What kind of a megalomaniac will have such glaringly distasteful pictures of himself in the meeting hall and that too when meeting global business leaders like Foxconn chairman Mr. Young Liu !!
Can someone teach this man some good manners?
State of Telangana RTC 👇
170 people board a bus that was supposed to be for 50 people. A Nirmal Depot bus was carrying 170 people when two rear tires of the bus blew out at Morapelli
It’s truly pure luck that no one was hurt in this accident & a potential disaster was averted. My question to the Govt is, why are you toying with lives of innocent citizens ?
✳️ When are you planning on increasing number of buses?
✳️ Is there any safety protocol that is followed when it comes to limiting number of passengers?
✳️ How are you compensating the overworked Drivers & conductors?
Farm Loan Fraud chronicles of Telangana Govt
Sri @RahulGandhi Ji,
✳️ Congress promised 9th December, 2023 as the date for waiving off all Farm loans up to ₹ 2 Lakhs
❌ The goal post is then shifted to August 15th, 2024 without offering any explanation
✳️ State Level Banker’s Committee meeting in Dec, 2023 says total amount required is ₹ 49,000 Crores for about 47 lakh accounts
✳️ CM Revanth Reddy in January, 2024 states that total of only ₹ 40,000 Crores will be waived
❌ ₹ 9,000 Crore trimmed arbitrarily
✳️ Telangana cabinet meets in June, 2024 and sanctions only ₹31,000 Crores for loan waiver
❌ Another ₹ 9,000 Crore shaved off
✳️ State Budget is presented in July, 2024 with ₹ 26,000 Crores for loan waiver
❌ Another ₹ 5,000 Crores magically disappears
✳️ On 15th August the CM fraudulently claims loan waiver is completed after announcing that ₹17,934 Crores have been paid (even that’s incomplete)
❌ Another ₹ 8,000 Crores disappears !
If this is not Fraud, I don’t know what is! Please do explain
02-పెద్దపల్లి (ఎస్.సి.) పార్లమెంట్ నియోజక వర్గంలో మూడవ రోజు నామినేషన్లు స్వీకరణ.
అసెంబ్లీ సెగ్మెంట్ స్ట్రాంగ్ రూములకు ఈవీఎం యంత్రాల తరలింపు కార్యక్రమాన్ని పరిశీలించిన పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించనున్న ప్రజా పాలన గ్రామ, వార్డు సభల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. @Collector_PDPL@ashok_korem
*డిసెంబర్ 28, 2023 నుంచి జనవరి 6, 2024 వరకు పని దినాలలో ప్రజాపాలన గ్రామ, వార్డు సభల నిర్వహణ*
**మహాలక్ష్మీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరణ*@Collector_PDPL,@ashok_korem
కరీంనగర్ కలెక్టరేట్ లో రాష్ట్ర ప్రధాన ఎన్నికలఅధికారి గారిచే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, సంసిద్ధత, పోలింగ్ కేంద్రాలు, చెక్ పోస్టులు,ఇతరఎన్నికల ఏర్పాట్లపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాల జిల్లాఎన్నికల అధికారులు, పోలీస్, రిటర్నింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్.
ఎన్నికల వ్యయవివరాల నమోదు, ఎన్నికలకోడ్ ఉల్లంఘనలపై తీసుకోవాల్సిన చర్యలపై ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వెలెన్స్,వీడియోసర్వేలెన్సు, వీడియో వ్యూయింగ్ టీమ్, అకౌంటింగ్ టీమ్, ఏఈఓలతో కలెక్టరేట్ లో సమీక్షించిన కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్@Collector_PDPL@ashok_korem
మంథని మండలం ఏక్లాస్ పూర్ వద్ద గల అంతర్ జిల్లా చెక్ పోస్ట్ (ఇంటర్ డిస్ట్రిక్ట్ ఎస్.ఎస్.టి. చెక్ పోస్ట్) ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. @Collector_PDPL@ashok_korem
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమీకృత జిల్లా ఫిర్యాదుల పర్యవేక్షణ కేంద్రాన్ని పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. @Collector_PDPL@ashok_korem
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు, ఎంసిఎంసి., నగదు, బంగారం పట్టివేత, సి-విజల్ యాప్, తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో పోలీస్ కమిషనర్, డిసిపి లతో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్. @Collector_PDPL@ashok_korem
ప్రిసైడింగ్, సహాయప్రిసైడింగ్ అధికారుల విధులపై కలెక్టరేట్లో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొని ఎన్నికల ప్రక్రియ, నియమ,నిబంధనలపై సంపూర్ణ అవగాహన కల్పించిన అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవిఎంయంత్రాల మొదటిదశ ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టిన జిల్లా కలెక్టర్.
పెద్దపల్లిలో నిర్వహించిన ఓటరు అవగాహన ర్యాలీలో పాల్గొనుట.
మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన టిఎస్.పిఎస్.సి అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష నిర్వహణతీరు పరిశీలన.
కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన ఎన్నికల సమీకృత జిల్లా ఫిర్యాదుల పర్యవేక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్
రామగుండంలోని సింగరేణి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన వైద్యవిద్యార్థుల వైట్ కోట్ సెర్మని కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థి దశ నుంచే సేవా గుణాన్ని వైద్య విద్యార్థులు అలవర్చుకొని, ఉత్తమమైన డాక్టర్లుగా ఎదిగి సమాజానికి దోహదపడాలని సూచించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.
మంథని మండలం కాకర్లపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాల విద్యార్ధులతో కలిసి టిఫిన్ చేసిన అనంతరం బోధిస్తున్న పాఠ్యాంశాలపై విద్యార్థులకు ఉన్న విషయ పరిజ్ఞానాన్ని అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. @Collector_PDPL@ashok_korem
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు వీలుగా తమ వంతు సహకారం అందించాలని కోరుతూ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయ సమావేశాన్ని సిపి రెమా రాజేశ్వరి, డి.సి.పి. వైభవ్ గైక్వాడ్ తో కలిసి నిర్వహించిన కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్. @Collector_PDPL
ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలనిర్వహణ, ఎంసిసి అమలుపై డిసిపితో కలిసి ప్రెస్ మీట్.
సిపి గారితో కలిసి ఎంసిసి., అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొని అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్. @Collector_PDPL@ashok_korem
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.
@Collector_PDPL@ashok_korem
జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాలలో సిఎం. బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభం. పెద్దపల్లి అమర్ నగర్ ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో సిఎం. బ్రేక్ ఫాస్ట్ స్కీంను ప్రారంభించి విద్యార్థులకు టిఫిన్ వడ్డించి వారితో కలిసి టిఫిన్ చేసిన జిల్లా కలెక్టర్. @Collector_PDPL
ప్రభుత్వపాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, విద్యార్థులఆరోగ్యం , తొలిమెట్టు,ఉన్నతి కార్యక్రమాల నిర్వహణ వంటి పలుఅంశాలపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష. జిల్లాలో అక్టోబర్ 1న రాష్ట్ర పరిశ్రమలు, ఐటి.,పురపాలక శాఖ మంత్రి పర్యటనఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన జిల్లాకలెక్టర్. @Collector_PDPL