ముంబైలోని శివాజీ పార్క్ వద్దకు వేలాదిగా తరలివచ్చిన యువత
మోదీ, అమిత్ షా.. ఇంకా మీ వంతు మిగిలే ఉంది అంటూ నినాదాలు
చూస్తుంటే యువతలో రోజురోజుకీ బీజేపీపై వ్యతిరేకత పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది
మా కుటుంబం ఎప్పటికీ మరిచిపోలేని కృతజ్ఞతలు జగనన్న పాదాలు వద్ద సమర్పించుకుంటున్నాము.
జగనన్న నాన్న పాడే ముయ్యడం అనేది జీవితంలో మర్చిపోలేని సంఘటన.
ఒక తండ్రికి ఆయన ఇచ్చే గౌరవం ఇది.
భారతమ్మ పార్టీలో జాయిన్ అయినప్పుడు తండ్రికి ఇచ్చిన గౌరవం ఇస్తానంటే మాట అనుకున్నాను.
కానీ అది ఇప్పుడు నిజం చేసి చూపించారు.
ఎన్ని జన్మలెత్తిన జగనన్న కుటుంబానికి రుణం తీర్చలేనిది.
-ముద్రగడ్డ గిరి బాబు
G..లో దమ్ముండాలి రా నీ మాదిరి💥🔥
12 year's ఏక ఛత్రధిపథ్యం లో First time BJP బీటలు బారినయి💥🔥
@abhijeet_dipke ka ఛాతి దేఖ్💥💥💥
Youth Power💥💪✊
కొంతమంది గోజ్జలు ఉంటారు భగత్ సింగ్, చేగువేరా పేరు వాడుకొని యూత్ నీ రెచ్చగొట్టి
ఇప్పుడు NEET full form చెప్పు ❤️డా చెప్పు అంటా
యువతలో వచ్చిన చైతన్యాన్ని చూసి.. గర్వంగా ఉంది
అదేదో సినిమాలో రవితేజ అంటాడు "సిటీకి ఎంతోమంది కమీషనర్లు వస్తుంటారు , పోతుంటారు.. చంటిగాడు లోకల్ "అని!
ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి...కానీ ప్రజల ఆలోచన శక్తి స్థిరంగా ఉండాలని....ఈ యువతి ఎంత చక్కగా చెప్పిందో గమనించండి...
రాజ్‌నాథ్ సింగ్ —
మోదీ ప్రభుత్వంలో మంత్రులు రాజీనామా చేయరు.
ఈ పొగరు అణగాలి .... 🫵🫵
ఇక గడ్కరీ, నిర్మల మరియు
ఇతర అసమర్థులైన మంత్రుల వంతు రాబోతోంది,
ఆ తర్వాత చివరగా 2029లో మోదీ వంతు.
ఒక విసనకర్ర... వేల మాటల కంటే గొప్ప సందేశం, దేశ భవిష్యత్తు కోసం పోరాడుతున్న విద్యార్థులకు... తన చాతన అయినంత దేశభక్తి చూపుతున్న పెద్దాయన. విద్యార్థుల పోరాటానికి మౌనంగా అండగా నిలిచిన ఒక ముస్లిం పెద్ద. మతాలు వేరు కావచ్చు... కానీ మనసులు ఒక్కటే. జై భారత్
Congratulations ❤️❤️❤️ my Dear Cockroaches.. Dear Sonam wangchuk sir and every single one who stood by the youth . You Have proved that you can bring a regime down to its knees . 💪💪💪 #justasking
అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు
యువత హిందూ-ముస్లిం రాజకీయాలకు దూరంగా ఉండాలి
కుల, మత రాజకీయాలను పక్కనపెట్టి, కేవలం ప్రజా సమస్యల కోసం పోరాటం చేసినప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుంది
అలాంటి పోరాటాల ముందే పెద్ద పెద్ద పీఠాలు, సింహాసనాలు కదిలిపోతాయి
- CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో నిరసన ముగియలేదు
ఇంకా రెండు డిమాండ్లు ఉన్నాయి
1. నీట్ పేపర్ లీక్‌తో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం
2. జులై 20న యువతపై దాడులు చేసిన పోలీసుల మీద కఠిన చర్యలు
ఈ రెండు డిమాండ్లను ప్రభుత్వం పూర్తి చేసేదాకా నిరసన ముగియదు
ఆ రెండింటితో పాటు విద్యార్థుల మీద నమోదు చేసిన కేసుల్ని కూడా కొట్టివేయాలి
- సీజేపీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే
విశాఖలోని కృష్ణా కాలేజీ దగ్గర ఉద్రిక్తత
మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌ను అడ్డుకున్న విద్యార్ధి సంఘాలు
పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌ను రద్దుచేయాలి, కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్
పోలీసులతో విద్యార్థి సంఘం నేతల వాగ్వాదం
🚨
సుప్రీం కోర్టు ఆర్డర్ లకు వ్యతిరేకంగా మాజీ మంత్రి డా. సీదిరి అప్పలరాజు గారిని కూటమి ప్రభుత్వం అరెస్టు చేసింది
- ప్రొఫెసర్ నాగేశ్వర్
#SeediriAppalaraju