ఈయన ఉండటం తెలుగుదేశంలో ఉన్��ా, ఈయన మనస్సు మాత్రం జనసేనతోనే ఉంది 😊🤗
@VangaveetiOffl ఇప్పటికే late అయింది అన్నా, త్వరగా వచ్చేయండి గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు మా జనసైనికులు ❤️
#VangaveetiRadha
#AndhraPradesh
మార్పు కోసం మన, మా, నా వంతుగా కృషి చేసాం ✊️ మార్పు కోసం 'జనసేన
నిడమనూరు ఎంపీటీసీ పోటీలో నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు🙏
Total Poll : 769
YSRCP - 149
TDP - 330
JANASENA - 275✅
INDP, NOTA -15
నాకు సహకరించిన వారికి ధన్యవాదములు మీ హర్ష గుంటుపల్లి
@PawanKalyan
@SG_4005@odela_srikanth Nadhi andhra ne edho time pass ki e tg ap wars chestharu kani. Telugu vallaki A movie aina bagunte choosetharu adhi mana telugu blood lone undhi
ఒకటి చెప్తున్నాను ! కింద నాయకులు కానీ, పై నాయకులు కానీ ఎవరున్నా గానీ, మన పార్టీకి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారే!
పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని కింద నాయకులు, పై నాయకులు ఎవరైనా గానీ, దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయండి అంతేగానీ ఎవరి స్వార్థాల కోసం అది ఇది అని చెప్పుకోవద్దు అని చెప్పి నేను ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను
- జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు
@JanaSenaParty@balineni_vasu