Narsapur forest is going to be endangered please pay attention towards the forest and save the forest from construction of huge "dump yard "in forest and save the peoples surrounding.due to this project a huge pollution going to play avital role #savenarsapurforest#narsapurforest
Massive buss accident happened today morning 9am at narsapur to sangareddy road .bvrit college busses crashed opposite way while overtakeing the bus and many people injured . police taking victims to hospital #bvrit#accident
India is my identity and serving my country has been the greatest privilege of my life. I’m honoured to be back, albeit wearing a different hat. But my goal is the same as it has always been, to make every Indian proud. The men in blue shoulder the dreams of 1.4 billion Indians and I will do everything in my power to make these dreams come true! 🇮🇳
ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైంది.
1) 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ ఫైల్ మీద
- తొలి సంతకం.
2) ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు -రెండో సంతకం
3)సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంచుతూ
- మూడో సంతకం
4) ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ నాలుగో సంతకం
5) యువతలో నైపుణ్యాలు గుర్తించి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు స్కిల్ సెన్సస్ - అయిదో సంతకం చేశారు.
సంక్షేమం... అభివృద్ధి రెండు కళ్ళుగా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన సాగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పునర్వైభవం తీసుకువచ్చేందుకు తొలి అడుగులుపడ్డాయి.
My heartfelt congratulations
@ncbn garu.
నేడు ఇలాంటి గొప్పవారు ఎలెక్షన్స్ లో నిలుచ్చుంటే వీరిని కూడా ప్రజలు ఓడిస్తారు, ప్రజలు పైసలకు అలవాటు పడ్డారు అభివృద్ధికి కాదు,,, ప్రజలు మోసంచేవారికి అలవాటు పడ్డారు మంచిచేసే వారిని నమ్మడడం మరిచిపోయారు
SAD REALITY IS THAT NO DEMOCRACY ONLY MONEYCRACY
@RSPraveenSwaero@BRSparty పీడిత ప్రజల కోసం చివరి వరకు పనిచేస్తా అనీ , ప్రజలను పీడించిన పార్టీ లోకి వెల్లినవ్ సార్ ఎలా నిన్ను నమ్మేది?,,చట్ట సభలో కి పంపించేది? నీకు వ్యక్తిత్వ��,అస్తిస్త్వం ఇచ్చింది BSP పార్టీ,BRS కాదు సార్...
@RSPraveenSwaero బహుజనుల రాజ్యాధికారం కోసం చివరి క్షణం వరకు పోరాడుత అన్న మాటలు మన్నులో కలిపి ,దొర గారి గడి లో పాలేరు గా చేరుతున్నారు ,లక్షల మంది స్వేరోల ఆశాలు నిరాశ గా మార్చారు ,బహుజనుల బ్రతుకులో చిన్న చిన్న ఆశలు రేపి,,,గాడి తప్పి గడిలా దారికి బండి ని మలిపినవ్ ఎంతవరకు సమంజసం @RSPraveenSwaero ...