Today, May 23rd
నా సిని జీవితం మొదలైన రోజు
Akhil నాకో చిన్న surprise ఇచ్చాడు చూస్తుంటే చాలా హాయి గా ఉంది
మీరు చూడండి.
👉🏽 https://t.co/QG2BFis2XT
మనోడు వస్తున్నాడు….
#ManoduVasthunnadu#LeninOnJune26th
watched the first cut of our film LENIN last night.
I say this with confidence and pride… you are about to witness a new AKHIL on June 26 2026.
mark the date!!!
see you in the theatres🔥
No worries - sit back and enjoy this spot-on mimicry of Sachin Tendulkar, Sourav Ganguly, Virender Sehwag, Irfan Pathan, Harbhajan Singh, Muttiah Muralitharan, and MS Dhoni.
Pure nostalgia and fun! 😄🔥
రోడ్డుపై నిమ్మకాయలు, కొబ్బరికాయ.. పోలీస్ ఏం చేశారంటే?
రోడ్డుపై నిమ్మకాయలు, కోడిగుడ్లు వేయడం మూఢనమ్మకమేనంటూ పోలీస్ అధికారి ఓంప్రకాశ్ వినూత్నంగా అవగాహన కల్పించారు. ఆయన రోడ్డుపై ఉన్న కొబ్బరికాయను కొట్టి తింటూ, కోడిగుడ్డు& నిమ్మకాయలోని ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. పసుపు, కుంకుమలతో చేసే ఇలాంటి పనుల వల్ల రోగాలు నయం కావని, ప్రజలు ఇలాంటి పిచ్చి నమ్మకాలను వదిలిపెట్టాలని కోరారు.
కొన్ని రోజులుగా Insta లో ఈ చిచ్చర పిడుగు చేసే Reels చూస్తున్నా....
రైతు బిడ్డ అంటూ ముద్దుగా ఈ పాప మాట్లాడే మాటలు Soo Cute.... 👌
ఎవరైనా సినిమాలో అవకాశం ఇస్తే బాగుంటుంది 👌 ఈ ఎనర్జీ, మాటలు Screen పై చూడాలి.
బంగారు తల్లి ❤️ god bless you.
ప్రేమకు నిర్వచనం…
త్యాగానికి ప్రతీక…
సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ప్రేమాభిషేకం ❤️🔥
Celebrating 4️⃣5️⃣ glorious years of #Premabhishekam, a historic blockbuster whose records, emotions and impact remain untouched even today✨
A timeless legacy of the legendary #ANR garu that continues to live in millions of hearts💕
#45YearsForPremabhishekam #ANRLivesOn #AnnapurnaStudios