నేను UK residence. వ్యాపారం చేసుకుంటున్నా, కంపనీ ఉంది. ఎంతొకొంతమందికి ఉపాధి ఇస్తున్నా. ఇక్కడ నా వార్డ్ కౌన్సిలర్ తెలుగు అతను. ఇక్కడ రాజకీయాలు మొదలెట్టి ప్రజల మన్నన పొంది కౌన్సిలర్ అయ్యాడు ఇంకా ముందుకు వెళ్తాడు. ఆయన కి ఓట్ వేసిన వాళ్లలో తెల్లోళ్ళు కూడా ఉన్నారు. ఆహ్వానించారు తప్ప ఎవరు ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. మరి ప్రపంచం లో ఎక్కడా లేని రూల్స్ తెలంగాణా లో ఎందుకు సార్? మీరు ఏం ��ాట్లాడుతున్నారో మీకైనా అర్థం అవుతుందా అసలు ? @KTRBRS