సంక్షోభంలో కూడా అవకాశాలు సృష్టించగల అపర మేధావి అపర చాణుక్యుడు .నిత్యం శ్రమించే యెాధుడు.
విజన్ ఉన్న నాయకుడు 73 ఏళ్ల నిత్య యువకుడు C.E.O of నవ్యాంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు
#HappyBirthdayCBN#jaitdp
*CBN selfy challenge@*
*సిఎం జగన్ కు టీడీపీ అధినేత @ncbn సెల్ఫీ చాలెంజ్!*
*నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన వేలాది టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగిన చంద్రబాబు*
*చూడు....జగన్! ఇవే మా ప్రభుత్వ హాయాంలో పేదలకు నాడు నెల్లూరు లో కట్టిన వేలాది టిడ్కో ఇళ్లు అంటూ ట్వీట్.
గుట్టూరు వద్ద 700 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న @naralokesh
యువగళం 700 కి.మీ మైలురాయి...
యువగళం ప్రభం'జనమై' 700 కి.మీ. మైలురాయిని గుట్టూరు గ్రామంలో పూర్తి చేసుకుంది...
#YuvaGalamPadayatra
ముగ్గురు ప్రధానుల వారసుడు... ఈ రోజు శిక్ష అనుభవిస్తున్నాడు... ఒంటరి అయ్యాడా? 100 ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పోరాడలేదా? అమాయకుడి మీద ఎందుకు ఇంత ద్వేషం? బాధగా ఉంది.. But... I always support Rahul జీ...
ప్రపంచ వేదికపై తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకోవడం చాలా గర్వకారణం ప్రతి భారతీయుడు గర్వించే క్షణం...
RRR చిత్రబృందానికి నా హృదయపూర్వక అభినందనలు...
#Oscars2023#RRRMovie
గూగుల్ టేక్ఔట్ లాంటి టెక్నాలజీ వస్తుందని, దానికి తాను తగులుకుంటాడని జగన్మోహన్ రెడ్డి ఊహించి ఉండడు.... తాను తప్పు చేసి ఆ నేరాన్ని ఇంకొకరి మీదకు నెట్టాలని ఆలోచన జగన్ కు ఎంత భయంకరం! తలచుకుంటేనే కంపరం పుడుతుంది - @ncbn#IdhemKarmaManaRashtraniki#AbbaiKilledBabai
స్వర్గీయ ఎన్టీఆర్ గారి మనవడు, నందమూరి మోహనకృష్ణ గారి తనయుడు... సినీ నటుడు నందమూరి తారకరత్న గారు తీవ్రమైన గుండెపోటుతో బెంగళూరు లోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ నేడు స్వర్గస్తులయ్యారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి