@elonmusk Hlo sir.. Im from india .. If trup is win... All credits goes to you only sir.... Your strategy only success there... Congratulation... Trup will be win... Jai trup and musk sir
ఈరోజు హైదరాబాద్ లో నూతనంగా ఎంఎల్సీ గా ఎన్నికైన ప్రొ. కోదండరాం సర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మన సమస్యల పైన వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
@ProfKodandaram 💐💐
@seethakkaMLA@revanth_anumula#kodandaram
విప్లవ వీరుడా వందనాలు. తెలంగాణ ముద్దు బిడ్డా నీరాజనాలు 💐🙏
ఒక శకం ముగిసింది. యుద్ధనౌక ఆగిపొయ్యింది. పీడిత ప్రజల గొంతుక మూగబోయింది.
You may leave us but you will live in our hearts forever through our #Gaddarమాటపాటఆట. We shall strive to realize your goal of #సామాజికతెలంగాణ✊️
@RSPraveenSwaero@TelanganaCMO@TSwithKCR@KTRBRS@ANI@TV9Telugu
ఎటువంటి రక్షణ లేకున్నా గాని MRO ఆదేశంతో రాత్రంతా ఊర్లోనే ఉండి ప్రజల్ని అప్రమత్తం చేసి, పగలు MPDO ఆదేశంతో పారిశుధ్య పనులు నిర్వహించిన గాని ఒక అనుకోని సంఘటనకు మహిళా అని కూడా చూడకుండా సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం.
ప్రశ్న : ఎందుకు మీరు అంబేద్కర్ విద్యా పథకం పేరు తీసేసి జగన్ విదేశీ విద్యా పథకం అని పేరు పెట్టారు ??
సమాధానం : లారీ ఎక్కాడు, దాని పేరు వారాహి అంట. వారిలా నాలుగేళ్లకోసారి భార్యను మార్చలేం..
#HelloAP_ByeByeYCP#VarahiVijayaYatra
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, బాన్సువాడ మండల పంచాయతి కార్యదర్శులు చేపట్టిన "తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వీరులకు నివాళులు అర్పిస్తూ... క్యాండిల్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాన్సువాడ మండల ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
#TelanganaFormationDay
@TelanganaCMO@KTRBRS@EDRBRS@BRSHarish@eenadulivenews@TV9Telugu@sakshinews@balkasumantrs@VSrinivasGoud
గౌరవ ముఖ్యమంత్రి KCR గారు JPSలను రెగ్యులరైజ్ చేయాలని నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల 9355 మంది JPSల జీవితాల్లో ఆనందం నింపినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు గౌరవ CMగారికి పాలాభిషేకం చేసి మ�� యొక్క కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.@TelanganaCMO
@KTRBRS @BRSHarish
మన #TelanganaElections ఇంకా 6 నెలలలోపే ఉన్నయి. మరి మనందరం ధర్మ యుద్ధానికి సిద్దం కావాలె. అవినీతి, అన్యాయాలు, అక్రమాలకు తావు ఇవ్వకుండా సామాన్య ప్రజల కోసం పనిచేసే Candidates, Party, ధర్మ ప్రభుత్వం కోసం ఇప్పటినుండే సమాలోచనలు చెయ్యాలె. జై తెలంగాణ ✊️