You are not just saving yourself by saying no to tobacco, You are saving your Family, You are saving Planet Earth.
WORLD NO TOBACCO DAY
https://t.co/XdQPa1ygg1
ఈరోజు టి ఎస్ ఆర్ టి సి జగిత్యాల్ కొత్త బస్టాండ్ ఆవరణంలో ప్రజల శ్రేయస్సు కొరకై గౌరవ ఎండి సజ్జనార్ సార్ గారి సూచనల మేరకు ఆరో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శ్రీ సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది