Real politicians will have accountability & transparency whereas at present politicians don't have above qualifications
పోరాడు,ఎదురించు,వెన్నుచూపకు గెలుపు మనదే✊
🙏 గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
పిఠాపురం నియోజకవర్గ రైతుల తరఫున, మా రైతులకు సకాలంలో సాగునీటిని విడుదల చేయించినందుకు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
నీటి కొరత రైతులను ఆందోళనకు గురి చేస్తున్న సమయంలో, మీరు వెంటనే స్పందించి రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకున్న చొరవ వారికి ఎంతో ఊరటనిచ్చి, కొత్త ఆశలను నింపింది.
మీ నాయకత్వం వ్యవసాయం పట్ల, అలాగే ప్రతి రైతు కుటుంబ సంక్షేమం పట్ల మీకున్న అంకితభావానికి నిదర్శనం.
ఈ ఆపద్బాంధవ సహాయాన్ని పిఠాపురం రైతులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.
రైతుల పక్షాన నిలబడి, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సర్. 🌾🙏
జై జనసేన! ✊
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ
@PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam@APDeputyCMO@pithapuramjsp
#PawanKalyan #JanaSena #Farmers #Pithapuram
🙏 Heartfelt Thanks to Hon'ble Deputy Chief Minister Shri Pawan Kalyan Garu 🙏
On behalf of the farmers of Pithapuram Constituency, I extend my sincere gratitude to our Hon'ble Deputy Chief Minister Shri Pawan Kalyan Garu for ensuring the timely release of irrigation water to our farmers.
At a time when water scarcity was causing concern, your prompt intervention and commitment to protecting the interests of farmers have brought great relief and renewed hope. Your leadership reflects your dedication to agriculture and the welfare of every farming family.
The farmers of Pithapuram will always remember this timely support.
Thank you, Sir, for standing with our farmers and working tirelessly for their welfare. 🌾🙏
@PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam@pithapuramjsp #PawanKalyan #janasena #farmers #pithapuram
గౌరవనీయులు పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు,ఏకలవ్య మహారాజ్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు కలిసి ఏకలవ్య మహారాజ్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏకలవ్య మహారాజ్ చూపిన గురుభక్తి, త్యాగం, ఆత్మగౌరవం నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజ సేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
@PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam #pawankalyan #pithapurammlagarithaluka🔥♥️ #pithapuram
పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం పిఠాపురం ప్రజలు చేసుకున్న అదృష్టం.
నేడు పిఠాపురం నిజమైన మోడల్ నియోజకవర్గం దిశగా వేగంగా ముందుకు సాగుతోంది.
అభివృద్ధి అయినా, సంక్షేమం అయినా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమానంగా అందేలా పాలన కొనసాగుతోంది.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకత, అభివృద్ధి, సేవాభావంతో పిఠాపురం రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోంది.
మన రాష్ట్రంలోనే తొలిసారిగా, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో పిఠాపురం నియోజకవర్గంలోని మత్స్యకారులకు 90% సబ్సిడీపై మెరైన్ బోటు ఇంజన్లు అందజేయడం ఎంతో చారిత్రాత్మకమైన నిర్ణయం. ఈ పథకం మత్స్యకారుల ఆర్థిక భారం తగ్గించి, వారి జీవనోపాధిని బలోపేతం చేయడంలో ఒక గొప్ప వరంగా నిలుస్తుంది. ఈ ప్రజాహిత కార్యక్రమాన్ని చేపట్టిన గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మత్స్యకారుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు.
@PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam #PawanKalyan #Pithapuram #PithapuramMlaGaruTalukha
గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం చికిత్స పొందుతున్న నేపథ్యంలో, వారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని తిరిగి ప్రజాసేవలో మరింత ఉత్సాహంతో పాల్గొనాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఈరోజు పిఠాపురంలోని 10వ శక్తి పీఠం శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమం మరియు ఆరోగ్య శాంతి పూజలు నిర్వహించడం జరిగింది.
పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకొని ప్రజల మధ్యకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకా
జై జనసేన ✊
జై పవన్ కళ్యాణ్ గారు ✊️✊️ @JanaSenaParty@JSPShatagniTeam@PawanKalyan #PawanKalyanGaruGetWellSoon #Pithapuram #janasena #PawanKalyan #pithapurammlagarithaluka🔥♥️
#NEWS#Pithapuram : ఏ ఎమ్మెల్యే చేయని అభివృద్ధి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. 👌
పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధిని చూడలేకనే ఈ కుట్రలు..
#PawanKalyan#JanaSena
పవన్ కళ్యాణ్ జోలికొస్తే ఖబర్దార్..
ఏ ఎమ్మెల్యే చేయని అభివృద్ధి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు..
పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధిని చూడలేకనే ఈ కుట్రలు..
#PawanKalyan
Mess with @PawanKalyan at your own risk.
No MLA has delivered the kind of development Pithapuram is witnessing under him
Unable to accept his progress, some are resorting to conspiracies.
@PawanKalyan@JanaSenaParty
Mess with @PawanKalyan at your own risk.
No MLA has delivered the kind of development Pithapuram is witnessing under him
Unable to accept his progress, some are resorting to conspiracies.
పిఠాపురం నియోజకవర్గం లో జరుగుతున్న అభివృద్ధి మీద ఎవరైనా సరే దుష్ప్రచారాలు చేస్తే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు ఇప్పటివరకు ఒక లెక్క ఈరోజు నుంచి ఒక లెక్క..
ప్రజల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు చేసిన అభివృద్ధి రాబోయే రోజుల్లో చేసే అభివృద్ధి పైన చైతన్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు✊️
@PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam #PawanKalyan #Pithapuram #PithapuramMlaGaruThaluka