కాంగ్రెస్ పార్టీలో బహుజనవాదం ఇట్లుంటది.
రెడ్లు ఎవరినైనా తిట్టొచ్చు. ఏమైనా చేయొచ్చు.
SC, ST, BC లు మాత్రం అయితే రెడ్ల చెప్పు చేతల్లో ఉండాలె.
లేదంటే పదవుల బయట ఉండాలె.
కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసే బహుజనులు ఇకనైనా కళ్లు తెరువుర్రి.
తప్పు చేసిన వారిని మరియు శత్రువులను కూడా క్షమించి తన దరికి చేర్చుకునే క్షమించే మంచి గుణవంతుడైన ఖానాపూర్ కాబోయే శాసనసభ్యులు మానవతావాది బంజారా ముద్దుబిడ్డ సేవాలాల్ మహారాజ్ వారసుడు శ్రీ భూక్య జాన్సన్ నాయక్ అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
#bhukya_johnson_naik
*ఈరోజు ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ Br అంబేద్కర్ గారి 135 వ జయంతి సందర్భంగా మా బెక్కల్ గ్రామంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సాహాల సందర్భంగా*
నా కూతురు *లకావత్ అర్హ....*
మాట్లాడుతూ
*ఈరోజు ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ Br అంబేద్కర్ గారి 135 వ జయంతి సందర్భంగా మా బెక్కల్ గ్రామంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సాహాల సందర్భంగా*
నా కూతురు *లకావత్ అర్హ....*
మాట్లాడుతూ
ఉగాది పచ్చడి లాగే జీవితం — తీపి, చేదు, పులుపు, కారం రుచుల కలయిక.
ప్రతి రుచి ఒక అనుభవాన్ని, ఒక పాఠాన్ని నేర్పిస్తుంది.
ఈ ఉగాది మీ జీవితంలో ఆనందం, మంచి ఆరోగ్యం, విజయాలను నింపాలని కోరుకుంటు... 🌾
*మీ లకావత్ దేవేందర్ నాయక్*
సావిత్రీబాయి ఫూలే (1831-1897) భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయిని, సంఘ సంస్కర్త. ఆమె తన భర్త జ్యోతీరావ్ ఫూలేతో కలిసి 1848లో పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారు.స్త్రీ విద్య, వితంతుపునర్వివాహాలు,అంటరానితనం నిర్మూలన కోసం పోరాడిన ధీరవనిత గారికి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287 జయంతి సందర్భంగా బెక్కల్ గ్రామ శివారులోని శివాలి తండా లో భోగ్ భండారో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
బంజారాల్లో సామాజిక, ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన దార్శనికుడు సేవాలాల్ మహరాజ్
#sewalal#gorebanjara
సమ్మక్క- సారలమ్మ అత్యంత ప్రసిద్ధ గిరిజన దేవతలు. ఈ జాతర, "ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర"గా ప్రసిద్ధి చెందింన ఈ జాతర కు జాతీయ హోదా కలిగించాలని మీడియాతో మాట్లాడడం జరిగింది.
#MedaramJatara2026#SammakkaSarakka#Tribalpride
*ఈ రోజు తెలంగాణ కుంభమేళా, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర...*
*మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని వనదేవతల ఆశీస్సులు నా కుటుంబం పై మరియు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలనికోరుకుంటూ మొక్కులు చెల్లించడం జరిగింది
#medaram#sammakkasarakka#tribalpride
ఈ సంక్రాంతి పండుగ మీ జీవితాల్లో మంగళకరమైన రోజులు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ,మీ ఇంటిల్లిపాదికీ నూతన ప్రగతిని అందించి ఆనందాన్ని పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
*మీకు, మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు! 🌾✨*
*#HappySankranti*
*#సంక్రాంతిశుభాకాంక్షలు 🌾🌾🌴*
చదువుల అమ్మ కు జన్మదిన శుభాకాంక్షలు!
అక్షరమే ఆయుధంగా అవమానాలనే పూదండలుగా మార్చుకుని, భారత దేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్ర సృష్టించిన విప్లవ మూర్తి సావిత్రీబాయి ఫూలే వంటగది దాటి అడుగులు వేయించి అక్షర జ్ఞానంతో మహిళల తలరాతను మార్చిన మహాతల్లి కివందనాలు
#savitribaiphulejayan