నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను! నేను సైతం విశ్వవ్రుష్టికి అశ్రు వొక్కటి ధారపోశాను! నేను సైతం భువన ఘోషకు వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను!
-శ్రీ శ్రీ
హైదరాబాద్లో ట్రాన్స్జెండర్ ముఠాలపై వందలాది ఫిర్యాదులు!
--> గృహ ప్రవేశాలు, షాప్ ఓపెనింగ్స్, శుభకార్యాలే టార్గెట్గా బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు.
--> రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు డిమాండ్ చేస్తున్నారని బాధితుల ఆవేదన.
--> అడిగినంత ఇవ్వకపోతే దూషణలు, దాడులకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు.
--> ఏరియాల వారీగా ముఠాలు ఏర్పడి వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు.
--> ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో DGP CV ఆనంద్ సీరియస్.
--> గతంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామని.. మరోసారి డ్రైవ్ చేపట్టాలని సీపీలకు DGP ఆదేశాలు.
--> ట్రాన్స్జెండర్లను సమాజంలో ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని DGP వెల్లడి.
--> ట్రాఫిక్ అసిస్టెంట్లుగా, హైడ్రాలోనూ ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.
#Hyderabad #Transgender #DGP #CVAnand #Telangana #HyderabadNews #RTV
తాను అభిమానించే నాయకుడి అడుగుజాడల్లో నడవాలి, ఆ నాయకుడి జన్మదినాన ఒక మరువలేని బహుమతి ఇవ్వాలని ఒక సంకల్పం చేసుకుంది మృదుల చదలవాడ. ఈమె నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన ఒక వీరమహిళ.
అనకున్న వెంటనే రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం, తులసిపాక గ్రామం చేరుకున్నారు. ఇక్కడ నుంచే అసలైన ప్రయాణం. తులసిపాక గ్రామము నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఏరువాడ అనే గిరిజన గ్రామము. వాహనాల బాట లేదు, చిక్కటి అడవి, కొండ ప్రాంతము.... ఏరులు, వాగులు దాటుకుంటూ ప్రయాణం.
30 గిరిజన కుటుంబాలు నివసిస్తున్న ఈ ఏరువాడ గ్రామానికి పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన అనగా సెప్టంబర్ 2వ తారీఖున మృదుల చేరుకొని, ఆ గ్రామ ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులు, కూరల విత్తనాలు, మందుల కిట్లు, తదితర వస్తువులు పంచిపెట్టారు.
ఆ గిరిజన ప్రజల గుండెల్లో @pawankalyan గారి మీద ఉన్న ప్రేమను, ఆప్యాయతను స్వయంగా వీక్షించిన ఈ వీరమహిళ, ఆ గ్రామస్ధులు వారి గ్రామానికి రోడ్డు వేయించమనే కోరికను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకు వెళ్తానని హామి ఇచ్చారు.
ఆ వీర మహిళ ప్రయాణం ఈ క్రింద వీడియోలో !!
@pawankalyan @janasenaveeramahila @jspshatagni @ajayakumarJSP@m_somayajula
🚨 Is Demanding Money being normalized ?
Today, 5 Transgenders suddenly blocked us and aggressively demanded ₹500 each,
we refused to they simply lifiting skirt and we forcfully taking off with whatever cash we had and gave them... its around ₹2000 !
This isn't one incident happened to me.
During my sister’s wedding, over 10 Transgenders came inside, demanding ₹50,000. Even after being handed ₹10,000 cash to them, they shouted on us , scolded, and threw curses at my family !
Forcing hard earned money out of families during private events and everyday moments isn't traditional it's harassment on a happy moment.
hope Andhra Pradesh Police Department will take action on these kind of activities !
ఇది ఇవ్వాళ జరిగింది, ఈ కొజ్జా వాళ్ళ harassment ఎన్ని రోజులు?
వీడియో తీస్తే బట్టలు ఇప్పుత , ఇంకా చాలా మంది వస్తారు అని ఓపెన్ గా బెదిరిస్తున్నరు. క్లియర్ గా ఉంది video లో
#TransGenderNuisance#Hijra@hiHyderabad@ApnaSecbad
Source: SM
Please retweet
The bullet that killed Gaali Seenu was intentionally left a mystery.
Allari Naresh reveals the thought behind Gamyam’s iconic scene, shot on his birthday.