To those people who seem to have a problem with me watching a movie or changing my DP!!!
Get a life guys; while I may be in public life, I am also entitled to my likes & dislikes. If you don’t like it, feel free to unfollow me 😎
నేడు జిల్లా కేంద్రాలలో జరుపతలపెట్టిన CPS ధర్నాలకు PRTU శ్రేణులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాను.
ఇట్లు.....
Dr గాదె శ్రీనివాసులునాయుడు MLC.
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, నా సహచర శాసనమండలి సభ్యులు గాలి ముద్దు కృష్ణమనాయుడు గారి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది
చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ప్రజల మనిషిగా నిలిచిన ముద్దు కృష్ణమ నాయుడు మృతి పార్టీకి, ప్రజలకు తీరని లోటు.
ఈ రోజు హైకోర్టు లో ఉమ్మడి సర్వీసీ రూల్స్ కు సంభందించిన కేస్ No118,119,కోర్టు No 1నందున్నట్లు మంగళ లేదా బుధ వారం బెంచ్ పైకి వచ్చే అవకాశం ఉన్నoదున
మరల స్టే extend కాకుండా చూడాలని Sr. అడ్వకేట్ శ్రీ C.V MohanReddy(Ex.Adv Gnrl గారిని,advocate saireddy గారితో కలిసి విజ్ఞప్తి చేస్తూ.
ఈ రోజు *హైకోర్టు లో ఉమ్మడి సర్వీసీ రూల్స్ కు సంభందించిన కేస్ No 115, కోర్టు No 1 నందు వాదనలకు ముందు మన లీగల్ adviser *శ్రీ వీరభద్ర రెడ్డి గారితో* త్వరితగతిన స్టే ఎత్తివేయుట కొరకు సమాలోచనలు చేయడం జరిగింది.
MLC's Committe on teachers issues will attend on 06-02-2018 at CDSE-Ibrahimpatnam,Vijayawada by 10am to duscuss various teachers problems and represent to the govt.*
-Tanq
ఉద్యోగ ఉపాధ్యాయలందరికిీ నాయోక్క విన్నపం.సర్వీసురూల్సు అంశము కోర్టులో రేపు హియరింగ్ కి వచ్చినది,కనుక లాయర్ గారితో ఈరోజు నేను సమావేశము కావలసిఉన్నందున ప్రస్తుతం నేను Hyd లోఉన్నాను, కావున నేడు విశాఖలో జరుగు " CPS సాగర్ ర్యాలీకి" హాజరుకాలేకపోతున్నందుకు చింతిస్తున్నాను..
Hi all. Please do help for this needy child who is diagnosed with THLASSEMIA MAJOR. This is life threatening blood disorder. If any one wants to help them please do contact me.Thank you
Congratulations Champions of #U19CWC, the young #MenInBlue on triumphant victory over Australia in the final. An all-round team effort for the well-deserved title. The Nation is proud of you. Wish you all the very best for future. #INDvAUS#U19WCFinal
Our Indian education system has to change more and more because the system has to buildup with the knowledge orientation not with the marks and grades. And Governments also need to focus on this to produce good future Scientists and doctors any many other fields too by this way.