60 నెలలు అధికారం వెలగబెట్టి చివరి 60 రోజుల్లో 6 వేల పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ అని హడావుడి చేస్తే జనం నమ్మరు జగన్. త్వరలో డ్రామాల వైకాపా ప్రభుత్వం పోతుంది. యువతకు ఉద్యోగాలు ఇచ్చే దమ్మున్న టిడిపి-జనసేన ప్రభుత్వం వస్తుంది.
#WhyAPHatesJagan#AndhraPradesh#TDPJSPTogether
నా స్థాయి రతన్ టాటా స్థాయి అని చెప్పావు నిన్నటి దాకా...అయన దేశం లో నే అత్యంత నీతి పరుడు...🙏
సీన్ కట్ చేస్తే ఇప్పుడు అత్యంత అవినీతి పరుడు తో తెల్ల బట్టలు వేసుకుని దిగావు ఫోటో..అదే మా తుక్లక్ గాడితో .💦
రాష్ట్రము ఎలా ప��తే ఏమి ఉంది ...రాజధాని లేకపోతే ఏమి ఉంది ...మనము మన కుటుంబం బాగా ఉండాలి అంతే కదా నాని గారు🙏
జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనను ఎండగడుతున్న ఎన్ఆర్ఐ యష్ బొద్దులూరిని అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ. అస్వస్థతకు గురైన తల్లిని చూసేందుకు అమెరికా నుంచి వచ్చిన యష్‌ని శంషాబాద్ లో నిర్బంధించిన ఏపీ సీఐడీ. తెలుగుదేశం పార్టీ అక్రమ అరెస్టుని ఖండిస్తోంది. నీ సైకో చేష్టలు మరొక్క వంద రోజులే జగన్ రెడ్డి. అ��్టుకి, అట్టున్నర తిరిగి ఇచ్చేస్తాం.
#WeStandWithYash