సీనియర్ నటులు స్వర్గీయ శ్రీ గిరిబాబు గారి గృహాన్ని సందర్శించి వారి చిత్రపటానికి నివాళులు అర్పించటం జరిగింది. వారి కుమారులు నటులు శ్రీ రఘు బాబు గారికి నా సానుభూతి తెలియచేస్తూ వారితో ఎన్నో పాత మరియు ప్రస్తుత విషయాలు మాట్లాడటం జరిగింది. చూడగానే గుర్తు పట్టి ఆయన కుటుం�� సమేతం గా నన్ను గౌరవించిన తీరుకి మనస్ఫూర్తిగా వారికీ నా కృతజ్ఞతలు..🙏
Pawan Kalyan - “If you love Pakistan so much then leave India and go live there , There is no need to stay here and love Pak.”
Perfect time to upload this
నారాయణపేట జిల్లా నాయకులు డాక్టర్ శ్రీ మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో విష్ణు వర్ధన్ రెడ్డి, బాలకృష్ణలతో పాటు వీర మహిళలు మీనా మహత్రే, సవిత, చందన, సోని పవార్, బాలదివ్య, కొడంగల్ నుండి అరుణ్ గౌడ్, డీకే అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వెంకట్, మారుతి, హాస్నాబాద్ హన్మంతు తదితరులు జనసేన పార్టీలో చేరారు.
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి పార్టీ కండువాలు కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ��ేరికల కమిటీ సభ్యులు శ్రీ తనీష్ అల్లాడి పాల్గొన్నారు.
#JSPForNewAgePolitics #JanaSenaTelangana #JSPForTelangana
ఒకవైపు రాజకీయాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలి అని చట్టసభల్లో బిల్లులు పెట్టి రాజకీయ అవకాశాలు కల్పించే ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు మహిళలను ఉన్నత స్థానాల్లో ఎదగనివ్వకుండా వ్యక్తిత్వ హననం చేస్తూ క్రిందకు లాగాలని @YSRCParty నాయకులు చూస్తున్నారు - కాకినాడ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి బుర్రా దివ్య రాజ్ గారు.