ఒక మొక్క నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటిని ఆదా చేయడం, చెట్లను సంరక్షించడం వంటి చిన్న చిన్న చర్యలు కూడా పెద్ద మార్పుకు దారి తీస్తాయి. మనం ప్రకృతిని కాపాడితేనే ప్రకృతి మనల్ని కాపాడుతుంది.
“భూమి మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి కాదు… మన పిల్లల నుంచి తీసుకున్న అప్పు.
@Nawab_SKGoud మీ దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...పెళ్లి రోజు శుభాకాంక్షలు! " " అవధులు లేని ప్రేమాను రాగాలతో మీ వైవాహిక జీవితం మరింత ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటూ.పెళ్లి రోజు శుభాకాంక్షలు! 💐
ఏందే.. బక్కన్న.. డీక్షనరిలో తెలంగాణ లేదా???ప్రాచీన కాలం నుండి శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీల (నిజాంలు) వరకు ఎన్నో రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి... ఎవరి మెప్పు కోసం ఇది.. నువ్వు ఉన్న షాదనగర్ గడ్డను అడుగు.. తెలంగాణ ఉందా లేదా!
హైదరాబాద్లోని చంచల్ గూడ జైలులో "ఫీల్ ది జైల్" (Feel the Jail) పేరుతో ఒక రోజు జైలు జీవితాన్నిఅనుభవించే సరికొత్త అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రజలకు, ముఖ్యంగాయువతకు నేరాల పట్ల అవగాహన కల్పించడం, క్రైమ్ చేస్తే జీవితం ఎలా మారుతుందో ప్రత్యక్షంగా చూపించడం దీని ముఖ్య ఉద్దేశ్యం
ఇద్దరు మహిళల సంభాషణ.. ముందు ముందు మనం మెట్రోరైలులో ఫ్రీగా ప్రయాణం చేయచ్చు.. అదెలా.. ఆ ఏముంది మెట్రో రైలు ను ప్రభుత్వం తీసుకుంది కదా మళ్ళీ ఓట్ల అప్పుడు ఎదో పార్టీ మహిళలకు ఫ్రీ మెట్రో అంటారు వాళ్లకు ఓటేస్తే పోలె.. నేను.. మందు కూడా ఫ్రీ ఇస్తారు తీసుకుంటారా అరె అదెన్న అలా అంటావ్😢😊
@HMWSSBOnline hi Sir, we booking water last 1 weak they taken and given token numbers and before one day saying it's cancelled how it is possible book from 9346377895 please look into this it's very severe problem no water last 4 days
ఒక పక్క.. 16 రకాల వంటలు పరువణ్ణం..పట్టలేక తిప్పలు.. మరోపక్క.. అర్థాకలితో.. ఒక పక్క... ఇలాంటి సమాజం మారాలి అబ్బ... ఎప్పుడు మారునో... ఫైనల్ గా వీడికి ఆయితే ఒక ప్లేటు భోజనం పెట్టగలిగాను కానీ.. ఇలాంటి వారు ఎందరో😢😢
హృదయ పూర్వక శుభాకాంక్షలు సార్
మీ కవిత్వం, నిబద్దత ఈ కాలపు కవులకు స్ఫూర్తి 💐💐🙏🙏 ఇది తెలంగాణ ప్రజా విప్లవ సాహిత్యానికి, తెలంగాణ మాటకు పాటకు, కన్నీటికి కష్టానికి, గళానికి కలానికి దక్కిన గౌరవం.
సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చిన శుభసందర్భంగా వారికి హార్దిక శుభాకాంక్షలు
రెండు పర్యాయలు గెలిచి ఎలాంటి స్వార్ధం లేకుండా నిస్వార్ధంగా జీవించిన వ్యక్తి కామ్రేడ్ కొండిగారి రాములు గారు..నిరాడంబర జీవితాన్ని గడిపిన ప్రజల మనిషి..నేను చూసిన నిజాయితీకి నిదర్శనం..
నేను చూసిన నిప్పులాంటి మనిషి..
నేను చూసిన అతి సాధారణ నాయకుడు..
వారి మరణం బాధాకరం.. 🙏🙏
@YashodaHospital ఈ రోజు ఉదయం 11 గంటలకు హాస్పిటల్ లో అమౌంట్ పే చేయటానికి మా బ్రదర్ కి కార్డ్ ఇవ్వటానికి జస్ట్ 1 మినిట్ మెయిన్ గెట్ దగ్గర బైక్ పై ఉంటే మీ సెక్యులరిటి అసభ్యకరంగా మాట్లాడుతూన్నారు.. మాకు అవసరం ఉంటేనే వస్తాం కదా అలా ఎలా ఉంటారు plz take care