ఒక చిన్నారిDMDతో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. చికిత్సకు కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరం. ఆ తల్లి తన బిడ్డను వెంటబెట్టుకుని ఊరుఊరు తిరుగుతూ సహాయం.అడుగుతోంది.ప్రజలుస్పందిస్తున్నారు.మరి ప్రభుత్వం ఎక్కడ? పనికిరాని విషయాలను గంటల తరబడి చూపించే న్యూస్ ఛానల్లకు చిన్నారి ప్రాణాలు కనిపించదా?