ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి!
హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వై.సి.పి. పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం.
ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు?
@anuprubens@JanaSenaParty Dear Anup, Thank you a lot for your loving wishes. Your melodious music for ‘ Gopala Gopala’ is one of my favourite album.And I truly wish for your success. Kindly,convey my love to your son ‘Anup rubens(Jr).’🙏
తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే
మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే
తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే
తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే.
జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
కళ్యాణ్ బాబు Happy Birthday @PawanKalyan
Here's the very special conceptual poster designed by @SonuShyam184 the depth and sense in this deserves huge appreciation kudos brother 👏
సంస్కృతుల సారధి - నవసమాజ వారధి
#HBDPawanKalyan#HBDPawanKalyan
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు, అందులో భాగంగా కొండపల్లి జనసేన కార్యకర్తలు అన్నదానం కార్యక్రమాన్ని ఇబ్రహీంపట్నం ఫెర్రీ లోని సహాయమాత పాఠశాలలో నిర్వహించారు.
#HBDPawanKalyan#JanaSevaByJanaSena