@WhatsApp My account has been banned unexpectedly. I’m a student and rely on WhatsApp for urgent communication with classmates and teachers. This is causing a real emergency for my studies. Please review my account as soon as possible. #WhatsAppSupport
@LinkedIn I’m a student and my account got restricted. I submitted all documents days ago, but there’s no update. Now even the support form isn’t letting me submit! I really need access back. Please look into this. #LinkedInSupport#helpneeded
పది, ఇంటర్ పరీక్షల రద్దును డిమాండ్ చేస్తూ విద్యార్థుల, తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకోడానికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి @naralokesh పిలుపుమేరకు..(1/2)
#CancelAPboardExams2021
మీరు బాగా చదువుకున్నవారే కాబట్టి అవి మీకు అర్థమై, మరోసారి తాడేపల్లి కాంపౌండ్ కాపీ పేస్ట్ స్క్రిప్ట్‌తో ఆరోపణలు చేయరని ఆశిస్తున్నాను. పరీక్షలు రద్దు చేసి మంచి మేనమామ అనిపించుకుంటాడో, పరీక్షలు పెట్టి కంసుడులాంటి మేనమామ అనిపించుకుంటాడో మీ మూర్ఖపు రెడ్డి ఇష్టం.(4/4)
పంతాలు, పట్టింపులకు ఇది సమయం కాదు. నన్ను మీ నోటికొచ్చినట్టు మరో అరగంట తిట్టండి..కానీ పరీక్షలు మాత్రం రద్దు చేసి విద్యార్థుల్ని కాపాడండి. నా విదేశీ చదువు, ఫీజుల గురించి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్ని వివరాలు పంపిస్తాను.(3/4)
విద్యాశాఖా మంత్రి @AudimulapSuresh గారు! మీరు మొండిగా నిర్వహిస్తామంటున్న పరీక్ష పాసో,ఫెయిలో నిర్ణయించేది కా��ు,15 లక్షల మంది విద్యార్థులు,పరీక్ష నిర్వహించే 30 వేలమంది ఉపాధ్యాయులు,లక్షలాది కుటుంబసభ్యులందరితో కలిపి దాదాపు కోటి మంది ప్రాణాలకు ఇది విషమ పరీక్ష.(1/4)