తప్పును ఒప్పుకొని లెంపలు వేసుకోండి @klnbjp గారు.
మీ పార్టీ తప్పుడు నిర్ణయాన్ని మా ప్రభుత్వానికి అంట కట్టవద్దు...
ఆనాడు తప్పుడు నిర్ణయం తీసుకున్న మీ పార్టీ నేతలకు చెంప దెబ్బలు వేస్తారో .. మీరు లెంపలు వేసుకుంటారో మీ ఇష్టం..
@BJP4Andhra
కష్టాల్లో ఉన్న ప్రజలను పలకరించేందుకు ఓ నాయకుడు నడిచొచ్చాడు..
ఆ నాయకుడి వెంట నడిచేందుకు కోట్లాది జనం కదిలొచ్చారు..
నేడు రాష్ట్రంలో కోట్లాది ప్రజల ముఖాల్లో పూస్తున్న చిరునవ్వులకు కారణమైన ఒక చరిత్ర..
జనాక్షరాలతో లికించబడిన ప్రజాసంకల్ప ��ాత్ర..
#1YearForYSRCPMassVictory
❤️ Rythu Barosa
❤️Amma Vodi
❤️Naadu Nedu
❤️Disha Rti Act
❤️Reverse Tendering
❤️YSR Vaahanamitra
❤️Fee Reimbursement
❤️Liquor Ban
❤️Arogya Sri
❤️English Medium Schools
❤️Lakhs of Jobs
❤️Merging of APSRTC
Man of Commitment🙏
#1YearForByeByeBabu#1YearForYSRCPMassVictory