మా ఊరు వంతెన కోసం 6.12 కోట్లు నిధులు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి - పంచాయతీ రాజ్ , గ్రామీణ అభివృధి మంత్రి వర్యులు శ్రీ @PawanKalyan గారికి మనస్పూర్తి కృతజ్ఞతలు తెలుపుతున్న శాసనాపల్లి గ్రామ ప్రజలు 🙏🏻❤️
ఎంతగానో కృషి చేసిన @SKondapalliOffl@mvrkteja గారికి ప్రత్యేక ధన్యవాదాలు🙏🏻
Dear Jaswanth Akiri @jassu4,
It will be conveyed to @APDeputyCMO & Vijayanagaram district administrative authority and they will workout a permanent solution to it. Give them some time. Thank you for bringing it to Govt’s notice.
ఊరు వీడియో మొత్తం షూట్ చేసి ఇచ్చిన మా @KISHOREBASAVA31 కి ధన్యవాదాలు ❤️.. ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి వరకు చేరటానికి కృషి చేసిన @sreekanth324@SreedharAdabala కి ట్వీట్ చేసి సహపడిన ప్రతి ఒక్కరికీ మా గ్రామం తరుపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా🙏🏻❤️
వంతెనకు నిధులు | విజయనగరం జిల్లా📍
↠ ' X' వేదికగా సమస్య చెప్పిన @jassu4 అనే గ్రామస్థుడికి స్పదించిన ఉపముఖ్యమంత్రి
↠ జామి మండలం, శాసనాపల్లి, గంట్యాడ మండలంలోని పెదవేమిలి గ్రామాల మధ్య ఉన్న గడ్డ సమస్యకు వంతెన
↠ 6.12 కోట్లు నిధులు.
@pawankalyan@mvrkteja#KaranamKreatives