దేవదాసు చిత్రం పలు భాషల్లో విడుదలైన ....తెలుగు దేవదాసుకు వచ్చిన పేరు ఏ దేవదాసుకు రాలేదు ఆ ఘనత అక్కినేని వారి వలన మాత్రమే దక్కింది ఇది ఎవరూ కాదనలేని నిజం @iamnagarjuna@AnnapurnaStdios @nag_1406_ @AkkineniAbimani @Sandeep_TheKING @mmnteja @AKBadri3
#22YearsOfRamudochchadu (25-04-1996)
రాజ్-కోటి లు విడిపోయాక, "కోటి"కి అవకాశాలు ఎక్కువగా ఉన్న తరుణంలో.. "రాజ్"కి కూడా వరుసగా 2 సినిమాలకు (సిసింద్రీ, రాముడొచ్చాడు) అవకాశం ఇచ్చిన సెల్యులాయిడ్ సైంటిస్ట్ @iamnagarjuna 👏👏
◆బంగారు తెలంగాణ అన్నావ్
ఇత్తడి తెలంగాణ కాదు,రాగి తెలంగాణ కూడా రాలే🤣
◆పక్కనున్న ఆంధ్రప్రదేశ్ పైకి పోతుంతే మనం ఈడ అడుక్కు తినాలి👌
◆కొడకా,గెలుస్తావారా నువ్వు ఈసారి,
ఎట్లా గెలుస్తావో మేమూ చూస్తాం😂
ఇవన్నీ తెలంగాణ యువరక్తాలు వాళ్ళ జాతిపితని ఉతికిన మాటలు🤘
#InterBoardMurders
#23YearsOfRamudochchadu@iamnagarjuna, సౌందర్య కాంబినేషన్లో కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 👍
ఈ చిత్రానికి కొద్దిగా మార్పులు చేసి సిద్ధార్థ్, త్రిష కాంబినేషన్లో "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" చిత్రం రూపొందించారు 😎
"రాజ్" కెరీర్లో మరో హిట్ ఆల్బమ్ 😍
ఎన్నికల కోడ్ ఒక్క ఏపీలోనే ఉందా? ఈసీ ఆంక్షలన్నీ ఒక్క తెదేపాకే వర్తిస్తాయా?
ఎండలు, తాగునీటి సమస్యలపై కూడా ముఖ్యమంత్రి సమీక్షలు జరిపి చర్యలు తీసుకోకపొతే ప్రజల పరిస్థితి ఏమిటి? ఆలోచించరా? కోడి గుడ్డు మీద ఈకలు పీకే మీ బుద్ధి మారదా?
Oka Avg bomma ni media management peddhaga lekapothe #Chitralahari La untadhi
Oka Avg Bomma ni Media Bujana vesukuni Lepithe #JERSEY La untadhi
Oka super content ni Media thokkina... BO dhaggara BB aithe..Adhi #Majili La untadhi
Day by day #Jersey is facing DECLINE where #Majili is ROCK STEADY in Vizianagaram...
DAY 6 ➡ #Jersey Leelamahal 87,930/-
DAY 20 ➡ #Majili NCS 87,508/- 👍
నాకు రక్షణ లేదు అని చాలామంది బాధపడతారు. మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి. అభద్రతా భావం దానంతట అదే మాయమై పోతుంది .మౌనాన్ని మించిన ఆయుధం, సహనాన్ని మించిన రక్షణ, చిరునవ్వును మించిన సౌభాగ్యం లేదు సన్నిహితులారా 👍