I thank you from the bottom of my heart. “Chellelu Kavitha gariki”(TRS -MP)👏👏 for her support to the people of AP regarding the “pledged words & promises“made by the centre in the Parliament at the time of state bifurcation.
Change of location:
@poonamkaurlal and @PawanKalyan tomorrow at 11am I will be at Somajiguda press club to face you. If you are dare enough, come and confront me in open. మీరో నేనో తేల్చుకుందాం. దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్. మీ బండారం నేను బయటపెడతా. వస్తారా!?
@kathimahesh మూర్ఖ శిఖామణి ఆ కులం అడ్డుపెట్టుకుని నిన్ను జగన్ వాడుతున్నారు. నువ్వు డబ్బు కు ఆశపడి అతని కావాలని రెచ్చగొడుతునావు. First u should be in u r limits.
ధనం, వర్ణం, కులం గురించి మాట్లాడుతున్నది నీ ఫ్యాన్స్, ఫ్రెండ్స్ & గర్ల్ ఫ్రెండ్. నేను కాదు. కాబట్టి పెట్టె గడ్డేదో వాళ్ళకి పెట్టు. ఇక వ్యక్తిత్వం గురించి అంటావా...అది నువ్వు మాట్లాడకపోతేనే బెటర్! అనవసరంగా కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది. జాగ్రత్త!!!