శిల్పా రెడ్డి అనే అమ్మాయిని టిడిపి వాళ్లు హింసకు
గురిచేస్తున్నారు ఆ అమ్మాయి ఇల్లు పగల గొట్టడానికి రెడీ అయ్యారు నెల్లూరు లో ఆనం రామనారాయణరెడ్డి అనుచరులు ..
అసలు ఒరేయ్ ఆడపిల్లలతో రాజకీయం ఎంట్ర..
ఆడంగి వేదవల్లార..
ఒక చదువుకున్న అమ్మాయి మీరు చేస్తున్న తప్పులు పనిని ప్రశ్నిస్తే ఇల్లు కూల్చుతార
మీరు మాగళ్లు తూ .......
రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా మహా శివరాత్రి శుభాకాంక్షలు...
పరమశివుని ఆశీర్వాదాలతో మీ కుటుంబాల్లో సుఖసంతోషాలు ఆరోగ్యం, ఆనందం, శాంతి మీ జీవితాల్లో నిండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... 🔱
హర హర మహాదేవ 🙏
ఆదర్శ మహిళగా, ఉత్తమ వ్యాపారవేత్తగా, మానవతావాదిగా విభిన్న పాత్రలు పోషిస్తున్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారి సతీమణి శ్రీమతి #వైయస్_భారతి_రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐
మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.🙏
#HBD
ఆదర్శ మహిళగా, ఉత్తమ వ్యాపారవేత్తగా, మానవతావాదిగా విభిన్న పాత్రలు పోషిస్తున్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారి సతీమణి శ్రీమతి #వైయస్_భారతి_రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐
మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.🙏
#HBD
తిరుపతి తొక్కిసలాట ఘటనను ఖండించిన పిఠాపురం వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త వంగా గీతా గారు:
తిరుపతి తొక్కిసలాట చాల దురదృష్టకరం. ఘటనకు టీటీడీ వైఫల్యమే కారణం. తొక్కిసలాటకు టీటీడీతో పాటుగా కూటమి ప్రభుత్వం భాధ్యత వహించాలి.
ఘటనపై విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. బాధితులు,మృతుల కుటుంబాల పట్ల కంటితుడుపు చర్యలే కాదు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి.
#SaveTirumalaFromTDP
#APisNotinSafeHands
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
తిరుపతి ఘటన అత్యంత దురదృష్టకరం గాయపడ్డవారికి మెరుగైన వైద్యసహాయం అందించాలి.
మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని కోరుతున్నాం.
లక్షలాదిగా భక్తులు వస్తారని తెలిసి కూడా ప్రభుత్వం క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగింది.
రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా అనుభవం ఉన్న ఉద్యోగులను మార్చేసి, సమన్వయలోపానికి కారణం అయ్యారు. గతంలో బ్రహ్మోత్సవాలకు కూడా లక్షలాది మంది వచ్చినా ఎంతో నిబద్ధతతో పనిచేసాం.
నేడు కూటమి ప్రభుత్వం తిరుపతిని ప్రచార ఆర్భాటానికి, రాజకీయ కక్షసాధింపులకు వేదికగా మార్చేసింది. @ncbn హయాంలో నాడు పుష్కరాల్లోనూ 23 మంది మరణించారు, నేడు టోకెన్ల క్యూ లైన్ లో 7 మంది మరణించారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.
-మద్దిల గురుమూర్తి గారు, తిరుపతి ఎంపీ
#SaveTirumalaFromTDP
#APisNotinSafeHands
#CBNFailedCM
#Tirupati
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
టీటీడీ చేతకానితనంతోనే ఈ ఘటన జరిగింది.
పోలీసులు, ప్రభుత్వం సౌకర్యలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందారు.
తిరుపతిలో ఇలా జరగడం చాలా దారుణం, ఈ ఘటనకు పూర్తి బాధ్యత టీటీడీదె.
- బాధిత భక్తురాలు
#SaveTTD#TirupatiStampede#AndhraPradesh #CBNFailedCM
గేమ్ చేంజర్ సినిమా గురించి ఎవ్వరు మాట్లాడుకోవడం లేదు మేము అనుకున్నంత పబ్లిసిటీ రావడం లేదు... ఎంత ప్రయత్నం చేసిన రాజమండ్రిలో సభ జరిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చిన కూడా సినిమా గురించి పబ్లిసిటీ రావడం లేదు అని బాధ పడుతున్న దిల్ రాజు
ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్ట సంఘటన ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య తెలంగాణల విభజన రేఖలు తెచ్చే వరకు వెళుతున్నట్లు, గత రెండు రోజుల పరిణామాలు, ప్రెస్ మీట్లు తదనంతర భావోద్వేగాలు అగుపడుతున్నవి.
ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందాం అనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అట్లా కాక మల్లా ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలనేది ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తుంది.
ఏది ఏమైనా ఒక సంఘటనను బీజేపీ తమకు అనుకూలంగా చేసుకునే ప్రక్రియగా ఈ అంశంల తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బీజేపీ నేతల ప్రకటనలు కనబడుతున్నవి. సినిమా పరిశ్రమను నాశనం చేసేందుకు @INCTelangana తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి @revanth_anumula గారు ప్రయత్నిస్తున్నారని బీజేపీ కేంద్ర మంత్రులు ఆరోపణ చెయ్యడం గర్హనీయం.
ఇదంతా, అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ కావలసిన సినిమా పరిశ్రమకు ఎంత అవసరం అన్న విశ్లేషణ సినిమా పరిశ్రమ కూడా పరిశీలన చేయాలి..
పరిష్కరించుకునే ప్రయత్నం జరగాలి.
హర హర మహాదేవ్
జై తెలంగాణ
విజయశాంతి
https://t.co/Oq5QYGMOK3