పంజాబ్ రైతులు ఢిల్లీలో ధర్నాలు చేస్తే వాళ్లను ఖలిస్తానీ ఉగ్రవాదులు అంటారు..!!
మన దేశానికి గోల్డ్ మెడల్స్ తెచ్చిన భారత రెజ్లర్స్ ఢిల్లీలో ధర్నా చేస్తే వాళ్లను దేశ ద్రోహులు అంటారు..!!
ఇప్పుడు నీట్ పేపర్ లీకేజి గురించి పోరాటం చేస్తున్న విద్యార్థులు,యాక్టివిస్ట్లను యాంటీ నేషనల్స్ అంటున్నారు..!!
కానీ పసిపిల్లల ప్రాణాలు తీసినవారు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినవారు, దేవుని సొమ్ము దొంగిలించనవారు వారు, పోక్సో కేసులో జైలుకు పోయిన వారు మాత్రం అమాయకులు,దేశ భక్తులు అని రుద్దుతున్నారు..
ప్రజాస్వామ్యంతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం బాగుపడ్డట్టు చరిత్రలో లేదు.
గుర్తుపెట్టుకోండి. రేపు బీజేపీ పరిస్థితి కూడా అంతే.
#RG4Students
#JusticeForStudents
నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్లో తెలంగాణ రాష్ట్రం సత్తా చాటింది. దేశీయంగా పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా నిలుస్తూ..ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్-2026 నివేదికలో 'ఫ్రంట్ రన్నర్' కేటగిరీని కైవసం చేసుకుంది. వందకు 47.3 స్కోరుతో జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుంది.
#cmrevanthreddy
#TelanganaDevelopment
#TelanganaEconomy
#TelanganaGrowth
#InnovationHub
#InvestInTelangana
#NITIAayog
#PrajaPrabhutvam
#TelanganaRising
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు రేపటి నుంచి రెండు రోజుల పాటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా దుద్యాల్ మండలం హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షిస్తారు.
రాత్రి కొడంగల్లో బసచేసి మరుసటి రోజు (22వ తేదీన) నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షిస్తారు. SIR కొనసాగుతున్న తీరును ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తారు. మధ్యాహ్నం తర్వాత తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతారు.
#Kodangal #EducationHub #Vikarabad
Attended the Telangana American Telugu Association - TTA Mega Convention in the USA.
Seeing so many Telangana people here felt like being back home.
Proud of TTA for serving the Telangana community in America.
Wherever you are, whatever heights you reach, never forget your roots.
You may live in America, but your heart must beat for Telangana
#TTA #Telangana #NRIs
बहुत हुआ, चलो युवा,
हाथ से हाथ जोड़ के,
अन्याय का घड़ा फोड़ के।
युवा ख्वाब ये जल जाएंगे,
सिंहासन तब हिल जाएंगे,
छात्रों की गूंज, ये है छात्रों की गूंज।
शिक्षा Revolution की ओर देश के सभी छात्रों और युवाओं का उत्साह और जोश बढ़ाने के लिए #ChhatronKiGoonj Anthem.
बदलाव अब दूर नहीं।
प्रधानमंत्री मोदी भारत के इतिहास के सबसे युवा-विरोधी प्रधानमंत्री हैं - इतने युवा विरोधी कि एक नाकाम शिक्षा मंत्री धर्मेंद्र प्रधान का इस्तीफा भी नहीं ले सकते।
152 पेपर लीक। 7.5 करोड़ छात्र पीड़ित। और सज़ा एक दोषी को भी नहीं। सजा किसे मिली? मेहनती युवाओं को।
और जब इन बच्चों ने शिक्षा के जायज़ सवाल उठाए - तो जवाब में मिली लाठी और हिरासत। लीक करने वाले अपराधी आज़ाद - और वाजिब मुद्दे उठाने वाले छात्र घसीटे जाते हैं, पीटे जाते हैं।
यह सरकार सिर्फ़ युवाओं को नाकाम नहीं कर रही - उनपर टूट पड़ी है।
అయోధ్య రామ మందిరం చందాలపై పారదర్శక దర్యాప్తు జరగాలి
భక్తుల విరాళాల దుర్వినియోగంపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలి
ట్రస్ట్ ఆర్థిక లావాదేవీలు, ఖాతాలను బహిరంగపరచాలి
బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలి
భక్తుల విశ్వాసాన్ని కాపాడే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే..
ప్రధాని మోదీకి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే,
లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గార్లు ఉమ్మడి లేఖ
@RahulGandhi
#MallikarjunKharge
#trustscam
#DemandTransparency
#INCcongress
#centralgovtaccountability
#ayodhyarammandir
మై డియర్ ఆంధ్రప్రదేశ్ దోస్తులు...🤗
కాంగ్రెస్ పార్టీలో మీ టాలెంట్ నిరూపించుకుని పార్టీలో పనిచేయాలనుకునే కార్యకర్తలకు మంచి అవకాశం వచ్చింది, ఎలాంటి రిఫరెన్స్ లు, పాలిటికల్ బాక్గ్రౌండ్ లేకుండానే పార్టీ అధికార ప్రతినిధులుగా, రీసెర్చ్, పబ్లిసిటీ కోఆర్డినేటర్స్ గా పనిచేసే అవకాశం..!!
టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీలో అసంతృప్తితో వారు కూడా ప్రయత్నించొచ్చు..!!😄👇
The Indian National Congress has launched a Talent Hunt Program in AndhraPradesh to identify dynamic individuals committed to upholding the values of the Constitution, democracy, and justice.
Applications are invited for the following roles:
- Spokesperson
- Research Coordinator
- Publicity Coordinator
Form link (English):
https://t.co/5UCkCZefxg…
Form Link (Telugu)
https://t.co/5UCkCZefxg…
@SaralPatel@realyssharmila
#NationalTalentHunt #AndhraPradesh
తెలంగాణ ఆత్మను అక్షరాల్లో చూపిన ప్రజాకవి అందెశ్రీకి స్మృతి వనం నిర్మించడం కేవలం ఒక కార్యక్రమం కాదు... ఒక తరానికి స్ఫూర్తినిచ్చిన మహనీయుడికి తెలంగాణ సమాజం అందిస్తున్న గౌరవ నివాళి...
అందెశ్రీ నాకు ఆత్మబంధువు.. నిరాశలో ధైర్యాన్ని, పోరాటంలో దిశను చూపిన వ్యక్తి. ఆయన రాసిన "జయ జయహే తెలంగాణ" పాట ఉద్యమానికి ఊపిరిగా, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. ఆ గీతం ఎప్పటికీ ప్రతి బడిలో, ప్రతి గడపలో మారుమోగుతూనే ఉంటుంది.
ప్రజా ప్రభుత్వం అమరుల ఆశయాలను, ఉద్యమకారులను, కళాకారులను గౌరవించే బాధ్యతతో ముందుకు సాగుతోంది. అందెశ్రీ, గద్దర్, సోనియా గాంధీ వంటి మహనీయుల స్ఫూర్తితోనే తెలంగాణ పునర్నిర్మాణం కొనసాగుతోంది. అదే స్ఫూర్తితో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ, తెలంగాణ ఆశయాలను కార్యరూపంలోకి తీసుకువస్తున్నాం.
#AndeSri #JayaJayaHeTelangana
సంప్రదాయాన్ని గౌరవిద్దాం...
మట్టి పాత్రలతోనే అమ్మవారికి నైవేద్యం సమర్పిద్దాం..
ఆషాఢ మాసంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే బోనాల మహోత్సవాల సందర్భంగా భక్తులందరికీ నా విజ్ఞప్తి. అమ్మవారికి సమర్పించే బోనం, నైవేద్యాన్ని మట్టి పాత్రలలోనే సిద్ధం చేసి సమర్పిద్దాం. మట్టి పాత్రల వినియోగం మన సంప్రదాయాలను పరిరక్షించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుంది.
మట్టి పాత్రలను ఉపయోగించి మన సంస్కృతిని చాటుకుందాం, ప్రకృతిని కాపాడుకుందాం.
#SaveEnvironment #EcoFriendly #BonaluFestival #Telangana #CultureAndTradition
Under the leadership of CM Revanth Reddy, The People's Government has already filled over 70000 Govt jobs. During the BRS's rule, Only the KCR family got positions and opportunities, KTR has no moral right to talk about Jobs.
- Mahesh Kumar Goud Garu
ఆయన అడిగినదాంట్లో తప్పేముందిరా కుళ్ళిపోయిన సంత్రాలు..??
దేవుడి తల తీసి మోదీ తల పెట్టేంత గొప్పోడా మోదీ..??
చేసేది వెధవ పనులు మళ్ళా ప్రశ్నిస్తే ఇలా చెప్పు దెబ్బలా..??😡
With all due respect to @Wangchuk66 ji's fighting spirit,
Now we understood that a hunger strike is not the way to fight this govt,becoz they have no human touch.
You're fighting an ideology that killed Gandhi ji.
The fight must be long-term and people-driven.
#NEETPaperLeak
Deeply saddened by the passing away of legendary singer S. Janaki garu.
For over six decades, her melodious voice touched millions of hearts and defined an era of Indian cinema music.
My heartfelt condolences to her family and fans. May her soul rest in peace.
* Free Bus Travel for women
* Indiramma Houses for the poor
* Free Electricity up to 200 units
* Bonus for thin paddy
Under the leadership of CM Revanth Reddy Garu, welfare is reaching every home in Telangana, Development is visible at every step.
హరీష్ ను రక్తం చళ్ళు అని చెప్పినా ఆయన రక్తం చల్లడు
రక్తం చిందించే దైర్యం ఆయనకు లేదు
రైతులకు మేలు చేసేందుకు కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది
👉 కాంగ్రెస్ పార్టీ మాట అంటే.. మాట నిలబెట్టుకుంటాం
🔹 ఇది మా రాజకీయ సంస్కృతి
🔹 BRS... హరీష్ రాజకీయ సంస్కృతి అది కాదు
👉 తెలంగాణ ఉద్యమం పీక్ స్థాయిలో ఉన్నప్పుడు యువకులు బలిదానాలు జరిగాయి
🔹 హరీష్ రావు పెట్రోల్ పోసుకుని ట్రై చేశాడు
🔹 కానీ అగ్గిపెట్టె తెచ్చుకోలేదు
🔹 పెట్రోల్ తెచ్చుకున్న వాడు.. అగ్గిపెట్టె తెచ్చుకోలేడా..?
👉 నీకు నచ్చకపోతే సైకో అయితరా..?
🔹 హరీష్ రావు... రేవంత్ రెడ్డి నీ ఏదో ఒకటి అనాలి అనే లైన్ తీసుకున్నాడు
👉 హింస కు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ ఇల్లు
🔹 రెచ్చగొట్టే స్వభావం వాళ్ళ కుటుంబానికి చెల్లింది
🔹 NDSA ఏం చెప్తే అది చేస్తా అన్నారు సీఎం
🔹NDSA దగ్గరికి పోదాం అంటే స్పందన లేదు ఎందుకు హరీష్
👉 కాళేశ్వరం కూలిపోయింది
🔹దాని మీద కేసీఆర్.. హరిశ్లు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
🔹 లక్ష కోట్ల ప్రజా ధనం నష్టం జరిగింది
🔹 ప్రజలకు ముందు క్షమాపణ చెప్పి మాట్లాడండి
👉 ఈటెల అప్పుడు ఆర్ధిక శాఖ మంత్రి కాబట్టి.. BRS వాళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు
🔹 బీజేపీ లో కీలకంగా ఉన్నావు..
కేంద్రం తో మాట్లాడి కేసీఆర్...హరీష్ లను తీసుకుపో
🔹 మా మంత్రులు కూడా వస్తారు
🔹 తీసుకుని పో.. అది చేయకుండా ఎందుకు మాట్లాడుతున్నావు
#JaggaReddy #GandhiBhavan