ప్రభంజనం అవుతున్న రిజర్వేషన్ హఠావో ఆందోళన్
దేశ యువత మరో ఉద్యమానికి సిద్ధం అయింది.
జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనతో ‘రిజర్వేషన్ హఠావో’ ఉద్యమం ఢిల్లీ వేదికగా దేశ దృష్టిని ఆకర్షించింది.
కుల ఆధారిత రిజర్వేషన్లకు స్వస్తి చెప్పి, కేవలం ఆర్థిక ప్రాతిపదికన మాత్రమే విద్యా, ఉద్యోగాల్లో సదుపాయాలు కల్పించాలని, క్రిమీలేయర్‌ను పటిష్టంగా అమలు చేయాలని ప్రధాన డిమాండ్
డిజిటల్ నుంచి మొదలైన ఈ పోరాటం దేశవ్యాప్తంగా విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి.
#ReservationHatao #JantarMantarProtest
మంచం మీదకి, మరుగుదొడ్డికి మొబైల్ ఎందుకు తీసుకెళ్లకూడదు.
మంచం మీదకి తీసుకెళ్తే…
ముందుగా వచ్చే నిద్ర ఆగిపోతుంది.
ఆగిపోయిన నిద్ర వలన చిరాకు వస్తుంది.
చిరాకు వలన కోపం,
కోపం వలన బీపీ,
బీపీ వలన తర్వాత గుండెపోటు.
నిద్ర పట్టిన తర్వాత మధ్యలో లేచి టైమ్ చూసి,
అక్కడ్నుంచి ఇన్‌స్టా అవన్నీ చూసి,
అట్నుంచటే కొన్ని ఫ్యాన్ వార్లు,
ట్విట్టర్స్పేసుల్లో మాటలు అన్నీ చేసి,
ఇక పడుకోక ఏకాగ్రత కోల్పోవడం,
జ్ఞాపకశక్తి నశించటం,
దాన్ని హస్తప్రయోగం వలన వచ్చిన బ్రెయిన్ ఫాగ్ అనుకుని భ్రమపడటం,
రకరకాల ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళనల మధ్య సతమతం అవ్వటం.
తిన్న మూడు గంటల తర్వాత
మంచం మీద ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ వాడి
మిడ్నైట్ బిర్యానీ నోటిఫికేషన్ రావటం,
నువ్వు బిర్యానీ, ఐస్ క్రీము ఇవన్నీ ఆర్డరు చెయ్యటం,
థియేటర్లో చూడ్డానికి పనికిరాని ఏదో సినిమా ఓటిటిలో చూడడం,
రాత్రిళ్ళు ఒంట్లో గ్లూకోజ్, స్టెరాయిడ్లు పెరగడం,
త్వరలోనే పొట్ట, స్ట్రెస్సుకి బట్ట రావడం,
అలాగే డయాబెటీసు, ఫ్యాటీ లివరు,
ఇలాంటివన్నీ యుక్తవయసులోనే కమ్మేయటం.
రాత్రిళ్ళు ఏదో చాటింగ్ చెయ్యటం,
కరెంటు తో ఎక్స్ గురించి మాట్లాడి,
లేక కరెంటులో ఎవరూ లేరని మళ్లీ ఎక్సుకి మెసేజీ చేసి,
తీవ్రంగా ఆలోచించి,
స్టెరాయిడ్లు పెరిగి,
ఇమ్మ్యూనిటి అస్తవ్యస్తం అయ్యి,
ఆటోయిమ్యునిటీ లేకపోతే
ఇమ్యూనిటీ తగ్గి ఇన్ఫెక్షన్లు వచ్చి,
కీళ్లు పోయి, వేళ్లు వంకర్లు తిరిగి
ఇక అమ్మాయితో మాట్లాడితే వంకర్లు తిరిగే ఒళ్లు,
వంకరగా ఉండిపోతుంది.
మరుగుదొడ్డికి తీసుకెళ్లిన మొబైలు,
నీ మలాన్ని మధ్యలోనే ఆపేస్తుంది.
అప్పుడు ముక్కాలి,
ముక్కితే ముడ్డిలో ఒత్తిడి పెరిగి,
మొలలు దిగుతాయి.
అవి తర్వాత రక్తం కారడం, కూర్చోడానికి ఇబ్బంది అవ్వటం ఇక చాలా ఇబ్బందులు.
వీటితో పాటు సమయం వృధా అవ్వటం,
పనిలో శ్రద్ధ లోపించడం,
పొద్దున్న లేవకపోవడం,
డ్రైవింగ్‌లో నిద్ర రావడం,
పనిలో తప్పులు దొర్లటం,
ఊరికే చిరాకు కోపం రావడం,
పనుల్ని వాయిదా వెయ్యటం,
ప్రమోషన్లు, మోషన్లు రెండూ ఆగిపోవటం,
బుర్రలో కొత్త ఆలోచనలు రాకపోవడం,
మొత్తానికి వెనకబడిపోవడం.
చూసినంత సేపు చూసి ఇక ఎక్కడో అలమారాలో పడేసి పడుకోండి, తలగడ పక్కన పెట్టుకోవద్దు, మీరేమీ ప్రధాన మంత్రులు కారు, మీకట్టే రాత్రిళ్ళు పనిచెప్పే వాళ్ళుండరు.
ఇక మీ ఇష్టం.
@SumitM_X I have developed an android mobile app- production ready with the help of gemini pro within 3 days with 0 background.
I feel front end or back-end engineers count will be reduced
Worst experience with ola servicing centre.
When I went to service center yesterday (booked 20 days back) the issue got even worst.
Now I am trying to reopen ticket but no service slots available.
@bhash@OlaElectric
Dear @PawanKalyan garu. Our village people would like to address problems infront of you, but it's bit difficult to reach you directly. I hope this video reaches you atleast. Sasanapalli village , Jami Mandal , Vizianagaram.
@APDeputyCMO@JanaSenaParty