కృత్రిమ మేధ (AI) సాయంతో ముఖాలను మార్చే సాంకేతికతపై ఓ యువకుడు చేసిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతోంది. సదరు యువకుడు క్షణాల్లో తన ముఖాన్ని ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోలుగా మార్చి ఆశ్చర్యపరిచాడు. అయితే, ఇదే సాంకేతికతను వాడి మోసగాళ్లు మన కుటుంబసభ్యుల రూపాలను సృష్టించి ట్రాప్ చేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి AI మాయాజాలం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
అందుకే నేనసలు మంచం మీదకి మొబైల్ పట్టుకెళ్లకండి అని చెప్తాను. ఇది చూడండి ఒకతనికి కంటి మీద మొబైల్ పడి కంటిలోపల రక్తస్రావం అయ్యి కన్ను కనిపించడం మానేసింది. తర్వాత నయం అవుతుంది అనుకోండి కానీ డ్యామేజీ అయింది కదా.
ఏదో పెళ్ళికో, తీర్థ యాత్రకో, విహారయాత్రకో కుటుంబం వెళ్ళేటప్పుడు పిల్లలు బడికి వెళ్ళకపోవడంలో తప్పు లేదు. వంద శాతం హాజరు వలన ఒరిగేది ఏమీ ఉండదు, పిల్లలకి కొన్ని జ్ఞాపకాలు అవసరం.
#HyderabadPoliceAnnualReport
ఆహార కల్తీ అనేది సమాజానికి పెనుముప్పుగా మారింది.
నగరంలో ఆహార కల్తీకి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు కార్యాచరణ రూపొందించాం.
త్వరలోనే ఆహార కల్తీ నివారణ టీమ్ లను ఏర్పాటు చేస్తున్నాం.
@hydcitypolice@CPHydCity
భద్రత విషయానికి వస్తే మన కంటే నిర్లక్ష్యంగా వేరే ఎవరూ వ్యవహరించరేమో! గుడికి వెళ్ళి ప్రాణాలు కోల్పోవటం కంటే దారుణం ఇంకేమైనా ఉందా!?
ప్రమాదం అంటే జస్ట్ లైక్ దట్లా జరగవు. ఖచ్చితంగా మానవ తప్పిదం ఉంటుంది, అలాగే తొక్కిసలాట అయినా అంతే. గుళ్ళు, సినిమా థియేటర్ దగ్గర కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రద్దీ ఉంటుందని సంబంధిత యంత్రాంగం అంచనా వేయకపోవటం వైఫల్యం కాదా?
జనసమూహ నిర్వహణ (క్రౌడ్ మేనేజ్మెంట్) పై ఎంత మంది సిబ్బందికి, అధికారులకు అవగాహన ఉంది? సదరు యంత్రాంగానికి సరైన శిక్షణ ఇచ్చారా? తెలుగు రాష్ట్రాల్లో వరుసగా తొక్కిసలాటలు, పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
అలాగని తొక్కిసలాటకు కారణం పూర్తిగా అధికార యంత్రాంగ వైఫల్యం అని నిందించలేం, ప్రజలు కూడా తమ వ్యక్తిగత భద్రత పట్ల జాగరూకతతో వ్యవహరించాలి, డిసిప్లిన్డ్గా నడుచుకోవాలి.
ప్రమాదాలు, తొక్కిసలాటల వల్ల తరచూ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవిస్తున్నా పాఠాలు నేర్చుకోకపోవటం అంటే మనమంతా మొద్దు నిద్రలో ఉన్నామని అర్థం. కాదనగలమా!?
#డెలివరీ_ఆఫ్_థాట్స్
ఇమేజ్: ఇలస్ట్రేషన్ పర్పస్ ఓన్లీ
మా @akkipspk రికమెండ్ చేస్తే ఇందాక #Kanyakumari సినిమా చూసాను. చాలా అంటే చాలా నచ్చింది. ఎవరు తీసారు.. మేకర్స్ ట్విట్టర్ ( @X ) లో ఉన్నారా అని అడిగితే @SrujanCinema హ్యాండిల్ లింక్ షేర్ చేశాడు. సృజన్ బ్రో, సినిమా చాలా నచ్చింది. కన్యాకుమారి సినిమాలో ఉన్న బ్యూటీ గురించి, సెన్సిబిలిటీ గురించి త్వరలో రైటప్ చేస్తాను.
#Prime #Aha
డబ్బు లేకపోతే జీవితం చాలా అసహ్యంగా ఉంటుంది.
డబ్బు లేనిదే ప్రేమను ప్రదర్శించలేం, మనసులోని ఆప్యాయతను చూపలేం, బంధాలు నిలబడవు, సొంత మనుషులు కాలేం.
మీ దగ్గర డబ్బు ఉంటేనే— అమ్మానాన్న, తోబుట్టువులు, చుట్టాలు, ప్రేమించిన వారు, స్నేహితులు— అందరికీ మీరు ఇష్టమైనవారు అవుతారు.🥺🥺
అబ్బాబా ఏటి ఈ గుంటడు, గుంట ఇంత బాగా సేస్సినారు యాక్టింగు. మా సికాకులం ఊరంతా తిప్పీసి, పొలాలన్నీ సూపించీసి, మాట్లన్నీ ఆడీసి మనసుకి గొప్ప సంతోసం తెప్పించీసినారు. మంచి పీలు గుడ్డు సినిమానాగుందిది. @sreecharan_r@GeethSaini@SrujanCinema
Can't thank all of you enough, who are loving and spreading the word about #kanyakumari movie, this film saw the light of the day because of @TheBunnyVas garu, his support for this film made it here..