చైనా వీడియో ఒకటి చూశాను. పశువుల మెడకు గుదిగొయ్య కట్టినట్లే, అక్కడ కుక్కల మెడకు అడ్డంగా ఒక కర్ర (లేదా తేలికైన ప్లాస్టిక్ పైపు) కడతారు.
కుక్క పరిగెడితే ఆ కర్ర కాళ్లకు అడ్డం పడి పరిగెత్తలేకపోతుంది. కొన్ని తెలివైన కుక్కలు కర్రను నోటితో పట్టుకొని పరిగెత్తే ప్రయత్నం చేస్తాయి, కానీ అప్పుడు అవి కరవలేవు.
అంటే కుక్క స్వేచ్ఛను పూర్తిగా హరించడం కాదు. కేవలం వాహనాలను, బైకులను వెంబడించే ప్రమాదకర అలవాటును నిరోధించడం. దీనివల్ల బైకులు, సైకిళ్లు, పాదచారులు సురక్షితంగా ఉంటారు.
మన దగ్గర కూడా ఈ పద్ధతిని అమలు చేస్తే మంచిది. అదే సమయంలో, కరవని కుక్కలపై కర్ర ఎత్తే వారిపై కఠిన చట్టాలు తీసుకురావాలి. అలాంటి నీచులను జైలుకు పంపాలి. కరవని కుక్కను కొట్టే వాళ్లు ఎంత�� మంది ఉన్నారు.
Eeroju ma clg lo blood camp jarigindi ,blood ichetappudu vallu 6305456341 ane number icharu ee number ki call cheste all blood groups available untay 24/7 ani chepparu.
X lo chala posts untay blood requirement kosam so pls Retweet this evarikaina help avvochu ❤️🩹
I got a visa to India and was supposed to leave this morning to attend the Bharat Summit in Hyderabad. I had been invited as a panelist and speaker on the future of media and press freedom.
But «orders from above» in the Ministry of Home Affairs have cancelled my visa.
Here is my message for @AmitShah
#PeopleWantAnswers
ప్రపంచం వద్దంటోంది, మనం ఎర్ర తివాచీ పరుస్తున్నాం! విశాఖ డేటా సెంటర్‌పై ప్రజలకు జవాబు కావాలి! 🤔
ఐర్లాండ్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్, అమెరికా…
మెగా డేటా సెంటర్లకు వ్యతిరేకంగా ప్రజలు వీధికెక్కుతున్నారు.
కరెంట్ కొరత, పెరిగే బిల్లులు, నీటి వినియోగం, అడవుల నరికివేత దీనికి కారణాలు.
అమెరికాలో 2026లో నిర్మించాల్సిన డేటా సెంటర్లలో దాదాపు సగం ఆగిపోయాయి లేదా వాయిదా పడ్డాయి.
ఫిన్లాండ్లో పర్యావరణ అనుమతి రాకముందే అడవి నరికినందుకు క్రిమినల్ విచారణ జరుగుతోంది!
మరి మన విశాఖలో?
అక్టోబర్ 10, 2025న కూటమి మంత్రివర్గం ఆమోదం, మరుసటి రోజే G.O. MS No. 40 (11-10-2025) జారీ.
తర్లువాడ, అడవివరం–ముడసర్లోవ, రాంబిల్లిలో 480 ఎకరాలు కేటాయింపు!
▪️ ప��రకటించింది 1 గిగావాట్. కానీ పర్యావరణ అనుమతి ఇచ్చింది 2.51 గిగావాట్లకు! అంటే రాష్ట్ర వార్షిక విద్యుత్ వినియోగంలో 30% కంటే ఎక్కువ!
▪️ ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, కేవలం 9 రోజుల్లో అనుమతి!
▪️ తర్లువాడలో అడవి, మామిడి, జీడి తోటలను నేలమట్టం చేస్తున్నారు. ఒక సైట్ రిజర్వ్ ఫారెస్ట్, తాగునీటి రిజర్వాయర్, వన్యప్రాణి అభయారణ్యానికి కొన్ని మీటర్ల దూరంలోనే!
▪️ డేటా సెంటర్ల చుట్టూ ఉష్ణోగ్రత 2°C వరకు పెరుగుతోందని అమెరికా అధ్యయనాలే చెబుతున్నాయి.
▪️ "నీళ్లు రీసైకిల్ అవుతాయి" అంటున్నారు. కానీ ఆవిరైన నీరు తిరిగి రాదు. ఎయిర్ కూలింగ్ అయితే ఇంకా ఎక్కువ కరెంట్ కావాలి, ఆ కరెం���్ ఉత్పత్తికీ నీళ్లు కావాలి.
ఇచ్చేది ఎంత? వచ్చేది ఎంత?
▪️ 25% తక్కువ ధరకు భూమి, యూనిట్‌కు ₹1 కరెంట్ రాయితీ, 10% క్యాపిటల్ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ మినహాయింపు, ₹2,245 కోట్ల వరకు SGST వాపస్.
▪️ ఈ రాయితీలకు GOలో పెట్టిన గరిష్ఠ పరిమితి ఏకంగా ₹22,002 కోట్లు!
▪️ కానీ ఇలాంటి డేటా సెంటర్లలో శాశ్వత ఉద్యోగాలు కొన్ని వందలు మాత్రమే అని ప్రపంచ అనుభవాలు చెబుతున్నాయి.
అభివృద్ధికి, పెట్టుబడులకు మేం వ్యతిరేకం కాదు. కానీ ప్రభుత్వం:
▪️ స్వతంత్ర నీటి ఆడిట్, పర్యావరణ ప్రభావ అధ్యయనం బయటపెట్టాలి.
▪️ ఎన్ని చెట్లు నరికారో లెక్క చెప్పాలి.
▪️ ఒప్పందాలు, రాయితీల పూర్తి వివరాలు ప్రజల ముందు పెట్టాలి.
పెట్టుబడి ఎవరిదైనా, నీళ్లు, భూమి, గాలి మాత్రం విశాఖ ప్రజలవే! 🙏
#PeopleWantAnswers
The world is saying no, and we're rolling out the red carpet! People want answers on the Vizag data centre! 🤔
Ireland, Finland, the Netherlands, Denmark, the US…
People are taking to the streets against mega data centres.
The reasons: power shortages, rising bills, water use and forests being cut down.
In the US, almost half of the data centres planned for 2026 have been stopped or delayed.
In Finland, a criminal inquiry is under way because forest was cleared before environmental approval!
And in our Vizag?
The Kutami cabinet approved it on October 10, 2025, and G.O. MS No. 40 (11-10-2025) was issued the very next day.
480 acres allotted at Tarluvada, Adavivaram–Mudasarlova and Rambilli!
▪️ They announced 1 gigawatt, but the environmental clearance is for 2.51 gigawatts! That's more than 30% of the state's annual power use!
▪️ Cleared in just 9 days, without any public hearing!
▪️ Forest and mango and cashew orchards are being flattened at Tarluvada. One site is just a few metres from a reserve forest, a drinking-water reservoir and a wildlife sanctuary!
▪️ US studies show temperatures around data centres rising by up to 2°C.
▪️ They say "the water will be recycled". But water that evaporates doesn't come back. Air cooling needs even more power, and producing that power needs water too.
What are we giving, and what are we getting?
▪️ Land at 25% below market price, a ₹1 per unit power concession, a 10% capital subsidy, a stamp duty waiver and SGST refunds of up to ₹2,245 crore.
▪️ The GO caps these concessions at a whopping ₹22,002 crore!
▪️ But global experience shows such data centres create only a few hundred permanent jobs.
We are not against development or investment. But the government must:
▪️ Publish an independent water audit and an environmental impact study.
▪️ Disclose how many trees have been cut.
▪️ Put the full agreements and concession details before the people.
Whoever's investment it is, the water, land and air belong to the people of Vizag! 🙏
#SaveVizag #GoogleVizag #VizagDataCentre #StopDirtyDataCentres #Transparency
రామాయణం కల్పితం. రామాయణం ఒక చారిత్రక వాస్తవమని చెప్పడానికి ఎటువంటి పురావస్తు ఆధారాలు లేవు ✋
@grok రామాయణం ఒక వాస్తవ సంఘటన అని చెప్పడానికి
ఏదైనా శాస్త్రీయ ఆధారం ఉందా?
అమరావతితో ఆంధ్రప్రదేశ్‌కు భద్రత ఉందా..?
ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి నీట మునిగే ప్రమాదం ఉందని ఏపీలోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అమరావతి ముంపుకు ప్రధాన కారణం.. దాని భౌగోళిక స్వరూపం, కృష్ణా నది వరద ��ుప్పు, నేల స్వభావం, వాగులు, భారీ వర్షాలు.
అమరావతికి వరద ముప్పు ఎందుకు?
1. కృష్ణా నదికి సమీపంలో ఉండటం: కృష్ణా నదిలో భారీ వరదలు వచ్చినప్పుడు నదీ జలాల మట్టం పెరుగుతుంది. దీనివల్ల అమరావతి ప్రాంతంలోని వాగుల నుంచి నీరు నదిలోకి వెళ్లడం కష్టమవుతుంది.
2. కొండవీటి వాగు సమస్య: అమరావతి ప్రాంతంలోని ప్రధాన నీటి ప్రవాహ మార్గాల్లో కొండవీటి వాగు ఒకటి. కృష్ణా నదిలో నీటి మట్టం పెరిగితే ఈ వాగు నీరు వెనక్కి నిలిచే అవకాశం ఉంది.
3. లోతట్టు ప్రాంతాలు: APCRDA కోసం 2025లో రూపొందించిన హైడ్రోజియోమార్ఫాలజీ నివేదిక ప్రకారం, తాడేపల్లి సమీపంలోని కొండ ప్రాంతాల్లో ఎత్తు సుమారు 260 మీటర్లు ఉండగా, కృష్ణా వరద మైదాన ప్రాంతంలో 18 మీటర్ల వరకు ఉంది. తూర్పు, మధ్య ప్రాంతాల్లోని లోతట్టు భూములకు కాలానుగుణ వరద ముప్పు ఉంది.
4. భూగర్భ జలమట్టం, నేల స్వభావం: కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం ఎక్కువ లోతులో ఉండదు. దీనివల్ల భారీ వర్షాల సమయంలో నీరు త్వరగా ఇంకిపోకుండా నిలిచే అవకాశం ఉంటుంది.
5. సహజ నీటి మార్గాలకు అడ్డంకులు: నిర్మాణాలు, రోడ్లు, కాలువల ఆక్రమణలు, పూడిక, నీటి ప్రవాహ మార్గాల్లో మార్పులు జరిగితే వరద నీరు బయటకు వెళ్లడానికి సమయం పడుతుంది.
2024 వరదలు ఏం చెబుతున్నాయి..?:
2024 ఆగస్టు 31న అమరావతి వాతావరణ కేంద్రంలో ఒక్కరోజే 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ వరదల సమయంలో అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో 25 గ్రామాల భూములు నీట మునిగాయని APCRDA 2025 క్లైమేట్ యాక్షన్ ప్లాన్ పేర్కొంది. నీరు తగ్గడానికి వారం రోజులకు పైగా పట్టింది.అమరావతి��ో నీటిని మోటర్లతో తోడాల్సిన దుస్థితి ఏర్పడింది.
ప్రభుత్వ నివేదికలు ఏం చెబుతున్నాయి?
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇవి కేవలం ప్రతిపక్ష రాజకీయ ఆరోపణలు కావు. ప్రభుత్వ సంస్థల నివేదికల్లోనూ వరద ముప్పు ప్రస్తావన ఉంది.
- APCRDA – 2025: కొండవీటి వాగు సహజ ప్రవాహ మార్గాల్లో మార్పులు, కలుపు మొక్కలు, నీటి ప్రవాహానికి అడ్డంకులు నీరు నిలిచిపోయే పరిస్థితిని పెంచుతున్నాయని పేర్కొంది.
- వరల్డ్ ��్యాంక్ – 2024: అమరావతికి 100 సంవత్సరాల���ు ఒకసారి సంభవించే స్థాయి వర్షపాతం, అంటే 24 గంటల్లో 222 మి.మీ. వర్షాన్ని తట్టుకునే వరద నియంత్రణ వ్యవస్థను ప్రణాళికలో పేర్కొంది.
అమరావతిని వరదల నుంచి కాపాడటం కష్టమే. ఇక్కడ పెట్టే ప్రతి రూపాయి గంగపాలైనట్లే.
కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి అభివృద్ది కోసమంటూ.. రూ.50వేల కోట్లు అప్పు చేశారు.ఇష్టమొచ్చినట్లు మొబలైజేషన్ అడ్వాన్స్‌లు ఇస్తున్నారు. ఇవన్నీ.. ఏపీ ప్రజల నెత్తిన భారం వేయడమే.
నా విశ��లేషణ
అమరావతి విషయంలో అసలు ప్రశ్న నగరం నీట మునుగుతుందా లేదా అనేది మాత్రమే కాదు.
కృష్ణా నది, కొండవీటి వాగు, లోతట్టు భూములు, భారీ వర్షాలు — ఈ నాలుగు అంశాలను సమర్థంగా ఎదుర్కొనే ప్రణాళిక ఉందా?
రాజధాని నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు, వరదల నుంచి రక్షణకు అంతే ప్రాధాన్యత ఇవ్వాలి.
ఒక నగరానికి గొప్ప భవనాలు మాత్రమే రాజధాని హోదా తీసుకు��ావు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే సామర్థ్యం కూడా ఉండాలి. ఆ సామర్ధ్యం అమరావతికి లేదని పలువురే మేధావులు, నిపుణులు చెబుతున్నారు.
అమరావతి వరదల గురించి శివరామకృష్ణన్ కమిటీ నివేదిక (2014)ఏం చెప్పింది..?
కె.సి. శివరామకృష్ణన్.. కేంద్ర హోంశాఖ నియమించిన నిపుణుల కమిటీకి అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఏర్పాటుపై ప్రత్యామ్నాయాలను పరిశీలించింది.ఈ కమిటీ 2014లో కేంద్ర ప్రభుత్వానికి ��ివేదిక సమర్పించింది. నివేదికలోని 25–26 పేజీల్లో వరదల ప్రమాదంపై ముఖ్యమైన హెచ్చరికలు ఉన్నాయి.
కమిటీ పేర్కొన్న అంశాలు:
- కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నదీ వరదలు, స్థానిక వరదల ముప్పు ఉంది.
- 2009 అక్టోబర్–నవంబర్ వరదలు అత్యంత తీవ్రమైనవిగా పేర్కొంది.
- కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సుమారు 20 లక్షల మంది ప్రభావితమైనట్లు తెలిపింది.
- విజయవాడ, గుంటూరు, నెల్లూరు నగరాలు వరదలకు ప్రత్యేకంగా గుర��్యే అవకాశం ఉన్న ప్రాంతాలుగా గుర్తించింది.
- ఈ ప్రాంతాల్లో రాజధాని జోన్ ఎంపిక చేసేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరమని సూచించింది.
ముఖ్యమైన విషయం: శివరామకృష్ణన్ కమిటీ అమరావతిని ప్రత్యేకంగా వరదల కారణంగా నిషేధించలేదు. అలాగే అమరావతిని రాజధానిగా ఎంపిక చేయాలని కూడా సిఫారసు చేయలేదు. విజయవాడ–గుంటూరు పట్టణ ప్రాంతంలో ప్రభుత్వ కార్యకలాపాలను కేంద్రీకరించడం, వ్యవసాయ భూములపై ప్రభావం, ప్రాంతీయ అసమానతలు వంటి అంశాలపై తన ఆందోళనలను వ్యక్తం చేసింది.
కృష్ణా నది వరదలు - అమరావతికి ఉన్న సంబంధం:
- కృష్ణా నదిలో భారీగా వరద ప్రవాహం నమోదైంది.
- విజయవాడ పరిసర ప్రాంతాలు, కృష్ణా–గుంటూరు జిల్లాల్లోని పలు గ్రామాలు ప్రభావితమయ్యాయి.
- ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా నీటిని విడుదల చేయాల్సి వచ్చింది.
- నదికి సంబంధించిన వరద నియంత్రణ వ్యవస్థలపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడింది.
2016లో ఏర్పాటైన నిపుణుల కమిటీ 2009 వరదల ఆధారంగా చేసిన విశ్లేషణలో ఆ వరదకు 1901–2012 గణాంకాల ప్రకారం సుమారు 104 సంవత్సరాల రిటర్న్ పీరియడ్, 1965–2012 గణాంకాల ప్రకారం 124 సంవత్సరాల రిటర్న్ పీరియడ్ ఉందని అంచనా వేసింది.
దీని అర్థం ఏమిటి?
కృష్ణా నది నుంచి నేరుగా వచ్చే వరదల విషయంలో కరకట్ట రక్షణ కల్పించినట్లు అప్పటి అధ్యయనం చెబుతోంది. కానీ దీనివల్ల అమరావతికి అన్ని రకాల వరదల నుంచి సంపూర్ణ రక్షణ ఉందని నిర్ధారించలేం.
3. 2024 వరదలు – అమరావతి ఎదుర్కొన్న వాస్తవ పరిస్థితి:
2024 ఆగస్టు 31న అమరావతి వాతావరణ కేంద్రంలో నమోదైన వర్షపాతం 24 గంటల్లో 280 మి.మీ.
మూడు గంటల్లో నమోదైన వర్షపాతం 150 మి.మీ. ఇది అత్యంత తీవ్రమైనదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
APCRDA రూపొందించిన 2025 క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్లాన్‌లో ఈ వివరాలు పొందుపరిచారు.
ఆ నివేదిక ప్రకారం:
- అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో 25 గ్రామాల భూములు వరద నీటితో ప్రభావితమయ్యాయి.
- నీరు తగ్గడానికి వారం రోజులకు పైగా పట్టింది.
- భారీ వర్షాలతో పాటు కృష్ణా ఎగువ పరీవాహక ప్రాంతంలో వచ్చిన వరద ప్రవాహం కూడా పరిస్థితిని తీవ్రతరం చేసింది.
AP CRDA+1
అసలు సమస్య ఎక్కడ ఉంది?
క్లైమేట్ యాక్షన్ ప���లాన్లో మూడు ప్రధాన సమస్యలను గుర్తించారు:
1. కొండవీటి వాగు, పాలవాగు సహజ నీటి ప్రవాహ మార్గాల్లో అడ్డంకులు.
2. నిర్మాణ పనుల కారణంగా కొన్ని చోట్ల సహజ డ్రైనేజీ మార్గాల మళ్లింపు, తాత్కాలిక నిరోధాలు.
3. ప్రకాశం బ్యారేజీ గేట్లు మూసివేసిన సమయంలో కృష్ణా నది బ్యాక్‌వాటర్ వాగుల్లోకి రావడం వల్ల నీటి ప్రవాహం మందగించడం.
కృష్ణా నది కరకట్ట సురక్షితం��ా ఉన్నప్పటికీ, నగరంలో కురిసిన వర్షం, చుట్టుపక్కల నుంచి వచ్చే నీరు బయటకు వెళ్లలేకపోతే లోతట్టు ప్రాంతాలు మునిగే ప్రమాదం ఉంటుంది.
4. అమరావతి భౌగోళిక స్వరూపం – ఎత్తుపల్లాలు ఏం చెబుతున్నాయి?
2025 ఆగస్టు 30న APCRDA కోసం సమర్పించిన Hydrogeomorphological Studies నివేదికలో అమరావతి భౌగోళిక వివరాలు ఉన్నాయి.
ప్రాంత భౌగోళిక లక్షణంనివేదికలోని వివరాలు
రాజధాని నగర విస్తీర్ణం217.23 చ.కి.మీ.
గ్రామాల సంఖ్య25
భూభాగం కనిష్ఠ ఎత్తు18 మీటర్లు
కొండ ప్రాంతాల గరిష్ఠ ఎత్తు260 మీటర్లు
ఇందులో సమస్య ఏమిటంటే:
- ఎత్తైన కొండ ప్రాంతాల నుంచి వర్షపు నీరు దిగువ ప్రాంతాలకు చేరుతుంది.
- మధ్యలో ఉన్న లోతట్టు భూముల్లో నీరు నిలిచే అవకాశం ఉంటుంది.
- నీటి ప్రవాహానికి సహజ వాగులు ప్రధాన మార్గాలు.
- నిర్మాణాల కారణంగా వాగుల వెడల్పు, లోతు, ప్రవాహ మార్గాలు మారితే నీటి నిల్వ సమస్య పెరుగుతుంది.
నీరుకొండ, కురగల్లు, యర్రబాలెం, నౌలూరు వంటి ���్రాంతాల చుట్టుపక్కల నీటి నిల్వ సమస్యను నివేదిక ప్రత్యేకంగా గుర్తించింది.అలాగే కొండవీటి వాగు, పాలవాగుల్లో కలుపు మొక్కలు నీటి ప్రవాహానికి అడ్డంకులుగా ఉన్నాయని 2025 జూన్ నాటి చిత్రాలతో నివేదిక వివరించింది.
5. అమరావతి భవిష్యత్తు – 2040, 2050లో వరద ముప్పు ఎంత?
ఇక్కడ చాలా ముఖ్యమైన సమాచారం ఉంది.
పరిస్థితిఅంచనా గరిష్ఠ ప్రవాహం
2024 ప్రస్తుత స్థితి22,315 క్యూసెక్కులు
2040 పూర్తిస్థాయి నగర అభివృద్ధి31,249 క్యూసెక్కులు
2050 వాతావరణ మార్పు పరిస్థితి40,310 క్యూసెక్కులు
ఈ అంచనాల్లో ప్రధాన హెచ్చరిక:
2040 నాటికి నగరంలో 60 శాతం ఉపరితలం కాంక్రీట్, రోడ్లు, భవనాలు వంటి నీరు ఇంకిపోని నిర్మాణాలతో నిండితే వర్షపు నీరు వేగంగా వాగుల్లోకి చేరుతుంది.
6. వరద నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సరిపోతాయా?
అమరావతి వరద నియంత్రణలో ఉండవల్లి పంపింగ్ స్టేషన్ కీలకమైనది.
APCRDA 2025 క్లైమేట్ యాక్షన్ ప్లాన్ ప్రకారం అక్కడ 15 పంపులు కలిపి సెకనుకు 150 క్యూబిక్ మీటర్ల నీటిని బయటకు పంపగల సామర్థ్యంతో ఉన్నట్లు పేర్కొన్నారు.
అయితే పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం ఒక్కటే పరిష్కారం కాదు.
పరిశీలించాల్సిన అంశాలు:
1. విద్యుత్ సరఫరా నిలిచిపోయినా పంపులు పనిచేసే ప్రత్యామ్నాయ వ్యవస్థ ఉందా?
2. కృష్ణా నదిలో వరద నీరు ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు పంపే నీటికి తగిన ప్రవాహ మార్గం ఉందా?
3. కొండవీటి వాగు, పాలవాగుల సామర్థ్యం పెంచారా?
4. రిజర్��ాయర్ల నిర్మాణం పూర్తయిందా?
5. 2040, 2050 నాటి వరద అంచనాలకు అనుగుణంగా అన్ని నిర్మాణాలు సిద్ధంగా ఉన్నాయా?
ఇవన్నీ నిరంతరం పర్యవేక్షించాలి.
7. ప్రపంచ బ్యాంకు నివేదిక – అమరావతి నిర్మాణంలో వరద రక్షణ
ప్రపంచ బ్యాంకు 2024 డిసెంబర్ 20న అమరావతి అభివృద్ధికి సంబంధించిన వివరాలు ప్రకటించింది.
దాని ప్రకారం నగరాన్ని వాతావరణ మార్పులను తట్టుకునేలా అభివృద్ధి చేయడానికి:
- 30 శాతం భూమిని బహిరంగ ప్రదేశాలుగా ���ంచడం.
- నీటి నిల్వ రిజర్వాయర్ల నిర్మాణం.
- వరద రక్షణ మౌలిక సదుపాయాలు.
- వర్షపు నీటి డ్రైనేజీ వ్యవస్థ.
- ముందస్తు వరద హెచ్చరిక వ్యవస్థ.
వంటి చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని
వరల్డ్ బ్యాంక్ నివేదిక పేర్కొంది.
అమరావతి భవిష్యత్తులో ప్రమాదమని తెలిసి కూడా సీఎం చంద్రబాబు పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. అమరావతిని ATMల వాడుకుంటున్నారు.చైనాలాంటి దేశాల్లో కొత్త నగరాలు దెయ్యాలు నగరాలుగా పిలుస్తున���నారు. అమరావతి పేరుతో మూడు పంటలు పండే భూములను నాశనం చేశారు. ఇవన్నీ ఏపీలో ఆహారభద్రతపై ప్రభావం చూపుతాయి. ఇప్పటికైనా చంద్రబాబు అమరావతి జపం ఆపి.. విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, అన���తపురం, కర్నూలు, రాజమండ్రి నగరాలపై దృష్టి పెడితే మంచిది.
#Amaravathi #AndhraPradesh #CBN @ysjagan @YSRCParty @NandigamSuresh7 @YSRCPAmerica @YSRCPEurope
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాత వీడియో
నానమ్మ ఇందిరా గాంధీతో రాహుల్ గాంధీ చిట్‌చాట్
ఇందిరాతో సరదాగా మాట్లాడుతున్న చిన్నారి రాహుల్
ఒకే ఫ్రేమ్‌లో సోనియా గాంధీ, మేనకా గాంధీ
1980-81 నాటి అరుదైన దృశ్యాలు
నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్న నెటిజన్లు
#IndiraGandhi#RahulGandhi #SoniaGandhi #ManekaGandhi #GandhiFamily #RareVideo #OldMemories #ViralVideo #1980s #RTV