గిద్దలూరు నియోజకవర్గం, కృష్ణంశెట్టిపల్లెలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సందర్శించి సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆసుపత్రిలో అక్కడ అందుతోన్న వైద్య సేవలను సమీక్షించిన తర్వాత రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, అందుతోన్న చికిత్సలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పీహెచ్సీ ద్వారా అందిస్తున్న ఔట్ పేషెంట్ సేవలు, మాతా-శిశు ఆరోగ్య కార్యక్రమాలు, బాలికల ఆరోగ్య సంరక్షణ అవగాహన కార్యక్రమాలపై డాక్టర్ పునూరు శ్రీధర్ రెడ్డి వివరించారు. అనంతరం వ్యాధుల స్క్రీనింగ్, ఔషధాలు, నిర్ధారణ పరీక్షల అందుబాటు వంటి వాటిపై చర్చించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రిజిస్ట్రేషన్ విభాగం, వైద్యుల కన్సల్టేషన్ గదులు, స్టాఫ్ నర్స్ సేవల కేంద్రం, ల్యాబ్, ఫార్మసీ, కౌన్సెలింగ్, ఫాలోఅప్ వ్యవస్థలను సీఎం పరిశీలించారు.
#Sanjeevani
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh
#VeligondaProject
మొన్న శనివారం చంద్రబాబుగారు వెలిగొండ నిర్వాసితులతో సమావేశమై రూ.300 కోట్ల పరిహారాన్ని వారి ఖాతాల్లో జమచేశారు. నిన్న ఆదివారం కావడంతో ఈరోజు నిర్వాసితుల ఖాతాల్లో సొమ్ము జమ అవుతోంది. బ్యాంకుల నుంచి తమ ఫోన్లకు వస్తున్న సందేశాలను చూసుకుని మురిసిపోతూ "థాంక్యూ సీఎం చంద్రబాబుగారు" అంటూ నిర్వాసిత కుటుంబాల వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
మార్కాపురం జిల్లా గిద్దలూరులో సంజీవని కార్యక్రమంలో పాల్గొన్నాను. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన సంజీవనిపై అవగాహన కల్పించాము. కుప్పం, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే అమలై ఉత్తమ ఫలితాలు ఇస్తున్న సంజీవని ప్రాజెక్టును ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగానూ అమలు చేస్తాం.
#Sanjeevani
జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో నేడు నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు. పిల్లలను ఎత్తుకుని కొంతసేపు ఆడించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి, వ్యాక్సినేషన్ వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజుల పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా 5 సంవత్సరాల లోపు ఉన్న సుమారు 49.20 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ శ్రీ కేవీఎన్ చక్రధర్ బాబుతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు, జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
#AndhraPradesh
చిన్నారుల ఆరోగ్యానికి రెండు చుక్కలు...
సాటిలైట్ సిటీ గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల...
చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసమే పల్స్ పోలియో కార్యక్రమం ఉందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకుని రూరల్ మండలం సాటిలైట్ సిటీ గ్రామంలో హై స్కూల్ వద్ద ఏర్పాటుచేసిన పల్స్ పోలియో కేంద్రం వద్ద చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ 0 నుండి ఐదేళ్ల వయస్సు గల చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, ప్రతి గ్రామంలోనూ, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రధాన రాకపోకల ప్రాంతాల్లోనూ అనేక కేంద్రాలను ఏర్పాటు చేసిందని, అలాగే ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ వేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిందని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి మజ్జి పద్మావతి, డిప్యూటీ DMHO టీ.వీ చలపతిరావు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్.వి.వి సత్యనారాయణ, డాక్టర్ జి.రోహిత, గ్రామ పార్టీ అధ్యక్షులు నిచ్చినకోళ్ల సత్తిబాబు, ఎమ్మెస్సార్ శ్రీను, బైరెత్తి సరోజినీ దేవి, చౌడాడ లాజర్, ఎర్ర రాంబాబు, దారా అన్నవరం, కొప్పిశెట్టి బేబీ, తనుబుద్ధి సుబ్బయ్య, గెద్దాడ వెంకటకృష్ణ, షేక్ బాషా, పిల్లకుర్తి శ్రీను, రేలంగి శ్రీను, ముమ్మన లక్ష్మి, వీరబోయిన వెంకటేష్ మరియు శాటిలైట్ సిటీ ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన రవాణా సౌకర్యాలతోనే గ్రామాల్లో ప్రగతి సాధ్యం!
ఆర్ అండ్ బి మంత్రి వర్యులు శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి గారితో కలిసి ఈరోజు నక్కపల్లి మండలం ఉద్దండపురం నుంచి తిరుపతిపాలెం వరకు రూ. 7.03 కోట్ల ఆర్ అండ్ బి నిధులతో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించడం జరిగింది. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు మా కూటమి ప్రభుత్వం నిరంతరం కట్టుబడి ఉంది.
#payakaraopetaprogress #RuralConnectivity #RoadInfrastructure #vangalapudianitha #bcjanardhanreddy #AndhraPradeshGovt
జగన్ క్రెడిట్ ను ప్రపంచంలో ఎవరూ చోరీ చేయలేరు. దోపిడీలకు, హత్యలకు, కిరాతకాలకు, అబద్దాలకు, వంచనకు, గొడ్డలి పోటుకు, క్విడ్ ప్రో, ఇన్సైడ్ ట్రేడింగ్, జగన్ పేటెంట్ రైట్ తీసుకున్నాడు. ఈ క్రెడిట్ ను చోరీ చేయడం ఎవరి తరమూ కాదు....
#APGovernment#kutami#ministernimmla#polavaramproject #irrigation #wateresoures #JaiAmaravathi #NimmalaRamaNaidu #cmrf #helping #nda #pawankalyan #narendramodi #cbn #NaraLokesh
మాది ప్రజాప్రభుత్వం.. అందరికీ లబ్ధి చేకూరుస్తాం
కరవు జిల్లా పరిస్థితులు తెలిసిన కలెక్టర్‌ను నియమించాం. కొత్త జిల్లా ఏర్పాటు చేయడంతో పాటు నిర్వాసితుల కాలనీలో కలెక్టరేట్ ఏర్పాటు చేస్తున్నాం. మార్కాపురం జిల్లాలో పండ్ల తోటలు విస్తృతంగా అభివృద్ధి చెందాలి. మార్కాపురం జిల్లాలో రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నాం.
#VeligondaProject
#ChandrababuNaidu
#AndhraPradesh
ఫిట్ శ్రీకాకుళం సాధన దిశగా ఎర్రన్న క్రీడా ఉత్సవం ద్వారా మరో బలమైన అడుగు ఈరోజు వెయ్యడం జరిగింది.
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో ఎంపీ కప్ 2026 కబడ్డీ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. 18 పురుషుల జట్లు, 4 మహిళా జట్లు , 8 సబ్ జూనియర్ టీమ్స్ పాల్గొంటూ టోర్నీని రసవత్తరంగా మార్చాయి.
ఆటల ద్వారా ఆరోగ్యం.. ఆరోగ్యం ద్వారా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో.. ఎర్రన్న క్రీడా ఉత్సవం ద్వారా విభిన్న క్రీడా అంశాలలో పోటీలను నిర్వహిస్తూఉన్నాము. క్రీడాభిమానుల సంఖ్యను రెట్టింపు చేసుకుంటూ కార్యక్రమ లక్ష్యాలను ఎర్రన్న క్రీడా ఉత్సవం చేధిస్తూ ఉండటం ఆనందంగా ఉంది.
అమ్మ ఒడి మన జననానికి గర్భగుడి అయితే... తరగతి గది మానవ గమనానికి గర్భగుడి!
శనివారం విజయవాడలోని అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి చిన్నారులతో గడపడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. పిల్లల ఆరోగ్యం, పోషకాహారం, విద్య పట్ల కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తోంది. నేటి చిన్నారులే రేపటి భారత నిర్మాణ శిల్పులు. వారికి నాణ్యమైన విద్యతో పాటు ఉత్తమ పోషకాహారం అందించి, ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం.
#edimanchiprabhuthavam #AndhraPradesh #Anganwadi #Vijayawada #ChandraBabuNaidu #NaraLokesh #PawanKalyan #KootamiGovt #ChildNutrition #QualityEducation #FutureOfIndia #HealthyAP #ManaAnganwadi #APGrowth
“భారత భూమే యోగ భూమి...ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం!!”
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన యోగాంధ్ర–2026 కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. వేలాది మంది ఒకే వేదికపై యోగ సాధన చేయడం భారతీయ సంస్కృతి వైభవాన్ని, యోగా గొప్పతనాన్ని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది.
యోగా అనేది కేవలం వ్యాయామం కాదు... శరీరానికి ఆరోగ్యం, మనసుకు ప్రశాంతత, జీవితానికి సమతుల్యతను అందించే మహోన్నత జీవన విధానం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా యోగాకు ఆదరణ పెరుగుతుండగా, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యోగాంధ్ర–2026ను ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దడం అభినందనీయం.
ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్ టీ ఆర్ జిల్లా యంత్రాంగానికి, యోగా గురు బాబా రామ్‌దేవ్ గారికి, ముఖ్యంగా ఉత్సాహంగా పాల్గొన్న నా ప్రతీ విజయవాడ వాసికి నా హృదయపూర్వక అభినందనలు.
“ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్... యోగవంతమైన విజయవాడ” లక్ష్యంగా ప్రతి ఇంటా యోగా, ప్రతి జీవితంలో ఆరోగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను.
#InternationalYogaDay #YogaDay2026 #Yogandra2026 #YogaDayVijayawada #HealthyAndhraPradesh #NaraChandrababuNaidu #NaraLokesh #KesineniChinni #BabaRamdev #MantenaSatyanarayanaRaju #VijayawadaMP #Vijayawada #Amaravati #APGovt #YogaForLife #FitnessMotivation #HealthyIndia #GlobalYoga #YogaLand #ManaVijayawada #TeluguDesam #APDevelopment #HealthyLiving #YogaInspiration #kesinenisivanath #VijayawadaPeople
ఎన్టీఆర్ జిల్లా, పశ్చిమ నియోజకవర్గం, 50వ డివిజన్ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించాను.
'నెట్ జీరో' విధానంలో భాగంగా మన ప్రభుత్వం రూ.32 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 44,346 అంగన్వాడీలకు అందిస్తున్న ఇండక్షన్ స్టవ్‌లు, స్టీల్ పాత్రల నాణ్యతను, పరిశుభ్రతను పరిశీలించిన అనంతరం అక్కడి చిన్నారులతో కలిసి ముచ్చటించి, వారితో పాటే భోజనం చేయడం ఎంతో సంతోషాన్ని కలిగించింది
#NTRDistrict #VijayawadaWest #Anganwadi #NetZeroAP #ChildWelfare #ChildNutrition #HealthyChildren #NutritionForAll #NTRDistrict #VijayawadaWest #50thDivision #WomenAndChildWelfare #APGovernment #Vijayawada #PublicService #CommunityDevelopment #AndhraPradesh #SwachhAndhra #SwarnaAndhra #SwachhAndhraSwarnaAndhra #CleanAndHealthy #InductionStoves #ChildCare #PeopleFirst #Vision2047 #DevelopedAndhra #ProgressiveAndhra
"వెల్కమ్ టు మంగళగిరి 'గ్లోబల్ స్టార్' @AlwaysRamCharan గారు!
మన ప్రాంత యువత క్రీడా కల సాకారమవుతున్న వేళ... మంగళగిరి ACA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం గ్రాండ్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న రామ్ చరణ్ గారికి ఘన స్వాగతం!
#MangalagiriACAStadium#RamCharan#kesinenisivanath #Mangalagiri #WelcomesRamCharan #ACA #APL #APL2026 #aplseason2026 #AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ క్రీడారంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టం! 🏟️✨
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) అధ్యక్షుడిగా & విజయవాడ ఎంపీగా.. మంగళగిరిలోని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన 'ACA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం'ను గ్లోబల్ స్టార్ @AlwaysRamCharan గారితో కలిసి గ్రాండ్‌గా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.
దీనితో పాటు #APL2026 సీజన్ 5 కూడా ఘనంగా ప్రారంభమైంది.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు డిప్యూటీ సీఎం శ్రీ @PawanKalyan గారు & ఐటీ మంత్రి శ్రీ @naralokesh గారి నాయకత్వంలో, గతంలో నిర్లక్ష్యానికి గురైన ఈ స్టేడియాన్ని నేడు BCCI నిబంధనల ప్రకారం ప్రపంచ స్థాయి వసతులతో అద్భుతంగా తీర్చిదిద్దాం.
మన రాజధాని ప్రాంతం ఇకపై అంతర్జాతీయ క్రికెట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారబోతోంది! 🏏🔥
#ramcharan #KesineniChinni #andhracricketassociation #aca #cricket #Mangalagiri #Amaravati #APL2026
"ప్రతి పథకం అర్హుడికి... ప్రతి సమస్యకు పరిష్కారం... ఇదే దిశ కమిటీ లక్ష్యం!"
ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన దిశ (District Development Coordination and Monitoring Committee) సమావేశానికి అధ్యక్షత వహించి, జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారు జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య గారు మరియు అధికారులతో కలిసి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన దిశ కమిటీ సభ్యులను జిల్లా యంత్రాంగానికి పరిచయం చేయడం జరిగింది.
"సంక్షేమ పథకాల విజయాన్ని నిర్ణయించేది ప్రకటనలు కాదు... ప్రజల చిరునవ్వులు!"
ప్రతి పథకం చివరి లబ్ధిదారుడికి చేరేలా, ప్రజల సమస్యలు వేగంగా పరిష్కారమయ్యేలా జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేస్తాం.
#Vijayawada #VijayawadaParliament #DISHACommittee #NTRDistrict #PublicWelfare #WelfareForAll #DevelopmentForAll #GoodGovernance #GovernmentSchemes #PeopleFirst #SabkaSaathSabkaVikas #ViksitBharat #AndhraPradesh #SwarnaAndhra2047 #SwarnaAndhra #ProgressiveAndhra #PublicService