రక్త తిలకం, బ్రహ్మపుత్రుడు, శత్రువు, బొబ్బిలి రాజా, కూలీ నెంబర్ 1 లాంటి మాస్ సినిమాలు చూశాక కృష్ణగారి తర్వాత జనరేషన్ లో వెంకటేష్ అంటే కొంచెం ఇష్టం కలిగింది. చంటి సూపర్ హిట్ అవడంతో ఫ్యామిలీ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత కూడా ధర్మచక్రం, గణేష్ లాంటి సినిమాలు తీసి అలరిస్తూనే ఉన్నాడు.