We are not agree on your decision of 50% for UG and 50% for PG kindly we are requesting 100% for UG girls only, we are continuing our protest until we get hostel @KTRTRS @SabithaindraTRS
చర్చలకు పిలిచి విద్యార్థులను బెదిరిస్తారా?హాస్టల్ కోసం అడిగితే క్రిమినల్ కేసులు పెడతామని నవీన్ మిట్టల్ బెదిరించారు:నిజాం కాలేజీ స్టూడెంట్స్.అధికారులకు కేటీఆర్ ఆదేశాలు లెక్కలేదా??నిజాం కాలేజీ స్టూడెంట్స్‌ని చదువుకొనిస్తారా? చదువు మధ్యలో అపేసి పొమ్మంటారా?
#NizamhostelforUGgirls