు ఉల్లి నుంచి టమోటా వరకూ… ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతులకు తగిలిన అతిపెద్ద దెబ్బ ఇది.
విపత్తుల సమయంలో ఉచిత పంట బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీలు లేవు. పెట్టుబడి సహాయం కింద చేసిన హామీలు.. ఇవన్నీకూడా మోసాలేనని నిర్ధారణ అయ్యింది.
మా పాలనలో, టన్ను అరటికి సగటున రూ. 25,000 ధర లభించింది. రేట్లు తగ్గిపోయిన పక్షంలో రైతులు నష్టపోకుండా ప్రత్యేక రైళ్లు నేరుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు నడిపించాం. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్ స్టోరేజ్‌లు నిర్మించాం. దీనివల్ల లక్షలాది రైతుల కుటుంబాలను ఆదుకున్నాం.
కానీ నేడు, వ్యవసాయం కూలిపోతుంటే… రైతులు నష్టాల్లో మునిగిపోతుంటే…@ncbn చోద్యం చూస్తున్నారు.
కిలో ఆహారం 50 పైసలైతే…
ఆ ఆహారాన్ని పండించే రైతుల శ్రమకు కట్టే విలువ ఎంత?
#SaveAPFarmers
📢 HELLO INDIA, LOOK TOWARDS ANDHRA PRADESH!
One kilogram of bananas is being sold for just Rs 0.50!
Yes, you heard it right, fifty paise. This is the plight of banana farmers in AP.
Cheaper than a matchbox, cheaper than a single biscuit. This is a cruel blow to farmers who invest lakhs of rupees and months of hard work, only to receive pain in return. Not only bananas, from onions to tomatoes, no crop is receiving remunerative prices. Neither free crop insurance nor input subsidies during calamities, nor the promised cultivation support. Everything proved to be a farce.
During our previous tenure, the price of bananas was maintained at an average of Rs 25,000 per ton and special trains were arranged from the state to New Delhi to ensure farmers never incurred losses. That commitment saved thousands of families, and cold storages were constructed across the state to protect farmers from distress sales.
But today, Chandrababu has abandoned farmers to their fate, watching silently as agriculture crumbles.
If food is worth Rs 0.50 today, what is the value of the hands that grow it?
#SaveAPFarmers
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ పనులను పరిశీలించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు :
ప్రభుత్వ నిర్లక్ష్యంతో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ 100 మెడికల్ సీట్లను కోల్పోయింది
కళకళలాడాల్సిన మెడికల్ కాలేజ్ గత సంవత్సరంన్నరగా ఎడారిగా మారింది.
పలనాడు ప్రాంతానికి పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ ఒక వర ప్రసాదం లాంటిది.
గతంలో 500 మంది వర్కర్స్ తో శరవేగంగా సాగిన పనులు ఇప్పుడు ఒక్కో ఇటుక పెడుతూ నత్తనడకన పనులు సాగుతున్నాయి
మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసే విషయంలో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని పూర్తి చేయడం ప్రభుత్వ సమర్థతకు నిజాయితీకి ఒక ఛాలెంజ్.
ఇప్పటికైనా పనులు వేగవంతం చేసి ఆసుపత్రిని అలాగే మెడికల్ కాలేజీని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.
✅ చరిత్ర చెరిపేస్తే చెరగదు!
🩺 సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం – 15 సెప్టెంబర్ 2023
వైఎస్సార్సీపీ హయాంలో
విజయనగరం, రాజమండ్రి , ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో
5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రారంభమైన మహత్తర ఘట్టం!
🎓 ఇవి కేవలం కాలేజీలు కాదు…
✊ ప్రజల ఆరోగ్య భవిష్యత్తు కోసం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి చారిత్రక నిర్ణయం – వైఎస్సార్సీపీ ముద్ర!
బాబు మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకుంటూ..
నేను రాష్ట్ర ప్రజలందరికీ పిలుపునిస్తున్నా. @ncbn ఎన్నికల ముందు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను, ప్రతి ఇంటికీ పంపిన బాండ్లన దగ్గర పెట్టుకోండి. చంద్ర బాబుకు సంబంధించిన నాయకులు ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు వాళ్లు ఇచ్చినవి చూపించి ఈ ఏడాది కాలంలో ఎంత బాకీ ఉన్నది గట్టిగా నిలదీసి అడగండి.
ఎవరి దగ్గరైనా టీడీపీ మేనిఫెస్టో లేకపోతే వాళ్ల కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ అందుబాటులో ఉంచుతోంది. మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డౌన్లోడ్ చేసుకుని దగ్గర పెట్టుకోండి.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
https://t.co/WJlKwZuvwb
#YSJaganPressMeet
#CBNFailedCM
#SadistChandrababu
#MosagaduBabu
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి విజ్ఞప్తి చేస్తున్నాను
పల్నాడు ప్రాంతంలో పిడుగురాళ్ల వద్ద 50 ఎకరాలలో మెడికల్ కాలేజీ మా ప్రభుత్వంలో 540 కోట్లతో నిర్మాణం చేపట్టాము.
ఇప్పుడు 90 శాతం హాస్పిటల్, 70 శాతం మెడికల్ కాలేజీ పూర్తి చేసాము.
మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క అడుగు కూడా ముందుకి పడలేదు.స్థానిక శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు సంవత్సరం నుండి పట్టించుకోవటం లేదు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీ పనులను రివ్యూ చేయాలి.పల్నాడు ప్రజలు మరియు పార్టీల అతీతంగా సెల్ఫీ వీడియోలు పంపించాలని కోరుతున్నాను.
ఆరు నెలల్లో మెడికల్ కాలేజీని పూర్తిచేసి ప్రజలకి అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నాము
హాస్పిటల్ ఇప్పటికే ఓపెన్ అయి ఉంటే గురజాల మాచర్ల నియోజకవర్గ ప్రజలు ఎక్కడికి పోవాల్సిన పనిలేదు.మెడికల్ కాలేజీ ఓపెన్ అయితే ఈ ప్రాంతంలోనే చదువుకునే అవకాశం ఉంటుంది.
పల్నాడు ప్రాంతంలో ప్రజలకు హాస్పిటల్ పూర్తి అయితే దూర ప్రాంతాలకు వెళ్లే పని లేకుండా చాలా దగ్గరలో వైద్యం అందుతుంది.
తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రివ్యూ చేపట్టి వచ్చే ఆరు నెలల్లో మెడికల్ కాలేజీ, హాస్పిటల్ పూర్తిచేయాలని ఈ కూటమి ప్రభుత్వానికి వైసీపీ తరుపున డిమాండ్ చేస్తున్నాను.
ఎం సైకో @naralokesh ఎక్కడున్నావ్ ?? నువ్వు నీ సొల్లు కబుర్లు ... ఏదో లాటరీ తగిలింది గెలిచావ్ అంతే ! నీ పిల్లతనంతో చేస్తున్న పనులకి కర్మ అనుభవిస్తావ్ అగు !!
#PsychoLokesh#MosagaduBabu
రాష్ట్ర పరిస్థితిపై అద్భుతంగా మాట్లాడిన కాలర్..👇
- జగన్ గారి హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది.. చంద్రబాబు 4 సార్లు సీఎం అయిన రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు.
- అమరావతిలో ఇప్పుడు తీసుకున్న భూములకే గతి లేదు.. ఇంకా తీసుకొని ఏం చేస్తారు?
- 14 లక్షల కోట్లు అప్పు ఉంది అని చెప్పిన చంద్రబాబే.. ఇన్ని హామీలు ఇచ్చాడు.
- వాళ్ళ ఆర్థిక మంత్రి 7 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉంది అని చెప్పినా.. పథకాలు అమలు చేయలేకపోతున్నారు.
#YSJaganMark #YSRCP #1YearForCBNBackStabbing
#CBNSadistRule #AndhraPradesh #JaganannaConnects