ఫోర్ వీలర్స్ కు అత్యంత శక్తివంతమైన ఫోకస్ లైట్లు బిగించి రాత్రిపూట వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు వీటిపై రవాణా శాఖ నియంత్రణ ఏది ఎక్స్ట్రా ఫిటింగ్ లైట్లతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి వీటిపై సంబంధిత శాఖ దృష్టి పెట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
#RoadSafety
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలిపిన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శతజయంతి సందర్బంగా ఆ మహానీయునికి, నా ఘననివాళులు అర్పిస్తు🙏
ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు. అధికారులను ప్రాధేయపడనక్కర్లేదు. జస్ట్ మీ వాట్సాప్ నుంచి HI అని 9552300009 నెంబరుకు మెసేజ్ చేస్తే చాలు. వందలాది పౌర సేవలు క్షణాల్లో మీకు అందుతాయి. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ప్రజల చేతిలో ప్రభుత్వం.
#WhatsAPPGovernanceInAP
జీవితం అంటే ఏమిటి
జీవితాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మూడు ప్రదేశాలు ఉన్నాయి
ఆసుపత్రి జైలు శ్మశానవాటిక
ఆరోగ్యం కంటే మెరుగైనది ఏదీ లేదని ఆసుపత్రిలో మీరు అర్థం చేసుకుంటారు
స్వేచ్ఛ ఎంత విలువైనదో జైల్లో చూస్తారు మరియు శ్మశానవాటికలో జీవితం ఏమీ లేదని మీరు గ్రహిస్తారు
#randomfacts
అమరావతి కరకట్ట మీద సామాన్య ప్రజలకు ప్రవేశం లేదా.
ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుండి 12.00, సాయంత్రం 4 నుండి 9.00 వరకు నిషేధం విధిస్తున్నారు. ఈ సమస్యను దయచేసి పరిష్కరించండి.
@ncbn@naralokesh@PawanKalyan