#BREAKINGNEWS 12.06.2026
#FIFA#KUTAMI2YRS#VENNUPOTUKU2YRS
1. ఫిఫా ప్రపంచకప్ 2026 ప్రారంభ మ్యాచ్.. మెక్సికో 2-0తో దక్షిణాఫ్రికాపై విజయం. రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
2. తిరుపతి: నేడు దామినీడులో 'రెండేళ్ల నమ్మకం', 'అభివృద్ధి సంక్షే��ం' బహిరంగ సభ. సభకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. సభకు హాజరుకానున్న మంత్రి లోకేష్, కూటమి నాయకులు కార్యకర్తలు.
3. నేడు విశాఖలో పర్యటించనున్న మంత్రి నారా లోకేష్. 'రాడిసన్ బ్లూ రిసార్ట్' లో జరిగే సదస్సులో పాల్గొననున్న లోకేష్.. 'DG100X AP 'సదస్సులో పాల్గొననున్న మంత్రి లోకేష్.
4. వెన్నుపోటుకు రెండేళ్లు' పేరుతో వైఎస్ఆర్ సీపీ నిరసనలు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణు��ు ఆందోళనలకు సిద్ధం.
5. అనంతపురం: తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్.. కేతిరెడ్డి పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకుని అనంతపురంకు తరలిస్తున్న పోలీసులు. 'వెన్నుపోటుకు రెండేళ్లు' పేరుతో వైఎస్ఆర్ సీపీ నిరసన ర్యాలీ. ఉద్రిక్తతలు తలెత్తకుండా అప్రమత్తమైన పోలీసులు.
6. ఏలూరు: పోలవరం MLA చిర్రి బాలరాజుపై దాడి.. బాలరాజు కార్యాలయంలోకి దూసుకువచ్చిన ఇద్దరు యువకులు..నాపై దాడిలో ప్రతిపక్ష పాత్ర ఉంది-టీవీ9తో బాలరాజు
7. ఏపీ లిక్కర్ స్కామ్: రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డిలకు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు నిందితుల తరలింపు
#FIFAWourldCup #FIFAWorldCuo #newslivetour2026kmk
అమరావతికి కేంద్ర ప్రభుత్వ కీలక ప్రాజెక్టు. .
- అమరావతి��ో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి రంగం సిద్దం
- రూ.2,534 కోట్లతో అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం
- కేంద్ర ఉద్యోగుల నివాస సముదాయాలకు రూ.1234.91కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం
@JaiTDP @ANI @republic @bigtvtelugu @TV9Telugu @NTVJustIn @abntelugutv @ncbn @naralokesh
BREAKINGNEWS: #DIGITALJANKAY 09.062026
@RINL_VSP@Justice_4Vizag@JaiTDP@JanaSenaParty
1. స్టీల్ ప్రమాదంపై ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం. మృతిచెందిన కుటుంబాలకు 25 లక్షలు పరిహారం. గాయపడిన ఉద్యోగుల కుటుంబాలకు పది లక్షల చొప్పున పరిహారం
2. నేడు సీఎం చంద్రబాబు షెడ్యూల్.. మధ్యాహ్నం 03.00 గంటలకు జీఎస్డీపీపై సమీక్ష అనంతరం సాయంత్రం 04.00 గంటలకు ఆర్టీజీఎస్‌పై సమీక్షలో పాల్గొననున్న సీఎం
3. నేడు ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్.. బుధవారం నాడు ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశానికి హాజరుకానున్న చంద్రబాబు, పవన్.. మోదీ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సమావేశం.
4. నేడు విశాఖకు డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్. స్టీల్‌ప్లాంట్ ఘటనలో మృతుల కుటుంబాలకు పరామర్శ.... పరామర్శించనున్న పవన్, లోకేష్
5. నేడు తాడేపల్లిలో జనంతో మాజీ సీఎం శ్రీ వైఎస్ జగన్ కార్యక్రమం.. ప్రజా సమస్యల్ని నేరుగా తెలుసుకోనున్న జగన్ గారు
6. విశాఖ: ఘటనాస్థలిని పరిశీలించిన కేంద్రమంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు.. కుమారస్వామి వెంట ఎంపీ శ్రీభరత్, హోంమంత్రి అనిత. క్షతగాత్రులను పరామర్శించిన కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు.
7. నేడు నెల్లూరులో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన.. విక్రమసింహపురి స్నాతకోత్సవంలో పాల్గొననున్న గవర్నర్
8. నేడు ఏపీలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసనలు.. ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ సీపీఎం ఆందోళనలు
9. ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో కేంద్రం కీలకమార్పు. ఉజ్వల పథకం ద్వారా రాయితీతో ఇచ్చే సిలిండర్ల సంఖ్యలో కోత విధించిన ప్రభుత్వం.. 9 గ్యాస్ సిలిండర్లను నుంచి 4 గ్యాస్ సిలిండర్లకు పరిమితం చేసిన కేంద్ర ప్రభుత్వం
10. నేడు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఎస్సీ క్రైస్తవుల ధర్నా.. ఎస్సీ హోదా రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన
#cbn #pawankalyan #vizag #steelplant #news #todaynews #delhi #vizagfire
AP NEWS: #BREAKINGS 08062026 @Digital_Jankay
1. నేడు ప.గో జిల్లా, పెనుగొండ మండలం సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన. ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల పం���ిణీ. రైతులతో భేటీ అనంతరం పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహించనున్న సీఎం
2. ముగిసిన మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటన.. ఈరోజు విజయవాడకు చేరుకోనున్న లోకేష్.
3. పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం.. ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీ రద్దు. నాయకుల మధ్య విభేదాలు, క్రమశిక్షణ లోపించడమే కారణం. కొత్త కమిటీ నియామకం వరకు కేంద్ర కార్యాలయం పర్యవేక్షణ
4. నేడు టీడీపీ రాజ్యసభ అభ్య��్థుల నామినేషన్.. ఉదయం11 గంటలకు నామినేషన్ దాఖలు. నామినేషన్ వేయనున్న సానా సతీష్, రామకృష్ణ, విజయ్
5. గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదుట జాతీయ రహదారిపై స్పిరిట్ లారీ నిలిపివేత.. భారీగా లీక్ అవుతున్న స్పిరిట్. లీక్ అయిందా, డ్రైవరే చేశాడా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు.
6. రోడ్డెక్కాలంటే టోల్ కట్టాలి.. సిఆర్ఐపి కింద మున్సిపల్ రోడ్ల ప్రైవేటీకరణ. తొలిదశలో విజయవాడ, విశాఖలో 110 కిలోమీటర్లు.. త్వరలో 13 కార్పొరేషన్లలో అమలు. స్వర్ణాంధ్ర-2047 సంస్కరణలు వేగవంతం, యూజర్ ఛార్జీల విధింపు
7. గాడి తప్పిన రెండేళ్ల కూటమి పాలన.. ఏం సాధించారని ప్రజల్లోకి వెళతారు. స్వర్ణాంధ్ర కాదు విషాదాంధ్రప్రదేశ్‌గా మార్చారు. మోడీ పాలనపై యువత గర్జిస్తోంది. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించని వైఎస్ఆర్ సీపీ: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
Presenting #TeamIndia's newest T20I captain 🇮🇳
Congratulations to Shreyas Iyer as he takes the helm in the shortest format of the game 👏
@ShreyasIyer15
#POLITICS#ap#TELANGANA#viralnews#digitaljankay
1. నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన. సీఫుడ్ ఎక్స్‌పోర్ట్స్‌పై జరిగే సమస్యకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు. విశాఖ ఎకనామిక్ రీజియన్‌పై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష.
2. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖలో సైకిల్ యాత్ర.. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు సీఎం చంద్రబాబు సైకిల్ ప్రయాణం.
3. నేడు ఏపీ వ్యాప్త��గా వైఎస్ఆర్ సీపీ నిరసనలు.. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై నిరసనలు
4. ఏపీకి పెట్టుబడులే లక్ష్యం: రష్యా వేదికగా లోకేష్ పిలుపు.. 2047 నాటికి ఏపీని 2.5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల భారత్-రష్యా ద్వైపాక్షిక వాణిజ్యమే లక్ష్యం.. ఏపీలో స్పేస్, ఏరోస్పేస్, సెమీకండక్టర్ల రంగాల్లో పెట్టుబడులపై దృష్టి
5. ఎన్టీఆర్ జిల్లా : కొండపల్లి సమీపంలోని మూలపాడు "బటర్‌ఫ్లై" పార్కుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. "బటర్‌ఫ్లై పార్కులో 'ప్రపంచ పర్యావరణ దినోత్సవ' కార్యక్రమాలకు పవన్ హాజరు. సీడ్ బాల్ తయారుచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డిప్యూటీ సీఎం
6. నేడు ఏపీ టెట్-2026 నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి వచ్చే నెల 5 వరకు ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణకు అనుమతి
7. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో రెండు ఎబోలా వైరస్ అనుమానిత కేసులు.. ఎబోలా వైరస్ లక్షణాలు ఉండడంతో ఇద్దరు రోగులను అపోలో ఆసుపత్రి నుండి గాంధీ ఆసుపత్రికి తరలింపు