హైదరాబాద్ బెంగుళూరు చెన్నై పూణే దుబాయ్ కువైట్ కత్తర్ ఎక్కడ ఉన్నా ఎలక్షన్ కి వచ్చి ఓటు వేసేలా చూసుకోండి.. ఒక్క వైసీపీ ఓటు కూడా మిస్ కావొద్దు..
🙏🏽VOTE FOR FAN🙏🏽
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లో వున్న ప్రతి ఒక్కరూ కి పేరు పేరునా ధన్యవాదాలు "ఈ ముడు రోజులు జగనన్న కోసం కష్టపడాలి "జగనన్న నీ సీయం చేసుకోవాలి!
Ravali jagan kavali jagan
ఫ్యాన్ గుర్తుకే మన ఓటు
వైయస్సార్ సీపీ కువైట్ మీ సురేష్ రెడ్డి
మన ప్రాంతం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలి. అందుకు రాజకీయంగా ఓ చరిత్రాత్మక మార్పు రావాలి. తొలి ఓటు మీదే. నేను మీ వాడిని. మీ ఇంటిలో మనిషిగా నన్ను భావించండి.
మీ #అమూల్యమైన_బ్యాలెట్_ఓటును_ఫ్యాను_గుర్తుకే