"అన్న" గారి అభిమానిని అని చెప్పుకోవడం "అదృష్టం" కాదు. దేవుడు ఇచ్చిన "వరం". తెలుగు ప్రజల గుండె చప్పుడు. మన ఆరాధ్య దైవ్యం #శ్రీ_నందమూరి_తారక_రామారావు గారు.. 🦁
ఒం���ోలుకు చెందిన లక్ష్మయ్య కు పక్షవాతం వచ్చి హాస్పిటల్ కి చాలా ఖర్చు పెట్టారు. పేద కుటుంబం అవడంతో అప్పు చేసి వైద్యం చేయించుకున్నారు.. దయచేసి CMRF ఇప్పించి help చెయ్యండి @naralokesh bro
@OfficeofNL Please look into this and help him if you can. Thanks