Ho gaya na tumara match khatam, ab ghar chalo...
Ruko yaar abhi medal denge, trophy denge...
Usme kya dekhna, sirf medal hi to denge, ghar jaake dekh lena..
Abbey yaar...
Khameini in 2017 : Muslim World should openly support the people of Kashmir.
PM Modi : Maintains Silence.
Khameini in 2020 : My heart grieves for the Muslims of India. The government of India should confront the Hindus and stop the massacre.
PM Modi : How much oil do we import from Iran ??
PM Modi increases diplomatic relations with UAE, Qatar, Kuwait, and Oman.
2022 : PM Modi doubles oil import from Russia.
Year 2023, PM Modi ceases oil imports from Iran. Oil imports from Iran equals 0.04% of the total imports.
Year 2024, Khameini again criticises Modi.
2025 : Modi faces tough tariffs from the USA to stop import of crude oil from Russia. Maintains silence. Does not stop.
January 19, 2026 His Highness, the UAE President, Mohamed bin Zayed Al Nahyan flies to India, meets PM Modi and leaves within three hours.
February 01,2026 : PM Modi freezes funds for Iran's Chabahar Port Project quietly. No one notices.
Modi announces traveling to Israel and meets PM Netanyahu on February 25, 2026.
February 26: Netanyahu thanks Modi. Both share a long hug.
February 27th : PM Modi comes back to India.
February 28 : Israel attacks Iran.
Night of February 28 ,2026 : Khameini Dead.
March 2026 : PM Modi continues following his normal schedule.......
#CasteSystem పేరులో రెడ్డి ఉన్నవారందరూ రెడ్లు కాదు... ‘రావు’లా అదొక టైటిల్ మాత్రమే..
కాపు, రెడ్ల గురించి సీనియర్ కాంగ్రెస్ నేత తులసి రెడ్డి వివరణ:
పీవీ నరసింహ రావు (బ్రాహ్మణ), ఎన్టీ రామారావు (కమ్మ), వెంగళరావు రావు (వెలమ).
అన్ని కులాల వారు ‘రావు’ టైటిల్ పెట్టుకుంటారు.
అదేవిధంగా కాపు, కమ్మ, బలిజ, తెలగ, బీసీలు ‘రెడ్డి’ టైటిల్ పెట్టుకుంటారు.
మదనపల్లిలో కాపులు రెడ్డప్ప రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి అని పెట్టుకుంటారు.
కడపలో బలిజలు పెద్దసుబ్బారెడ్డి, చిన్న సుబ్బారెడ్డి వంటి పేర్లు పెట్టుకుంటారు.
మా కాంగ్రెస్ పార్టీలో నేను, రఘువీరా రెడ్డి కాపులం.
నీలం సంజీవ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి కాపులే. కానీ వారి పేరులో ‘రెడ్డి’ ఉంది కనుక వారిని రెడ్లనుకుంటారు. కానీ కాపులు ఏనాడో ముఖ్యమంత్రులయ్యారనే విషయం చాలా మందికి తెలియదు.
అందువల్లే రెడ్లు, కమ్మలకు సిఎం పదవి లభించింది కానీ కాపులకు లభించలేదనే వాదన వినిపిస్తుంటుంది. కనుక ఈసారి కాపులకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తుంటుంది.
నన్ను అందరూ రెడ్డి అనుకున్నట్లే చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాపులనుకుంటారు. నేను రెడ్డి కానట్లే వారు కాపులు కారు. వారు తెలగలు.
ఓసీ జాబితాలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కాపు, బలిజ, తెలగ, వంటరి, కమ్మ, వెలమ, ముస్లింలు ఉన్నారు. ఇందులో రెడ్లు లేరు. ఎందుకంటే వారు కాపు కింద వస్తారు. ఓసీలో కులాలు వేర్వేరుగా ఉన్నపుడు అందరూ ఒకటే అనుకోలేము కదా? అని తులసి రెడ్డి వివరించారు.
#Politics
Train Your Lower Abs the Right Way.
Control every rep to really hit the lower abs. Toe touches, windshield wipers, suitcases, and single-leg heel taps train the core without pulling on the neck or losing tension.