స్మశానం అన్నారు .. మునిగిపోతుంది అన్నారు .. రైతులని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు .. కులం రంగు పూశారు .. ఇళ్లు కట్టుకున్నా ఇదే రాజధాని అన్నారు ..
రాజకీయ ఉన్మాదంతో ఒక మహా సంకల్పానికి మకిలి అంటించి సిగ్గు లేకుండా అక్కడ నుండే 5 ఏళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేశాడు @ysjagan ..
నేడు మళ్లీ ప్రజా తీర్పుతో అమరావతి ఊపిరి పీల్చుకుంటుంది ..
ఆంధ్రుల సత్తా ఏంటో ప్రపంచానికి చూపిస్తాము ..
@YSRCParty దొంగల ముఠా అడ్డంగా పడుకున్నా పూర్తి చేస్తాము 🔥🔥
#Amaravati #CBN #NaraLokesh
For lakhs of people, the modern world god☮️
True Inspiration for millions 🙌⚡️
నీ సంకల్పం గట్టిది బాలయ్య అందుకే నువ్వు ఇంతలా సేవ చేయగలుతున్నావ్ ఎటువంటి మచ్చ లేకుండా ✨✨
25 years for @basavatarakam 💐
Quick update on this - Rule 14A
I spoke to @arupm09 whose withdrawal order was also dated April 2026, and he was able to file his May 2026 return with B2B transactions exceeding ₹2.5 lakh. I could not.
So I dug deeper, and found the difference. My order was issued on 6th May. His was issued earlier in April itself.
My conclusion: the GST Portal is not counting the succeeding month from the order date mentioned in the order (April). It is counting the succeeding month from the actual date of issuance on the portal. Since mine was issued on 6th May, the portal will likely allow me to file above ₹2.5 lakh only from June 2026 onwards, not May.
If this is true, it means two taxpayers with the same "April order" can get completely different filing timelines, purely based on when the order happened to be logged on the system. That is a serious flaw, and taxpayers should not be made to discover it through trial and error.
Tagging @Infosys_GSTN again. This needs an official clarification, not just a generic ticket response.
సాక్షిలో జర్నలిస్టులు ఎవరైనా ఉన్నారు అంటే.. ముందుకు రండమ్మా!
డీఎస్సీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పక్కా.. తప్పులుంటే నిరూపించండి: అజయ్ జైన్
నేను చెప్పని మాటలను ప్రచారం చేయవద్దు. దయచేసి వాస్తవాలను అర్థం చేసుకోండి. అభ్యర్థుల సర్టిఫికేట్లను స్క్రూటినీ కమిటీ, స్టేట్ కమిటీ, మరియు సీనియర్ కమిటీల ద్వారా మూడు స్థాయిల్లో అత్యంత క్షుణ్ణంగా వెరిఫై చేశాం. ఎంపికైన మొత్తం 382 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి.
మీడియాకు సవాల్: "నిజమైన జర్నలిజం చేయండి. ఆన్లైన్ డేటాను పరిశీలించి ఎక్కడైనా తప్పులు ఉంటే ఆధారాలతో సహా మా దృష్టికి తీసుకురండి. పొరపాట్లు జరిగినట్లు తేలితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి".
@IncomeTaxIndia@NSDL_Depository
I applied for the PAN Card on 16-05-2026
After 24days I received the Query on 9-6-2026.I resubmitted the application. I tried to call the TIN facilitation center so many times. I need my issue resolved as soon as possible. No one responding
Many Mallu fans still regret not being able to experience Daaku in theatres. This one looks like another Daaku, so if it's released in Kerala with proper dubbing, it could get a great response from here too. 🔥🥵
#NBK111
Sending our heartfelt birthday wishes to the legendary personality and idol of masses, #NandamuriBalakrishna Garu 🤗♥️
Best wishes from Superstar @urstrulyMahesh fans as we wish you continued success and many more years of dominating the silver screen with your aura 🦁
#HappyBirthdayNBK