Today, May 23rd
నా సిని జీవితం మొదలైన రోజు
Akhil నాకో చిన్న surprise ఇచ్చాడు చూస్తుంటే చాలా హాయి గా ఉంది
మీరు చూడండి.
👉🏽 https://t.co/QG2BFis2XT
మనోడు వస్తున్నాడు….
#ManoduVasthunnadu#LeninOnJune26th
విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని నేడు మన ప్రభుత్వం తరపున నిర్వహించాం. ఈ ఏడాది మన రాష్ట్రంలో విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సోదరుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను. సమాజ భద్రత కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసేందుకు సిద్ధపడే పోరాట యోధుడే పోలీస్. అధునాతన వ్యవస్థలను ఉపయోగించుకుని నేరాలకు పాల్పడుతున్న వారిని ఎదుర్కోవలసిన బాధ్యత నేటి పోలీసులపై ఉంది. నేర నిరోధం, నేర దర్యాప్తులో మన రాష్ట్ర పోలీసులు అత్యాధునిక సైబర్ టెక్నాలజీని ఉపయోగిస్తూ దేశంలోనే అగ్రగామిగా ఉన్నారు. ఈ విభాగంలో నియమించిన 130 మంది సాంకేతిక పోలీసింగ్ నిపుణుల పనితీరు మన ప్రజలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తోంది. #PoliceCommemorationDay
27 years of timeless love and enchanting melodies🎶💕
Join us as we celebrate the magic of Ninne Pelladatha, a true gem that continues to capture hearts if we watch it even today ❤️✨
Revisit the full movie ➡️https://t.co/AWQOloQRNm
@iamnagarjuna#Tabu@director_kv #SandeepChowta @AnnapurnaStdios
#27YearsOfNinnePelladatha
Celebrating 27 years of #Ninnepelladatha ❤️
An all time classic & evergreen love story with a chartbuster album topping charts till date ❣️
Seenu, Pandu and their chemistry are loved till date 😍
Revisit the full movie ➡️https://t.co/AWQOloQRNm
@iamnagarjuna #Tabu @di@director_kv #SandeepChowta @AnnapurnaStdios
#27YearsOfNinnePelladatha
స్వాతంత్ర్య సమర యోధుడిగా, మాజీ ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రిగారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. ‘జై జవాన్, జై కిసాన్’ అంటూ ఆయన ఇచ్చిన పిలుపు నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆయన తీసుకున్న ఎన్నోవిప్లవాత్మక సంస్కరణలు దేశాన్ని శిఖరాగ్రాన నిలిపాయి. నేడు లాల్ బహదూర్ శాస్త్రిగారి జయంతి సందర్భంగా నివాళులు.
రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం జగన్ గారు "జగనన్న ఆరోగ్య సురక్ష" అనే పథకం పెట్టి అనారోగ్యంతో ఉన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఇంటి వద్దే ఉచితంగా మందులు ప్రభుత్వం అందజేస్తుంది.
@ysjagan#JaganannaAarogyaSuraksha
మహాత్మా గాంధీ గారి మాటలు ఆదర్శంగా…రాష్ట్ర ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నాం. గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేశాం. మునుముందు కూడా ఆయన చూపిన మార్గంలోనే నడుస్తాం. నేడు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా నివాళులు.
A moment of joy and pride for the fans of #AkkineniNageswaraRao Garu ✨💫
Former Vice President of India Shri. @MVenkaiahNaidu Garu unveils the statue of #ANR garu at @AnnapurnaStdios marking the centenary birthday ❤️
Watch ANR 100 Birthday Celebrations live now!
- https://t.co/WIAZSyiZrb
#CelebratingANR100
#ANRLivesOn
ఐక్యరాజ్యసమితి వేదికగా న్యూయార్క్లో జరుగుతున్న SDG యాక్షన్ వీకెండ్ సదస్సులో పాల్గొన్న ఏపీకి చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. UNO సదస్సులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొనడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి. మన రాష్ట్ర విద్యార్థులను లీడర్లను చేసేలా విద్యావ్యవస్థలో సంస్కరణలు ప్రవేశపెట్టారు సీఎం @ysjagan గారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు UNO సదస్సులో పాల్గొనే అవకాశం కల్పించి, వారి అభ్యున్నతిపై తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు.
#EducationalReformsInAP