లక్ష్యం ఉన్న మీరు గడ్డిపరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడగలరు pls Take care of yourself ☺️ @PawanKalyan sir Once again Warm wishes on u r birthday from u r true #fangirl✨
Wishing u a very Happy nd Healthy Birthday Sir #PawanaKalyan garu 👑⭐💫💥 Leadership is making the sum bigger than individual pieces; touching hearts & minds to achieve more than ever thought possible – @PawanKalyan Sir u r the living example for the above statement 🔥💥
Pawan Kalyan ఒక శిఖరం ఆయన కుర్చీ సరిగ్గా వేయలేదు అని JanaSena Party నీ వదిలేసిన వారు అందరు రాజకీయం గా భస్మం అయ్యారు....
కొంత మంది పేర్లు చెప్తా వినండి...
1.తోట చంద్రశేఖర్-
BRS పార్టీ అధ్యక్షుడు ఇప్పటి వరకు రెండోవ సారి కెసిఆర్ అప్పాయింత్మెంట్ లేదు...అసలు ఆంధ్ర లో పార్టీ ఏమి చేయాలో క్లారిటీ లేదు పార్టీ నుండి....ఒక్క రూపాయి ఆర్ధిక సహాయం లేదు...చిన్న చిన్న పనులకి ఈయన సొంత కర్చూలు పెట్టుకున్నాడు ఒక్క రూపాయి రీయింబర్స్మెంట్ కూడా లేదు!!!
2.రావెల కిషోర్ బాబు-
JSP నుండి బిజెపి బీజేపీ నుండి BRS ఇప్పుడు మళ్లీ BRS నుండి టిడిపి అంటున్నారు....BRS లో చేరినప్పుడు చేసిన కర్చు కి డబ్బులు ఇంకా రాలేదు.
ఎట్టి పరిస్థితులలో టీడీపీ లో టికెట్ ఉండదు..
3. అదేపల్లి శ్రీధర -
నెలకి ఒకసారి డిబేట్స్ కి వస్తాడు కానీ పార్టీ ఆఫీస్ లోకి ఎంట్రీ కూడా లేదు.
4. పార్దసరధి- జనసెన నుండి బీజేపీ బీజేపీ నుండి BRS... రాజకీయ జీవితం శూన్యం..టికెట్ ఇచ్చినా 2k ఓట్లు కూడా రావు.
5.మాడాసు గంగాధరం- అడ్రస్ లేడు.
6. మారిసెట్టీ రాఘవయ్య- గూగుల్ సెర్చ్ లో వెతికినా దొరకడు.
7.రాజు రవితేజా - ఫుల్ కాళిగా ఉన్నాడు...
8.జేడీ లక్ష్మీనారాయణ -
టీడీపీ లో ఎంట్రీ ఉంది కానీ టికెట్ లేదు,వైఎస్సార్సీపీ లోకి పోలెడు...BRS లోకి వెళ్దాం అనుకున్నాడు పరిస్థితులు తెలుసుకుని back అయిపోయాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే పసుపులేటి బాలరాజు, రాపాక వరప్రసాద్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.
దూరంగా చూస్తే అంతా బాగుంటుంది అనుకుంటాం కానీ దగ్గరికి వెళ్తే లోతు తెలుస్తుంది...
కళ్యాణ్ గారితో ఉండండి అందరూ బాగుంటారు....మీ కుటుంబాలు బాగుంటాయి...
బరువు ఆయన మొస్తాడు.....ఇబ్బంది అయన పడతాడు కానీ మంచి అందరికీ చేస్తాడు!!!
జై Janasena!!!
@JanaSenaParty@PawanKalyan
Power star gurinchi manaki theliyani vishayalu, manaki theliayalsina kaburlu anni kalagalasina mass masala show...🔥🌪️
The Baap Of All Episodes In The Baap Of All Talkshows in India arriving soon.⚡Stay tuned for #PawanKalyanOnAHA#UnstoppableWithNBKS2!🤩✨
నింగి నేల నీరు నిప్పు ఇలా పంచభూతాలు లాగే #POWERSTAR క్రేజ్ కుడా శాశ్వతం 💥✨🔥
@PawanKalyan sir mimmalni chusina prathi sari #Trivikram gari movie #Kaleja lo oka dialogue ki Baga connect avutha which is "మా సామీ శిఖరం , చెట్లు ఏమి చేయలేవు " proud to be #PowerStar follower 🔥♾️
oka hero ga ..oka leader ga ..oka sinikudu ga u r doing your best .... Honestly proud to be u r fan 🔥 ... follower 🔥 ... devotee 🔥 once again wishing a very warm nd healthy birthday sir ....❣️❤️ itlu 'Eppatikima mimmalni kalustanu ane asha tho edhurichuse mi abhimani '😘👑
Happiest birthday to my forever favourite @PawanKalyan garu ❤️ Nenu frst tym .. theatre lo mi movie chusa #Gudumbashankar appudu mimmalni pedda screen Pina chusinappudu ..na Kallallo entha happiness ochindho ...still anthe happiness ostundhi...i always admire u and Respect u ..