👉Inspiration to Millions of Fans🙏🏻
👉Helping to the Society Without Expecting any Rewards from Others
👉Role Model to Millions of Fans
👉True Leader of his Industry
Common facts Between these two Superstars is immensible💥
Pawan Fans 👉Thala Fans
#HBDPawanKalyan#Valimai
కాదనలేనీ పరుగైంది కాలమంతా
పరభాషతొ ముడుపడింది బ్రతులుతెరువు కథంతా
వృత్తి కొరకు వృద్ది కొరకు ఏ భాషను నేర్చినా
సొంత పాట పాడలేమ ఇంటి పట్టునా
ఎంత ఎత్తుకెదిగినా ఏ రాజ్యాలేలినా
అవసరమే కదా మనకు అమ్మ దీవెనా
#PawanKalyanBirthdayCDP
కాదనలేనీ పరుగైంది కాలమంతా
పరభాషతొ ముడుపడింది బ్రతులుతెరువు కథంతా
వృత్తి కొరకు వృద్ది కొరకు ఏ భాషను నేర్చినా
సొంత పాట పాడలేమ ఇంటి పట్టునా
ఎంత ఎత్తుకెదిగినా ఏ రాజ్యాలేలినా
అవసరమే కదా మనకు అమ్మ దీవెనా
#PawanKalyanBirthdayCDP
కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ జీవితాన్ని గడుపగలడు కానీ తనకంతటి స్థాయినిచ్చిన సామాన్యుడెన్నో కష్టాలుపడుతుంటే ఆ స్థానం తనకు తృప్తినివ్వలేదు
అందుకే వాటన్నిటినీ తృణప్రాయంగా వదిలొచ్చేశాడు, ఈ రోజున ఓడిపోయుండొచ్చు గాక కానీ ఒకరోజున గెలిచి నిలుస్తాం
@PawanKalyan#PawanKalyanBirthdayCDP