@naralokesh@PawanKalyan లోకేష్ గారు ఒకసారిDsc అప్లై చేసిన వాళ్ళందరికి పోల్ నిర్వహించడం వలన మీకే తెలుస్తుంది ఎంతమంది ప్రిపరేషన్ కి ఎంతమంది టైం అడుగుతున్నారో 🙏🙏 ఇంత పెద్ద మెగా dsc నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మన కూటమి గవర్నమెంట్ కి చాలా మంచిపేరు రావాలి సార్ 🙏🙏 ఒకసారి ఆలోసించండి మీరు అనుకుంటే అవుతుంది 🙏
@naralokesh@PawanKalyan అన్నయ్య.గ్రౌండ్ లెవెల్ లో DSC విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంది.మాకు ఇది తప్ప ఇంకొక దారి లేదు. మా బ్రతుకు జీవితం ఆశ ఇది ఒక్కటేమేము ఏదీ ఎక్కువ ఆశించలేదుమాకు అర్హత ఉంటే జాబ్ వస్తాది లేకుంటే రాదు.మనశ్శాంతిగా చదివి ప్రయత్నం చేశాం అన్న తృప్తి అన్న ఇవ్వండి..90 రోజుల సమయం ఇవ్వండి😭🙏
@naralokesh@PawanKalyan లోకేష్ సార్ 5 లక్షల DSC విద్యార్థుల ఆవేదన వినపడట్లేదా సార్.భవిష్యత్తు లో CM కావలసిన వాళ్ళు.. ఇలా విద్యార్థులను ఇబ్బంది పెడితే.. మీ మీద వ్యతిరేక వస్తుంది సార్..కాళ్ళు పట్టుకుంటాం.మాకు 90 రోజుల సమయం వన్ distric one exam ante మాకు ఇంకా ఏమి వద్దు.5 లక్షల విద్యార్థుల జీవితాలు సార్😭🙏
@naralokesh@PawanKalyan 16347 postlu ఉన్నాయి 4 లక్షలకు పైగా అభ్యర్థులు సమయం ఇచ్చిన ఇవ్వకున్న
ఇవే పోస్ట్లు కానీ job రాని 4 లక్షల మంది అభ్యర్థులు government time ఇవ్వలేదు so job రాలేదు అనే వ్యతిరేక ధోరణి లో ఉంటారు
@naralokesh@mnadendla సార్,ఇంత మంది చెబుతా ఉన్న మీరు DSC మీద సరైన నిర్ణయం తీసుకోలేదు అంటే శ్రీ CBN గారి లాగా కొంచెం కూడా ముందు చూపు లేదు అనిపిస్తుంది ఇది బాగా గుర్తుకి పెట్టుకోండి,జగన్ కి పట్టిన గతే మీకు కూడా పడుతుంది ఇప్పటికి మీకు అవకాశం ఉంది సరిదిద్దుకోండి లేకుంటే నిరుద్యోగుల ఉసురు తగులుతుంది సార్
@naralokesh@mnadendla డీఎస్సీ అభ్యర్థుల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు... ఏకధాటిగా మీ పార్టీకి ఓట్లు వేసి గెలిపించిన ఐదు లక్షల మంది డిఎస్సీ అభ్యర్థులను ఎందుకు మీరు దూరం చేసుకుంటున్నారు.... కనీసం 90 రోజులు గడువు ఒకే జిల్లా ఒకే పేపర్ కండక్ట్ చేయలేకపోవడం దారుణం కదా... లోకేష్ గారు...
@naralokesh@OfficeofNL అన్ని బాగున్నాయ్ సార్ DSC విషయంలో కిమ్ ల చేస్తా ఉన్నారు
మీలాంటి యువ విద్యాశాఖ మంత్రి ఇలా చెయ్యడం బాగాలేదు సార్
మొదటి సారి విద్యాశాఖ మంత్రి వేరే ఎవరైనాఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సార్
@naralokesh What about DSC 90 days time, 1 డిస్ట్రిక్ట్, 1 పేపర్ sir
ఇలాంటి పనికిమాలిన వాటికి స్పందిస్తారు కానీ dsc అభ్యర్థులు బాధలు మీకు కనిపించడం లేదా సార్
మీరు ఇలా కనికరం లేకుండా (రాజకీయంగా )మారిపోతారు అనుకోలేదు. ఇప్పటికి ఐనా పరవాలేదు అలోచించి మంచి నిర్ణయం తీసుకోండి సార్ ప్లీజ్ 🙏🙏🙏
@naralokesh DSC aspirents కి ఎందుకు సార్ మీరు వ్యతిరేకంగావెళ్లి exam కండక్ట్ చెయ్యడానికి వెళుతున్నారు.90% మంది మీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు సార్ అలోచించి మంచి నిర్ణయం తీసుకోండి
సమయం పెంచితే మీకు ఏమైనా నష్టమా సార్
ప్రజా వ్యతిరేకత మీకే మంచిది కాదు సార్
@naralokesh సర్టిఫికెట్స్ కోసం 10 రోజులు టైమ్ వేస్ట్ చేసారు సార్
మీరు ఇప్పుడు మీ పంతానికి dsc నిర్వహించిన
90% DSC అభ్యర్థులు మీకు దూరం ఐపోతారు మీరు నిజంగా dsc స్టూడెంట్స్ మీద ప్రేమ ఉంటే 30 days time ఇవ్వండి కనీసం