విద్యార్థి వైద్యానికి సాయమందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కృతజ్ఞతలు తెలిపారు.
జీబీ సిండ్రోమ్‌తో బాధపడుతున్న శ్రీకాకుళం జిల్లా కొల్లివలస గురుకులం విద్యార్థి బోనెల చరణ్‌ను మంత్రి చొరవతో విశాఖ మెడి కవర్లో చేర్పించారు. ఈ విషయం సీఎం దృష్టికి మంత్రి తీసుకెళ్లగా, వైద్య చికిత్సలకు రూ.10 లక్షలు సీఎంఆర్ఎఫ్ ద్వారా అందజేసేందుకు ఎల్వోసీ మంజూరు చేశారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
గ్రేట్ అమెజాన్ ఫెస్టివల్ నడుస్తోంది అందులో నా #KGHKathalu పుస్తకం కూడా ఎవరైనా కొంటారా అని ఎదురుచూస్తోంది. ఒకట్రెండు కథలు బాగున్నాయి. నాకు నచ్చాయి. మీకు కూడా నచ్చొచ్చు. దాంతో పాటు గాజుల సంచి కూడా కొనండి అందులో కథలు అన్నీ చాలా బాగుంటాయి.
Today an incredible 300,105 participants took part in the largest yoga lesson ever, in Visakhapatnam, Andhra Pradesh, India - organised by Gov. of Andhra Pradesh to celebrate International Day of Yoga.
Participants can claim a digital certificate at https://t.co/Vxt6bR2NvX
More than 9000 adolescents trained on mental health, RTI/STI, menstrual health etc. Thanking Hon'ble Minister for Social Welfare, Govt. AP @Drswamydola Garu, @APSWREISociety for collaboration and acknowledgement of
@UNICEFIndia & @mangalAiimsAP. Looking forward to scale up!
Hon'ble Minister for Social Welfare, Govt. of Andhra Pradesh, @Drswamydola Garu released the Interim Report of Project BHEEM–a collaborative training initiative by State Adolescent Resource Centre, AIIMS Mangalagiri & @APSWREISociety@AndhraPradeshCM@_Gurukulams@UNICEFIndia
ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, ప్రేమాభిమానాలతో, నిరంతర శక్తితో మరెన్నో సంవత్సరాలు ప్రజా సేవలో గడపాలని కోరుకుంటూ, గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
@AndhraPradeshCM@ncbn
Yesterday I attended Srinivasa Kalyanam at Amaravathi. I felt extremely happy with the arrangements made by @TTDevasthanams @CollectorGuntr at Venue. I would like to thank Honourable CM @ncbn for organising Kalyanam. Thanks to @AndhraPradeshCM.
Om Namo Venkateshaya
Train No: 12787 Narasapur to Nagarsol. No water in washrooms in B4 Bhogi Seat No: 28 since early hrs. No support available in the train. Lot of inconvenience.
@RailwaySeva@AshwiniVaishnaw@RailMinIndia
AP Social Welfare Residential Institutions get Complete Health Screening under RBSK by HMFW Dept to Identify the Health issues and prevent them at an early stage. #Preventive Health#