Jagan’s Stand on Amaravati Remains Unchanged?
"ఏ అసెంబ్లీలో అయితే వీళ్లు భవిష్యత్తులో రాజధాని మారకుండా చట్టం చేశారో...
అదే అసెంబ్లీలో చట్ట సవరణలు కూడా చేయొచ్చు అని చంద్రబాబుకు తెలియదా?"
– #YsJagan
నా ధైర్యం మీరే…
నా బలం మీరే…
నాన్న గారి ఆశయ సాధన కోసం స్థాపించిన
మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నన్ను మీరు గుండెల్లో పెట్టుకున్నారు, భుజాలపై మోస్తున్నారు.
కష్టకాలంలో వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం నిలబడుతున్నారు.
పార్టీపై నమ్మకం పెట్టుకుని, నాపై నమ్మకం ఉంచి పార్టీ కోసం నిలిచిన మీరే
మన పార్టీకి అసలైన బలం.. నా బలం.
మన పార్టీ ప్రస్థానం
కేవలం ఒక రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు…
ఒక లక్ష్యంతో లక్షలాది మంది కార్యకర్తల కష్టం, నమ్మకం, త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యం
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు పేరు పేరునా శుభాకాంక్షలు.
#YSRCPFormationDay
ఈ వయస్సులో ఇంత ఆవేశం అవసరమా?
ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి ZPHS ఉపాధ్యాయుడిపై దాడి చేసిన 10వ తరగతి విద్యార్థి
చిన్న కారణం గొడవగా మారడంతో తిట్టిన టీచర్‌పై పిడిగుద్దులు కురిపించిన విద్యార్థి
The Lies — They Spread
The Truth — They Hide
The Proof — They Can’t Erase
The Biggest betrayal of Hindu samaj by @ncbn
Wait until the end for the proof💔
అప్పట్లో ఆ కడుపులో మంట చూడు..
10 ఏండ్లు తెలంగాణ ప్రకటన చేయనీయకుండా అడ్డుకున్నాడు. ఫలితంగా వెయ్యి మంది బిడ్డలు అమరులయ్యారు... తెలంగాణ బిల్లు పాస్ అయ్యేసరికి ఆగ్రహం తట్టుకోలేకపోయాడు.
#Telangana
మోసగాడు బాబు
వెంకటేశ్వర స్వామి మా కులదైవం అనే చంద్రబాబు గారు ఏకంగా తిరుమల ఏడుకొండలని రద్దు చేస్తామని ఇచ్చిన హామీ ఇది.
మా ఇంటి నుండి చూస్తే తిరుమల కనపడేదాని మాయమాటలు చెప్పిన చంద్రబాబు గారు ఏకంగా హిందు దేవాలయాల దగ్గర అన్యమత ప్రచారం చేసుకోవచ్చని క్రెస్తవుల సభలో మాట్లాడిన వైనం.